*Clarification* :-
*గర్ల్స్ హైస్కూల్ లో పనిచేస్తున్న 50 సంవత్సరాలు లోపు వయసున్న Male HM/ Teachers తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంది. అయితే వీరికి ఐదు Reapportionment పాయింట్లు రావడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఈ విషయమై జెడి సర్వీసెస్ వారికి ప్రాతినిధ్యం చేయగా వారు ఇచ్చిన*
*వివరణ* :-
*50 సంవత్సరాలు లోపు ఉన్న Male HM/Teachers Reapportionment అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఐదు పాయింట్లు వస్తాయని చెప్పారు. కాబట్టి దీనిని ఉపయోగించుకోగలరు*

Forwarded from The Localhub
💥విశాఖపట్నం, నేవీ చిల్డ్రన్ స్కూల్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు స్వీకరణ
🔵Navy Children School Visakhapatnam Recruitment 2025 - Apply Offline for Teaching and Non Teaching Posts
🔹 Posts :
▪️Head mistress (primary)
▪️TGT (Science , Social , English, Hindi, and Sanskrit)
▪️Primary Teacher
▪️Librarian
▪️Balavatika Teacher
▪️Balavatika Spl Edn
▪️Lab Assistant
▪️Clerk
▪️Data Entry operator
▪️Store Assistant
▪️Estate Manager
🔹Last Date : May 30
🔹 Complete Details👇
https://www.thelocalhub.in/2025/05/navy-children-school-visakhapatnam.html

LOCALHUB The Leading Jobs Educational Latest Scholarships Information Portal - THELOCALHUB.IN
Navy Children School Visakhapatnam Recruitment 2025 Notification Out for Teaching Posts
THELOCALHUB The Government Jobs, Latest Scholarships APPLY, Recruitments, Information, Banking, AP GOVERNMENT JOBS Notification, History, GK
Transfer Update
Currently Transfer Application Enabled for Grade 2 Headmasters Only...

✓ గ్రామవార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు: డీబీవీ స్వామి.
✓ జిల్లా, మండలస్థాయిలో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారు.
✓ కేటగిరి 'ఏ' లో పంచాయితీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు.
✓ మహిళా పోలీసులను మరో కేటగిరిలో చేర్చాలని నిర్ణయించాం.
✓ ఉద్యోగుల సీనియారిటితో పదోన్నతులకు ఓ ప్రత్యేక ఛానల్.
✓ పనిభారం తగ్గించే విధంగానే రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుంది: మంత్రి డీబీవీ స్వామి.
✓ గ్రామవార్డు సచివాలాయల కోసం జిల్లాల్లో మూడంచెల వ్యవస్థ: మంత్రి డీబీవీ స్వామి

✳️ Frequently Asked Questions and Answers on AP Teachers Transfers 2025 Released by CSE
▪️బదిలీల పై సందేహాలు సమాధానాలు
https://www.apteachers.in/2025/05/faq-on-ap-teachers-transfers-2025.html

www.apteachers.in
FAQ on AP Teachers Transfers 2025 - Questions and Answers
AP Teachers, AP PRC 2021 GOs, Pay Revision Commission 2018, Employees HEALTH CARDS, APGLI, GIS, CPS PRAN, APTEACHERS WEBSITE AP Employees Website
FAQ No 8
Any School Assistant can be applied for MPS HM post?
Yes. All SAs are eligible, but clarity will be given shortly.

Edn & Employees News, May 22,2025.pdf
2.7 MB
Edn & Employees News, May 22,2025.pdf
*♻️Day-25 We Love Reading 22nd May Summer Activities*
*👉Class 3-5*
*తెలుగు* ఎద్దు గర్వం
*English* Tortoise and the Bird
*Maths* : Repeated Additions
*Activity* : Rabbit with 8
https://alerts9.blogspot.com/2025/05/day-25-class-3-5-we-love-reading-summer.html
*👉Class 6-9*
*తెలుగు* తాబేలు తెలివి
*English* : Ant And The Elephant
*Maths* : LCM Work Sheet
*Skills* : Water Cycle
https://alerts9.blogspot.com/2025/05/day-25-class-6-9-we-love-reading-summer.html
*👉Class 1-2*
*తెలుగు* ఒత్వం
*English* Read and Write
*Maths* : Circle the Big
*Activity* : Cute Banana
https://alerts9.blogspot.com/2025/05/day-25-class-1-2-we-love-reading-summer.html
*🤝Share to your Groups*

We Love Reading 2025 Summer Stories, Activities for Kids
Day-25 Class 3-5 We Love Reading Summer Activities 22nd May 2025
*రెండుసార్లు రేషన్లైజేషన్కు గురయ్యే ఉపాధ్యాయులు కూడా పాత స్టేషన్ పాయింట్లు తీసుకోవచ్చు*
ఉపాధ్యాయ బదిలీలలో రెండుసార్లు రేషన్లైజేషన్కు గురైన ఉపాధ్యాయులు ప్రస్తుత స్టేషన్ పాయింట్లు మరియు 7 స్పెషల్ పాయింట్లు పొందే అవకాశం ఉంది.
కానీ చాలామంది *పాత స్టేషన్* పాయింట్లు అడుగుతున్నారు
ఈ విషయమై జెడి సర్వీసెస్ వారికి ప్రాతినిధ్యం చేయగా *రెండుసార్లు రేషన్లైజేషన్కు గురైన వారు కూడా పాత స్టేషన్ పాయింట్లు తీసుకోవచ్చు* అని వివరణ ఇచ్చారు.
More Details awaited

*Most urgent*
All the DYEOs and MEOs in the State are hereby requested to inform all the Head Masters Grade-II under their jurisdiction to submit their online transfer applications, if they fall under the compulsory transfer category or are willing to apply on request, on or before *today by 11:59 PM*. The application portal will be closed thereafter.
*#O/oCSE*

*Clarification*
*Dear union representatives DSE sir took decision just now.. Male HMs/ teachers working in Girls high schools above 50 years they will continue in the same place till completion of 5/8 years.. and those who are working in Girls HS completed 5/8 years and with in 2 years retirement they will also continue in the same place*
ప్రస్తుతం వచ్చిన క్లారిఫికేషన్

✍️ IET India Scholarship Award 2025
Institution of Engineering and Technology (IET) వారు AICTE/ UGC అప్రూవడ్ కాలేజీ/ సంస్థలలో *ఇంజనీరింగ్* చదివే విద్యార్థులకు స్కాలర్షిప్..
▪️Prizes & Rewards: ₹10,00,000
▪️Last Date to Apply: 31-05-2025
🔷️ Complete Details 👇
https://www.thelocalhub.in/2025/05/iet-india-scholarship-2025-for.html
Institution of Engineering and Technology (IET) వారు AICTE/ UGC అప్రూవడ్ కాలేజీ/ సంస్థలలో *ఇంజనీరింగ్* చదివే విద్యార్థులకు స్కాలర్షిప్..
▪️Prizes & Rewards: ₹10,00,000
▪️Last Date to Apply: 31-05-2025
🔷️ Complete Details 👇
https://www.thelocalhub.in/2025/05/iet-india-scholarship-2025-for.html
LOCALHUB The Leading Jobs Educational Latest Scholarships Information Portal - THELOCALHUB.IN
IET India Scholarship 2025 For Engineering Students Apply Online
THELOCALHUB The Government Jobs, Latest Scholarships APPLY, Recruitments, Information, Banking, AP GOVERNMENT JOBS Notification, History, GK
*✳️AP Intermediate Education Transfers 2025 Guidelines GO 23 Released*
▪️ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ల బదిలీల ఉత్తర్వులు విడుదల
▪️బదిలీలు 22.5.2025 నుండి 08.6.2025 లోపల జరుగును
▪️పూర్తి వివరణ, ఉత్తర్వుల కాపీ కింది వెబ్ లింకు లో కలదు
https://www.apteachers.in/2025/05/ap-intermediate-education-transfers.html

AP Intermediate Education Transfers 2025 Guidelines GO 23
AP Teachers, AP PRC 2021 GOs, Pay Revision Commission 2018, Employees HEALTH CARDS, APGLI, GIS, CPS PRAN, APTEACHERS WEBSITE AP Employees Website
*సైనిక్ స్కూల్స్ ప్రవేశాల ఫలితాలు విడుదల*
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 5న నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. https://exams.nta.ac.in/AISSEE/3໖໖ లాగినై అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి స్కోరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను కేంద్రం ప్రకటించనుంది

💥ఐటిఐ/డిప్లొమా/డిగ్రీ అర్హతలతో 1770 అప్రెంటీస్ ఉద్యోగాలు
🔵IOCL Apprentice Recruitment 2025, Apply Online For 1770 Vacancies
▪️Posts : Apprentice
▪️Vacancies : 1770
▪️Qualification : ITI/Diploma/ Degree
▪️Last Date : June 2
🔹Notification PDF, Apply Online link and Complete Details👇
https://www.thelocalhub.in/2025/05/iocl-apprentice-recruitment-2025-apply.html
🔵IOCL Apprentice Recruitment 2025, Apply Online For 1770 Vacancies
▪️Posts : Apprentice
▪️Vacancies : 1770
▪️Qualification : ITI/Diploma/ Degree
▪️Last Date : June 2
🔹Notification PDF, Apply Online link and Complete Details👇
https://www.thelocalhub.in/2025/05/iocl-apprentice-recruitment-2025-apply.html
LOCALHUB The Leading Jobs Educational Latest Scholarships Information Portal - THELOCALHUB.IN
IOCL Apprentice Recruitment 2025, Apply Online For 1770 Vacancies
THELOCALHUB The Government Jobs, Latest Scholarships APPLY, Recruitments, Information, Banking, AP GOVERNMENT JOBS Notification, History, GK
*✳️AP Teachers Transfers 2025 Vacancies Report*
▪️ఉపాధ్యాయ బడిలీలలో ఖాళీల వివరాల కొరకు ట్రాన్స్ఫర్ వెబ్సైట్ లో లింకు క్రియేట్ చేయడం జరిగినది
▪️జిల్లా, పోస్ట్ కేటగిరి మరియు మ్యానేజ్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఖాళీల వివరాలు చూసుకోవచ్చు
▪️ *Link* : https://www.apteachers.in/2025/05/ap-teachers-transfers-2025-vacancies.html
Note: Vacancies are yet to be uploaded

AP Teachers Transfers 2025 Vacancies Report
AP Teachers, AP PRC 2021 GOs, Pay Revision Commission 2018, Employees HEALTH CARDS, APGLI, GIS, CPS PRAN, APTEACHERS WEBSITE AP Employees Website
*✳️FAQs Released on 22nd May 2025*
▪️All Clarifications FAQs on Transfer in One Pge
▪️ఇప్పటి వరకు విడుదలైన ఆన్ని ట్రాన్స్ఫర్ సందేహాలు - సమాధానాలు ఒకే పేజీ లో కింది చూడవచ్చు
https://www.apteachers.in/2025/05/faq-on-ap-teachers-transfers-2025.html
▪️All Clarifications FAQs on Transfer in One Pge
▪️ఇప్పటి వరకు విడుదలైన ఆన్ని ట్రాన్స్ఫర్ సందేహాలు - సమాధానాలు ఒకే పేజీ లో కింది చూడవచ్చు
https://www.apteachers.in/2025/05/faq-on-ap-teachers-transfers-2025.html
www.apteachers.in
FAQ on AP Teachers Transfers 2025 - Questions and Answers
AP Teachers, AP PRC 2021 GOs, Pay Revision Commission 2018, Employees HEALTH CARDS, APGLI, GIS, CPS PRAN, APTEACHERS WEBSITE AP Employees Website
*FAQ Point 16*
*a)* As per GO 22, teachers who effected in rationalization twice consecutively were given only 7 rationalization points along with their current station points.
Now, for teachers undergoing rationalization, they are being given either current station points + 5 rationalization points or old station points.
*b)* *Teachers who effected in rationalization twice are requesting to give option to choose either old station points or current station points + 7 rationalization points*
*Clarification* :
*Teachers affected under reapportionment in either 2023 or 2025 may claim:*
• Reapportionment points (7 points), Present station points, and Special points / Preferential category points.
*OR*
•Previous station points in 2023 along with Special points / Preferential category points.
As per teacher wish.

MPORTANT NOTICE
ప్రధానోపాధ్యాయులందరికి ముఖ్య గమనిక
ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత ఏ విధమైన సమాచారం
(SCHOOL INFORMATION, JOINING DATES, DOB, PREFERENTIAL CATEGORIES, SPOUSE DETAILS etc; ) తప్పుగా నమోదైన యెడల సరిచెయుటకు ఎడిట్ ఆప్షన్ ను DyEO లాగ్ ఇన్ నందు ఎనేబుల్* చేయుట జరిగినది .
కావున సదరు ప్రధానోపాధ్యాయులు పొరపాట్లను సరిచెయుటకు ధ్రువీకరణ పత్రమును DyEO ఆఫీస్ నందు సమర్పించి సరిచేయించుకొనవలెను
ఇట్లు
DEO, NTR DISTRICT