*🔥ఏపీలో నవంబర్ 2 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు🔥*
==========================
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ తరగతులను *నవంబర్ 2* నుంచి నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో *వారంలో 6 రోజుల* పాటు తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. పని దినాల్లో సెలవు ఇవ్వాల్సి వస్తే రెండో శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహించాలని సూచించింది. తరగతి గదులు, క్యాంటీన్లు, హస్టళ్లలో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. For latest updates visit https://way2results.in.

🔥తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల🔥
======================
తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఉన్నత విద్యామండలి ఛైర్మన్పాపిరెడ్డి గారు విడుదల చేశారు. 58,392 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 45,975 మంది పరీక్షకు హాజరు కాగ 90.28శాతం ఉత్తీర్ణత సాధించారు. రాంక్ కార్డు https://way2results.in/tsicet/ ద్వార డౌన్లోడ్ చేసుకోగలరు.

way2results.in
TS ICET 2021 Notification, Schedule, Eligibility, Entrance Fee
TS ICET Notification 2021 released on 06th April and online applications are available to fill from 06th April at icet.tsche.ac.in website.
🔥సైనిక్ స్కూల్ ప్రైవేశ పరీక్షకు దరఖాస్తులు🔥
========================
దేశ వ్యాప్తం గ ఉన్న 33 సైనిక్ స్కూల్ లో 6, 9వ తరగతిలో 2021-22 విద్య సంవత్సరం ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు నవంబరు 19లోగా ఆన్లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవచ్చు. 6వ తరగతికి 2021 మార్చి 31 నాటికి 10-12 ఏళ్ళు, 9వ తరగతికి 13-15 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5, 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు పరీక్షకు అర్హులని ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.500 ఫీజు ఉంటుంది. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 10న పరీక్ష నిర్వహించబడును. ఇతర వివరాలకు https://way2results.in/aissee లింక్ ను చుడండి.

Sainik School Admission 2021-22 - Apply Online
All India Sainik School Entrance Exam released for admission into 6th & 9th Classes. Apply online before 19th November at aissee.nta.nic.in.
🔥ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల🔥
=======================
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ) ఆధ్వర్యంలో అక్టోబరు 1న నిర్వహించిన ఏపీలాసెట్-2020 ఫలితాలను నవంబరు 5న విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12,281 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మరిన్ని వివరాలకు https://way2results.in/lawcet ని చుడండి.

AP LAWCET Result 2020 (Released) - Direct Link Updated
AP LAWCET / PGLCET result 2020 released by SKU and TSCHE on November 05th at sche.ac.in. Donwload rank card using Reg No and Hall Ticket No.,
🔥జనవరి 31న సీటెట్🔥
==================
కరోనా ప్రభావంతో వాయిదా పడిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్)ను వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల మార్పు కోరుకునే వారు నవంబరు 11 నుంచి 16వ తేదీ వరకు www.ctet.nic.in వెబ్సైట్లో మార్చుకోవచ్చని ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)’ ఉన్నతాధికారులు తెలిపారు.
For latest updates visit https://way2results.in.

way2results.in - Latest Results, Entrance Exams, Sarkari Naukri Alerts
Welcome to way2results.in. Get all latest Indian Exam Results, Time Tables, Entrance Exams, Job News, Sarkari Naukri blog 2020 Latest Alerts
డిసెంబరు 2 నుంచి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
======================
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సీపీజీఈటీ-2020) డిసెంబరు 2 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించబడును. రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలో మొత్తం 51 పీజీ, పీజీ డిప్ల్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబరు 26 నుంచి తమ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.
For latest updates visit https://way2results.in

🔥సైనిక్ స్కూల్ ప్రైవేశ పరీక్ష దరఖాస్తులు పోడిగుంపు🔥
===================
దేశ వ్యాప్తం గ ఉన్న 33 సైనిక్ స్కూల్ లో 6, 9వ తరగతిలో 2021-22 విద్య సంవత్సరం ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తు గడువు డిసెంబరు 3 వరకు పొడిగించారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 10న పరీక్ష నిర్వహించబడును. ఇతర వివరాలకు https://way2results.in/aissee లింక్ ను చుడండి.
===================
దేశ వ్యాప్తం గ ఉన్న 33 సైనిక్ స్కూల్ లో 6, 9వ తరగతిలో 2021-22 విద్య సంవత్సరం ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తు గడువు డిసెంబరు 3 వరకు పొడిగించారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 10న పరీక్ష నిర్వహించబడును. ఇతర వివరాలకు https://way2results.in/aissee లింక్ ను చుడండి.
way2results.in
Sainik School Admission 2021-22 - Apply Online
All India Sainik School Entrance Exam released for admission into 6th & 9th Classes. Apply online before 19th November at aissee.nta.nic.in.
🔥ఎన్టీఎస్ఈ దరఖాస్తు గడువు డిసెంబరు 20🔥
========================
జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష(ఎన్టీఎస్ఈ) దరఖాస్తు గడువును డిసెంబరు 20 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రుసుము రూ.200 సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించాలని సూచించారు.
తెలంగాణ నోటిఫికేషన్: https://way2results.in/tsntse
ఆంధ్ర ప్రదేశ్ నోటిఫికేషన్: https://way2results.in/apntse

Telangana NTSE Notification 2020 (Released) by NCERT
TS NTSE Notification 2020 released at bse.telangana.gov.in. Download application & submit before last date for State Level Stage-1 exam.
🔥ట్రిపుల్ఐటీ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల🔥
========================
ఆంధ్ర ప్రదేశ్ ట్రిపుల్ఐటీ, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. నవంబరు 28న ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అదే రోజున ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు. For latest updates visit https://way2results.in
========================
ఆంధ్ర ప్రదేశ్ ట్రిపుల్ఐటీ, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. నవంబరు 28న ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అదే రోజున ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు. For latest updates visit https://way2results.in
way2results.in
way2results.in - Latest Results, Entrance Exams, Sarkari Naukri Alerts
Welcome to way2results.in. Get all latest Indian Exam Results, Time Tables, Entrance Exams, Job News, Sarkari Naukri blog 2020 Latest Alerts
🔥24 నుంచి డీసెట్ వెబ్ ఆప్షన్స్🔥
========================
ఆంధ్ర ప్రదేశ్ డీసెట్ - 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు కళాశాలల ఎంపికకు నవంబరు 24 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. 30 నుంచి డిసెంబరు 1 వరకు సీట్ల కేటాయింపు. డిసెంబరు 3 నుంచి 7 వరకు డైట్ కళాశాలల్లో విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన. డిసెంబరు 31 నుంచి తరగతులు ప్రారంభం. For latest updates visit https://way2results.in.

*🔥ఎస్బీఐలో 8500 అప్రెంటిస్ నోటిఫికేషన్ - డిగ్రీ అర్హత🔥*
======================
*మొత్తం ఖాళీల సంఖ్య:* 8500
*తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:* ఆంధ్రప్రదేశ్ 620, తెలంగాణ 460.
*అర్హత:* ఏదైనా డిగ్రీ
*వయసు:* అక్టోబరు 31, 2020 నాటికి 28 ఏళ్లకు మించకూడదు.
*అప్రెంటిస్ వ్యవధి:* మూడేళ్లు
*స్టైఫెండ్:*
మొదటి సంవత్సరం రూ. 15000/నెల
రెండో సంవత్సరం రూ.16500/నెల
మూడో సంవత్సరం రూ. 19000/నెల
*ఎంపిక విధానం:* ఆన్లైన్ పరీక్ష (100 మార్కులు)
*దరఖాస్తు విధానం:* ఆన్లైన్
*దరఖాస్తు ఫీజు:* రూ. 300/-
*దరఖాస్తులకు చివరి తేది:* డిసెంబర్ 10, 2020.
*పరీక్ష తేది:* జనవరి, 2021
For More Details: https://way2results.in/sbi-apprentice-notification/

SBI 8500 Apprentice Notification OUT - Apply Online Link
The SBI has released apprentice notification to fill 8500 vacancies in various states. The last date to submit applications is December 20.
*🔥ఎస్బీఐలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్🔥*
======================
*పోస్టులు-ఖాళీలు:* ప్రొబేషనరీ ఆఫీసర్లు-2000
*అర్హత:* గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత/ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు.
*వయసు:* 01.04.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు
*ఎంపిక విధానం:* ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
*దరఖాస్తు విధానం:* ఆన్లైన్
*దరఖాస్తు ఫీజు:* రూ. 750/-
*దరఖాస్తు విధానం:* ఆన్లైన్ ద్వారా.
*దరఖాస్తులకు చివరి తేది:* 04.12.2020
For More Details: https://way2results.in/sbi-po-recruitment/

SBI PO Recruitment 2020 - Online Application for 2000 Vacancies
The SBI released 2000 PO recruitment notification for the year 2020 at www.sbi.co.in/web/careers. Direct Application link is updated here.
*🔥డిసెంబరు 2 నుంచి సీపీగెట్ ఆన్లైన్ పరీక్షలు🔥*
==========================
తెలంగాణ లో ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలోని *పీజీ కోర్సుల్లో ప్రవేశానికి* ఉమ్మడి ప్రవేశ పరీక్ష *(సీపీగెట్) డిసెంబరు 2* నుంచి రోజుకు 3 విడతల చొప్పున 10 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు మొత్తం *85,262* మంది దరఖాస్తు చేసుకోగా హైదరాబాద్‌తోపాటు పాత జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ తో https://way2results.in/ts-cpget-hall-ticket-download/ లింక్ నుండి *హాల్ టికెట్ డౌన్లోడ్* చేసుకోగలరు.

TS CPGET Hall Ticket 2020 Download - Released Now
Download TS CPGET Hall Ticket 2020 for MA, M.Sc, MBA admissions in Osmania, Kakatiya, Telangana, Mahatma Gandhi, Palamuru, Satavahana & JNTUH
🔥పౌరవిమానయాన శాఖలో ఉద్యోగాలు🔥
====================
భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖ లో మేనేజర్-13, జూనియర్ ఎగ్జిక్యూటివ్-355 పోస్టులకు నోటిఫికేషన్.
మొత్తం ఖాళీలు: 368
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: మేనేజర్-32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ 27 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: ₹ 1000/- (SC/ST: ₹170/-)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.12.2020.
దరఖాస్తుకు చివరి తేది: 14.01.2021.
For complete notification details: https://way2results.in/aai-recruitment/

AAI Recruitment 2020 - 13 Manager & 355 Junior Executives
Apply online for Airports Authority of India (AAI) to fill 13 Managers & 355 Jr Executive Recruitment 2020 before last ate 14th January, 2021
*🔥కెనరా బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు🔥*
======================
*కెనరా బ్యాంక్‌లో స్కేల్-1, స్కేల్-2 స్పెషలిస్ట్* పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
*మొత్తం పోస్టుల సంఖ్య:* 220
*వయసు:* పోస్టును బట్టి 20 నుంచి 35 ఏళ్లు.
*దరఖాస్తు ఫీజు:*
ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులకు: రూ.100
ఇతరులకు: రూ.600
*దరఖాస్తు విధానం:* ఆన్లైన్
*దరఖాస్తులకు చివరి తేది:* డిసెంబర్ 15, 2020.
*వేతనం:*
కేటగిరీ-1 పోస్టులకు ₹ 42,020/-
కేటగిరీ-2 పోస్టులకు ₹ 45,950/-
కేటగిరీ-3 పోస్టులకు ₹ 51,490/-
Complete Notification Details: https://way2results.in/canara-bank-specialist-officer-recruitment/

Canara Bank Specialist Officer Jobs 2020 - Apply Online
Online Applications and fee payment ends on 15th December for Canara Bank 220 Specialist Officer (SO) Jobs at ibpsonline.ibps.in.
*🔥తెలంగాణా గురుకుల్ (V-TG) CET -2020 ఫలితాలు విడుదల🔥*
=====================
తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష (VTG) CET ఫలితాలు విడుదల అయ్యాయి. నవంబర్ 1న నిర్వహించిన పరీక్షలో హాజరు అయిన విద్యార్థులు https://way2results.in/ts-gurulam-5th-class-entrance-result/ లింక్ నుండి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

TS Gurulam 5th Class Entrance Result (Out) - TGCET 2020
TS Gurulam 5th Class Entrance Result 2020 released by TSWREIS at tgcet.cgg.gov.in. Download rank card and check merit list using steps here.
*🔥TS ICET Counselling Schedule 2020🔥*
=====================.
Payment of Processing Fee: 06th – 11th December, 2020
Slot Booking dates: 06th -11th December, 2020
Certificate Verification: 08th – 12th December, 2020
Exercising Web Options: 08th – 13th December 2020
Freezing of Web options: 13th December, 2020
College seat Allotment: 15th December, 2020
Payment of Tuition Fee and self-reporting by the candidates: 15th – 19th December, 2020
More counselling details @ https://way2results.in/tsicet
=====================.
Payment of Processing Fee: 06th – 11th December, 2020
Slot Booking dates: 06th -11th December, 2020
Certificate Verification: 08th – 12th December, 2020
Exercising Web Options: 08th – 13th December 2020
Freezing of Web options: 13th December, 2020
College seat Allotment: 15th December, 2020
Payment of Tuition Fee and self-reporting by the candidates: 15th – 19th December, 2020
More counselling details @ https://way2results.in/tsicet
way2results.in
TS ICET 2021 Notification, Schedule, Eligibility, Entrance Fee
TS ICET Notification 2021 released on 06th April and online applications are available to fill from 06th April at icet.tsche.ac.in website.
🔥అనంతపురంలో 855 అంగన్వాడీ ఉద్యోగాలు🔥
========================
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మహిళ, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 855
పోస్టులు-ఖాళీలు:
అంగన్వాడీ హెల్పర్ - 656,
అంగన్వాడీ వర్కర్ - 132,
మినీ అంగన్వాడీ వర్కర్ - 57
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
వయసు: 21-35
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత దరఖాస్తును మెయిల్ ద్వారా, ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో నేరుగా సమర్పించాలి.
చిరునామా: సీడీపీఓ కార్యాలయం, అనంతపురం.
దరఖాస్తులకు చివరి తేది: 19.12.2020
పూర్తి నోటిఫికేషన్: https://way2results.in/anganwadi-jobs-in-ananthapuram/

855 Anganwadi Jobs in Ananthapuram 2020 - Application Download
855 Anganwadi Jobs in Ananthapuram 2020. Filled Application have to submit at respective ICDS office before last date 19th December, 2020
TS ICET 2021 Updates:
Notification: 03rd April, 2021
Online Applications from: 07th April, 2021
Fee: 650/-
https://way2results.in/tsicet