M.Uday Krishna Reddy.
5.6K subscribers
113 photos
3 videos
30 files
42 links
AIR-350,CSE-2024,IPS
AIR-780,CSE 2023.IRMS
Download Telegram
My preparation strategy and book list covered in Nipuna page of Namaste Telangana telugu daily. Dated 1 May 2024.

PDF attached
👇👇👇👇👇
My 2019 attempt official UPSC prelims marks
Tomorrow I am going to upload "How to Score More Marks in Prelims 2024" So please ask me all your doubts in comments, so that I will understand what are all your doubt and adress them in that video..!

All the Best,
Let's Win together 🏆✌️.
Stay tuned video will be uploaded at sharp 8:00 PM today..

Edit: Video is available an hour early at 7 PM friends.
👆👆👆👆👆👆👆👆👆👆👆
Video link 🔗 is given above.
AnsKey-CSP-2023-Paper-I-090524.pdf
14.4 MB
AnsKey-CSP-2023-Paper-I-090524.pdf
AnsKey-CSP-2023-Paper-II-090524.pdf
13.7 MB
AnsKey-CSP-2023-Paper-II-090524.pdf
These many CSAT Keys i checked after prelims exam.
😏😏😏😏

But My official CSAT score is 86.00

so dont ignore CSAT.
For GS paper Key I checked only 2 Institutes key.

In Shankar IAS key I got 112
In Insights IAS Key I got 115
Official UPSC score 106 😊
Suggest me Next video topic... Please.
https://youtube.com/@udaykrishnareddy5448?si=ouN80g49w3HFlauS

👆👆👆👆👆👆👆👆👆👆
YouTube▶️ channel link 🔗for free guidance.
M.Uday Krishna Reddy. pinned «https://youtube.com/@udaykrishnareddy5448?si=ouN80g49w3HFlauS 👆👆👆👆👆👆👆👆👆👆 YouTube▶️ channel link 🔗for free guidance.»
నేను కావలి లో జవహర్ భారతి డిగ్రీ కాలేజీ లో చదువుకునే రోజుల్లో, నేను నా ప్రాణ స్నేహితుడు గౌతమ్ ఇద్దరం సివిల్స్ రిజల్ట్స్ వచ్చిన ప్రతీ సారి కావలి రైల్వేస్టేషన్ దగ్గర వున్న బడ్డీ కొట్టు దగ్గర కి సైకిల్ మీద వెళ్లి ఎంతో ఆత్రం గా ఇరవై రూపాయలు తో వివేక్ మ్యాగజైన్ ని కొని, పక్కనే వున్న రైల్వేస్టేషన్ లోనే కూర్చొని సివిల్స్ ర్యాంక్ కొట్టిన విజేతలు విజయగాధ ని వారు ఇచ్చిన సూచనలు ని చదివి ఎంతో స్ఫూర్తి పొందే వాళ్ళం.....అప్పుడు గౌతమ్ నాకు చెప్పే వాడు అరేయ్ ఉదయ్ గా.... ఎదో ఒక రోజు నువ్వు సివిల్స్ ర్యాంక్ కొడతావు అప్పుడు నీ ఫోటో కూడా ఇలాంటి మ్యాగజైన్స్ లో పడతాది రా...కానీ ఎప్పుడో తెలియదు రా అనేవాడు...అంత నమ్మకం వాడికి నా మీద. 🫂🫂

అరేయ్ గౌతమ్ గా ఆ రోజు ఎప్పుడో తెలియదు రా అన్నావ్.... అది ఈ రోజే రా, ఇది సంపూర్ణ విజయం కాకపోవచ్చు.... ఆ సంపూర్ణ విజయం కూడా త్వరలో ఒక రోజు వస్తది రా..🙌🙌

ఇలాగే మీరు సివిల్స్,గ్రూప్స్ మరియు ఇతర కంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధిస్తారు అని మీ కన్నా ఎక్కువ గా మిమ్మల్ని నమ్మే ఫ్రెండ్స్ నమ్మకం ని మన ఛానల్ సభ్యులు అందరూ నిలబెట్టే విధం గా కష్టపడి విజయం సాధిస్తారు అని కోరుకుంకుంటున్నా.
All the Best friends.