STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.9K subscribers
957 photos
65 videos
416 files
6.45K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి (APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
STUDYBIZZ - GOVT SCHEMES Updates
🔰 మే నెల పెన్షన్ పంపిణీపై విధి విధానాలు జారి ◆ మే నెల పెన్షన్ పంపిణీకి అవసరమైన ఆప్ లు, మాన్యువల్ & రిపోర్టు ◆ పూర్తి సమాచారం & ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు👇🏼👇🏼 https://studybizz.com/schemes/may-2025-month-ntr-bharosa-pension-guidelines/ 🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩…
పింఛను తీసుకోకుంటే సెల్ ఫోన్ కు సమాచారం

➥ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోయినా... ఏదైనా కారణం వల్ల ఆ నెల పింఛను తీసుకోకపోయినా అలాంటి లబ్ధిదారుల సెల్ ఫోన్ కు సమాచారం అందించాలని సెర్చ్ అధికారులు నిర్ణయించారు.

➥ ఇందుకుగాను లబ్దిదారు లేదా వారి కుటుంబ సభ్యుల సెల్ఫోన్ నంబర్ ను సేకరించనున్నారు.
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 AP DEECET 2025 Notification Released - డైట్ కళాశాలలో రెండు సంవత్సరాలు టీచర్స్ ట్రైనింగ్ పూర్తి చేయడానికి ప్రవేశపరీక్ష AP DEECET 2025 నోటిఫికేషన్ విడుదల.

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-deecet-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👨🏻‍🏫 AP Group1 Mains Hall Tickets Released - ఏపీపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ హాల్టికెట్స్ విడుదల

▪️మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు

👉 Download Hall tickets here👇
🔗 https://studybizz.com/results/appsc-group-1-main-admit-card-2025/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes
రేపటి నుండి పాఠశాలలకు వేసవి సెలవులు..

జూన్ 12 న తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు..
💁‍♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : AP పదవ తరగతి ఫలితాలు విడుదల

👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇
https://studybizz.com/ap-ssc-exam-time-table-and-updates.html
or
https://studybizz.com/results/ap-ssc-results-2025/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
📝 ఓపెన్‌ స్కూల్స్‌ పది, ఇంటర్‌ 2025 ఫలితాలు విడుదల - APOSS 10th/Inter Results 2025 Released

👉 ఫలితాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి 👇
https://studybizz.com/aposs-ssc-10th-inter-exams

(Join us on telegram)
https://t.me/andhrapradeshjobs
💁‍♂️ మే 19 నుంచి 28 వరకు ఫెయిల్ అయినవారికి సప్లిమెంటరీ పరీక్షలు

👉 సప్లిమెంటరీ పరీక్షలు Time Table, Fee Payment Schedule & ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇
https://studybizz.com/ap-ssc-exam-time-table-and-updates

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/AndhraPradeshJobs
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯7.4 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Improved mana mitra awareness campaign module.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ-వాఘా సరిహద్దును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 AP RGUKT IIIT 2025 Admission Notification out - ఏపి ట్రిపుల్ ఐటీల్లో 2025-26 ప్రవేశాలకు పూర్తి నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల

▪️ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2025
▪️ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20-5-2025 up to 5.00 P.M

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-rgukt-iiit-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯7.5 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.5 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
ENBALED OTHER DEPT EKYC (marine fishing ban relief)

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes
*బీసీసీఐ కీలక నిర్ణయం..*

ఇకపై పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ లు ఉండవు : బీసీసీఐ*

ఇకపై పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఉండబోవని బీసీసీఐ నిర్ణయం.
!! NTR Bharosa Pension Scheme !!

👉 Spouse Pension Important Note

Dear All,

☑️ ఒక కుటుంబం నందు భర్త పింఛను పొందుతూ, తేదీ 01.12.2023 నుంచి 31.10.2024 వరకు మరణించి వున్నచో, అటువంటి పింఛనుదారుల భార్య కు మాత్రమే spouse (wife) pension కు apply చెయ్యడానికి WEA login నందు అవకాశం ఇవ్వటం జరిగినది.

🔘 Option :: SS Pensions > WEA login > Transactions >> Apply for Spouse (wife) Pension

🟡 NOTE :: ప్రస్తుతం spouse pension నకు ఏ విధంగా apply చేస్తున్నారో, అదే process లోనే ఇప్పుడు కూడా spouse pension నకు apply చెయ్యాలి.

🔴 భర్త పింఛనదారుడు కానిచో, ప్రస్తుతం spouse పింఛను నకు apply చేయుటకు అవకాశం లేదు. గమనించగలరు.
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.

జూన్ 1న తుది రాతపరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
అందరు పంచాయతీ కార్యదర్శిలు ఈనెల సచివాలయ సిబ్బందికి జీతం బిల్లులు చెల్లించుటకు నిన్నటి వరకు రీ కన్సలేషన్ స్టేట్మెంట్ వచ్చి ఉండలేదు. ఈరోజు నుండి CFMS లో ఎనేబుల్ చేసి ఉన్నారు.కావున ఈ రీకన్సలేషన్ స్టేట్మెంట్ వస్తుంది. కావున మీమొక్క బయోమెట్రిక్ అర్థెంటికేషన్ చేసిన తదుపరి వచ్చిన PDF డాక్యుమెంట్ CFMS లో జీతం బిల్లుతో పాటు అటాచ్ చేసి ఖజానా కార్యాలయము సమర్పించండి
🔰నేటి నుంచి కొత్త స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తు

ఏపీ లొ కొత్తగా 89,788 పింఛన్లు మంజూరు. ప్రతీ నెల Rs. 4000/- పెన్షన్.

పూర్తి లిస్ట్, అప్లికేషన్ ఫార్మ్, పూర్తి వివరాలు

https://studybizz.com/schemes/ap-new-pension-registration-starts-from-today/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes
national panchyat awards.pdf
1.1 MB
National Panchayat Raj Day Celebrations-2025 - List Of Awardees
✍️ ఏపీ ఓపెన్ స్కూల్ మే 2025 పరీక్షల టైం టేబుల్ మరియు ఫీజు పేమెంట్ షెడ్యూల్ విడుదల

APOSS 10th, Inter Exams May 2025 Time Table & APOSS SSC and Intermediate Public Examinations May 2025 Fee Payment Schedule, Fee Details, Instructions👇
https://studybizz.com/aposs-ssc-10th-inter-exams

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/andhrapradeshjobs
Dear All,

🔰SPOUSE PENSION UPDATE

☑️ ఒక కుటుంబం నందు భర్త పింఛను పొందుతూ, తేదీ 01.12.2023 నుంచి 31.10.2024 వరకు మరణించి వున్నచో, అటువంటి పింఛనుదారుల భార్య కు మాత్రమే spouse (wife) pension కు apply చెయ్యడానికి WEA /WWDS login నందు అవకాశం ఇవ్వటం జరిగినది.

🔘 Option :: SS Pensions > WEA/WWDS login > Transactions >> Apply for Spouse (wife) Pension

🟡 NOTE ::ప్రస్తుతం spouse pension నకు ఏ విధంగా apply చేస్తున్నారో, అదే process లోనే ఇప్పుడు కూడా spouse pension నకు apply చెయ్యాలి.

🛑 భర్త పింఛనదారుడు కానిచో, ప్రస్తుతం spouse పింఛను నకు apply చేయుటకు అవకాశం లేదు. గమనించగలరు.

▶️ SPOUSE PENSION అప్లయ్ చేసే స్క్రీన్ లో PENSIONER ID/UID తో అప్లయ్ చేయాలి.

‼️IMP POINTS: MEMO నందు పేర్కొన్న తేదీల్లో DEATH అయిన వారికి సంబంధించి.‼️

a)SERP/DRDA వారు షేర్ చేసిన EXCLE నందు కొన్ని పేర్లు లేవు కానీ వాళ్ళు MEMO లో పేర్కొన్న తేదీల్లో DEATH అయ్యారు అని తెలియజేశారు...,

ఇటువంటి వారి యొక్క వివరాలు NBM పోర్టల్ నందు చెక్ చేసి వారు అర్హులు అయినచో వారికి APPLY FOR SPOUSE PENSION ఆప్షన్ నందు అప్లై చేయగలరు.

b) కొందరు DEATH అయ్యారు కానీ వారికి DEATH CAPTURE చేయకపోవడం వలన వారి వివరాలు SPOUSE PENSION SCREEN లో NO DATA అనీ వస్తుంది,ఇటువంటి వారికి SS PENSION PORTAL నందు DEATH CAPTURE అయిన తదుపరి SPOUSE PENSION APPLY చేయాలి.

c) excle లేని వారిలో ఎవరు అయిన మీ దగ్గరికి వచ్చినచో వారు గతంలో పెన్షన్ తీసుకున్నారా లేదా మరియు వారు మరణిస్తే ఏ తేదీలో మరణించారు,SS PENSION పోర్టల్ లో DEATH CAPTURE అయింది లేనిది వెరిఫై చేయాలి.

d) పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారికి సంబంధించి కొందరు యొక్క జెండర్ MALE అయితే SS PENSION/HH MAPPING నందు FEMALE గా ఉన్నది ఇటువంటి వాటికి సంబంధించి DRDA వారి ద్వారా SERP వారికి లెటర్ సెండ్ చేయాలి తగిన ఆధారాలు జతచేసి

e)HUSABND & WIFE వేరే వేరే HH MAPPING ఉన్నచో వారికి spouse pension apply చేయడానికి వీలుపడదు,అటువంటి వారికి సంబంధించి తగిన పరిష్కారం వచ్చిన తర్వాత తెలియజేస్తారు.

f)SPOUSE పెన్షన్ కి సంబంధించి DEATH అయిన PENSIONER చివరిగా ఎక్కడ అయితే పెన్షన్ తీసుకున్నారో ఆ సచివాలయంలో మాత్రమే spouse pension apply చేయాలి.

d) DEATH అయిన పెన్షనర్ యొక్క వివరాలు (చివరిసారిగా పెన్షన్ తీసుకున్న సచివాలయం/gender/pension status) వంటి వివరాలు SS PENSION PORTAL WEA/WWDS లాగిన్ నందు ఉన్న REPORTS ---->CONSOLIDATED SEARCH అనే ఆప్షన్ నందు చెక్ చేసుకోగలరు.