🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯
10.9K subscribers
331 photos
565 files
3.08K links
TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.
Download Telegram
💥మరి కొద్దిసేపట్లో 6PM కు సైకాలజీ
టెస్ట్ క్వాలిటీ ప్రశ్నలతో మొదలవుతుంది.
క్రింది లింక్ ద్వారా TEST రాయగలరు.👇👇
https://youtu.be/HajEvtAfnT0

PLS SHARE YOUR FRIENDS
👉 స్థానిక సంస్థల ఎన్నికల తో
👉 DSC పరీక్ష తేదీలు మారే అవకాశం.
👉ప్రాథమిక పాఠశాలలో మళ్ళీ రేషనలైజేషన్ .
👉13 వేల పాఠశాలల్లో 50 లోపే విద్యార్థులు
👉గురుకుల లో ఆర్ట్స్ టీచర్లకు మళ్ళీ పరీక్ష
👉జూన్30 లోపు డైట్ లలో ,SCERT లో ఉన్న ఖాళీల ను భర్తీ చేయాలి
👉అక్షరాస్యత వృదికి కొత్త పతకం👇👇
https://youtu.be/UX9pG6DkRVw
Plz subscribe,like, share
💥మరి కొద్దిసేపట్లో 6PM కు సైకాలజీ
టెస్ట్ క్వాలిటీ ప్రశ్నలతో మొదలవుతుంది.
క్రింది లింక్ ద్వారా TEST రాయగలరు.👇👇
https://youtu.be/rBjW5Nx7DXo?si=ZtnwjqaNeuES9HbR

PLS SHARE YOUR FRIENDS
💥మరి కొద్దిసేపట్లో 6PM కు సైకాలజీ
టెస్ట్ క్వాలిటీ ప్రశ్నలతో మొదలవుతుంది.
క్రింది లింక్ ద్వారా TEST రాయగలరు.👇👇
https://youtu.be/lm2ck4HTQsU

PLS SHARE YOUR FRIENDS
👉 DSC అప్డేట్స్.
👉 మొబైల్ లోనూ TET దరఖాస్తు ల సవరణ
👉ఈ నెల21 లేదా 22 ఇంటర్ ఫలితాలు
👉కొన్ని ముఖ్యమైన కరెంట్ అప్ఫైర్స్
👇👇
https://youtu.be/kj_bCoi63qg
Plz subscribe,like, share
💥మరి కొద్దిసేపట్లో 6PM కు సైకాలజీ
టెస్ట్ క్వాలిటీ ప్రశ్నలతో మొదలవుతుంది.
క్రింది లింక్ ద్వారా TEST రాయగలరు.👇👇
https://youtu.be/QC42pLpQeQM
PLS SHARE YOUR FRIENDS
*🎯 గుడ్ మార్నింగ్...*


1. ప్రారంభంలో శిశువు వర్ణమాల చార్టు మీద ‘అ, ల, ట, త’ లాంటి అక్షరాలను ఒకేలా పోల్చి చూసుకునే కాలగమనంలో అవి వేర్వేరు అని గమనించాడు. ఇది ఏ వికాస నియమం?
1) వికాసం జఠిలం నుంచి సరళానికి ప్రయాణం
2) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి ప్రయాణం
3) వికాసం నేర్చుకుంటే వృద్ధి చెందుతుంది
4) వికాసం ప్రాగుక్తీకరణం

2. పూర్వ బాల్య దశలో ఎంతో చురుకుగా ఆడుకునే శిశువు వృద్ధాప్య దశలో చైతన్య విహీనుడు అవుతున్నాడు. ఇది ఏ వికాస నియమం?
1) వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి
2) వికాసం నిరంతరం కొనసాగుతుంది
3) లయ వికాస నియమం
4) కచ్చితమైన దిశగా వికాసం కొనసాగుతుంది

3. ఎంఏ తెలుగు చదువుతున్న ఒక విద్యార్థి మిగిలిన విద్యార్థుల కంటే వేగంగా పద్యాల్లోని ఛందస్సును గమనిస్తున్నాడు. దీనికి గాను 10వ తరగతిలో అతడి తెలుగు మాస్టారు చేయించిన సాధనే కారణం. దీనిలో దాగిన వికాస నియమం?
1) వికాసం కచ్చిత నమూనాను పాటిస్తుంది
2) ఇది ఒక పరస్పర చర్య
3) సెకండరీ వికాస నియమం
4) వికాసం సంచితమైనది

4. శిశువులో పెద్ద కండరాలపై మొదట అదుపు ఏర్పడి క్రమంగా చేతి, వేలి కండరాల లాంటి చిన్న కండరాలపై అదుపు వస్తుంది. ఇది ఏ వికాస నియమం?
1) వికాసం కచ్చిత దిశగా ప్రయాణిస్తుంది
2) నిర్ధిష్టం వైపు వికాసం ప్రయాణిస్తుంది
3) సాధారణం వైపు వికాసం ప్రయాణిస్తుంది
4) వికాస ప్రకటనలో వైయక్తిక భేదాలుంటాయి

5. సిగ్గు, వ్యాకులత అనే ఈ ఉద్వేగాలు 5వ సంవత్సరంలో హఠాత్తుగా వచ్చినట్లు అనిపిస్తాయి. అయితే అవి అంతకుముందు 6వ నెలలోనే ఏర్పడిన భయం అనే ఉద్వేగంలో అంతర్గతంగా ఉంటాయి, ఇది ఏ వికాస నియమం?
1) వికాసం పరస్పర చర్య
2) వికాసాలు పరస్పర సంబంధం
3) వికాసం సంచితం
4) వికాసం ప్రాగుక్తీకరణం

6. ఉత్తేజంతో ప్రారంభమైన ఉద్వేగ వికాసం జీవిత కాలం పాటు వివిధ రకాలుగా ప్రకటించబడుతూనే ఉంటుంది. ఇది ఏ నియమం?
1) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
2) జఠిలం నుంచి సరళం
3) అన్ని దశల్లో ఒకేలా ఉండదు
4) వికాసం అవిరళమైనది

7. ‘వికాసం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అనే మాటను ఎలా చెప్పవచ్చు?
1) వికాసం క్రమానుగతం
2) వికాసం పరస్పర చర్య
3) వికాసం ప్రాగుక్తీకరణం
4) వికాసం అవిరళం లేదా అవిచ్ఛిన్నం

8. ప్రస్తుత స్థితిని బట్టి భవిష్యత్తులో జరిగే వికాస వేగాన్ని అంచనా వేయడం?
1) వికాసం ప్రాగుక్తీకరణ
2) వికాసం సంచితం
3) వికాసం నిర్దిష్ట పోకడలు పాటిస్తుంది
4) కచ్చిత నమూనాను పాటిస్తుంది

9. ప్రస్తుత వికాస లక్షణాలు గత అనుభవాల నుంచి పొందినవి?
1) వికాసం ప్రాగుక్తీకరణం
2) వికాసం సంచితం
3) నిర్దిష్ట పోకడలను పాటిస్తుంది
4) వికాసం కచ్చిత నమూనాను పాటిస్తుంది

10. సహజ సామర్థ్యం అంటే పుట్టుకతో ఉన్న సామర్థ్యం శిక్షణ వల్ల వృద్ధి చెందడం దేన్ని తెలిపే వికాస నియమం?
1) వికాసం పరస్పర చర్య
2) వికాసాలు పరస్పర ఆధారితాలు (పరస్పర సంబంధం)
3) వికాసం క్రమానుగతం
4) వికాసం ప్రాగుక్తీకరణం

11. జన్యు కారణాల వల్ల మెదడు పెరుగుదలలో జరిగిన వైఫల్యం వల్ల ఆలోచనా శక్తి తగ్గడమే కాకుండా ఉద్వేగ ప్రకటనలో కూడా అసమతుల్యత చూపిస్తున్నాడు. ఇది ఏ వికాస నియమం?
1) వికాసంపై అనువంశికత, పరిసరాల ప్రభావం
2) వికాసాలు పరస్పర సంబంధం
3) వికాసం అవిచ్ఛిన్నం
4) లయ వికాసం నియమం

12. ‘లోకో భిన్నరుచి’ అనే సామెత ప్రకారం అలవాట్లు, అభిరుచులు అనేవి వ్యక్తిగతం.. ఇది?
1) వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి
2) వైయక్తిక సామర్థ్యాలు
3) పరస్పర వికాస భేదాలు
4) సంచిత వికాస ప్రక్రియ

13. ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి 6 సం.ల వయస్సులోనే పాల్గొన్న ఒక బాలిక (పరిపక్వత లేని) స్వరపరిణతి లేనప్పటికీ స్వర విచక్షణను గమనించి భవిష్యత్తులో గొప్ప గాయనిగా మారతావు’ అని బాలు పొగడటం అనేది?
1) వికాసం పరికల్పనం
2) వికాసం ప్రాగుక్తీకరణం
3) వికాసం అనిశ్చితం
4) వికాసం అసాధారణం

14. తొలి దశలో అంకె భావన, సంఖ్య భావన మాత్రమే తెలిసిన శిశువు ఉన్నత చదువు చేరేసరికి గణిత సిద్ధాంతాలను నిరూపించడం అనేది?
1) సాధారణం నుంచి నిర్దిష్టం
2) సంచితం నుంచి అసంచితం
3) ప్రత్యేకం నుంచి సాధారణం
4) సరళం నుంచి సంక్లిష్టం

15. ప్రారంభంలో స్వర్ణకారుడు అసలు, నకిలీ (బంగారాన్ని) జాతి రత్నాలను గుర్తించలేకపోయాడు. వాటికి గల విశిష్ట లక్షణాలను బట్టి అనుభవంతో తెలుసుకున్నాడు.. ఇది ?
1) వికాసం సాధారణ వైపు ప్రయాణిస్తుంది
2) వికాసం జఠిలం వైపు ప్రయాణిస్తుంది
3) వికాసం నిర్ధిష్టం వైపు ప్రయాణిస్తుంది
4) వికాసం సరళం వైపు ప్రయాణిస్తుంది

16. సంగీ స్వరాలు అయిన ‘స-రి-గ-మ-ప-ద-ని-స’లను ఆరోహణ క్రమంలో స్వరస్థాయిని పెంచుతూ నేర్చుకోవడం అనేది కింది ఏ నియమం?
1) వికాసం కచ్చిత దిశ పాటిస్తుంది
2) వికాసం కచ్చిత నమూనాను పాటిస్తుంది
3) సుచిత నియమాన్ని పాటిస్తుంది
4) నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది
17. కింది వాటిలో వైయక్తిక భేదాలను బలపరచని ఉదాహరణ, ఈ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి’ అనే నియమాన్ని బలపరచని ఉదాహరణ?
1) త్రికోణమితి పాఠ్యాంశాన్ని ఇద్దరు ఉపాధ్యాయులు భిన్న విధానాలతో బోధించటం
2) 10వ తరగతిలో త్రికోణమితిపై సాధించిన పట్టు కంటే ఇంటర్‌ విద్యలో ఎక్కువ మెలకువలు నేర్చుకోవడం
3) పోటీ పరీక్షల్లో త్రికోణమితిపై వచ్చిన ప్రశ్నలకు ఇద్దరు విద్యార్థులు భిన్న విధానాల్లో సమాధానాలు సాధించటం
4) ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి గణితం, మరొకరికి ఫిజిక్స్‌పై ఇష్టం ఏర్పడటం

18. కింది వాటిలో సరికాని వాక్యం?
1) తల్లి గర్భంలో శిశువులో జరిగే పెరుగుదల శిరోపాదాభిముఖం (మొదట తల ఏర్పడటం)
2) అంగుళీ నైపుణ్యాలు వృద్ధి చెందడం ‘సమీప దూరస్థ నియమం’
3) అన్ని మొక్కలు ఒకేలా కనిపించినా ఔషధ మొక్కకు కలుపు మొక్కకు తేడాను గుర్తించటం ‘సాధారణం నుంచి నిర్దిష్ట నియమం’
4) భవిష్యత్తులో జరగబోయేదాని నుంచి గత అనుభవాన్ని గుర్తించేదే సంచిత నియమం

19. వికాసం కచ్చిత నమూనాకు సంబంధించని వాక్యం?
1) ప్రాక్‌ భాష, ముద్దు పలుకుల తర్వాతే అర్థవంత పదాలు వినియోగించటం
2) సంకలనం, వ్యవకలనం రావాలంటే అంకె భావన, సంఖ్య భావన తెలవాల్సిందే
3) కొత్త దంతాల ఆవిర్భావం పాత దంతాల స్థానంలో జరగటం
4) చతురస్రం గీసే శిశువు దానికంటే ముందుగా వృత్తం, త్రిభుజాలను గీయడం నేర్వాల్సిందే

20. పుట్టగానే శిశువు ఏడవటం అనేది ఏ వికాస నియమం?
1) వికాసం అవిచ్ఛిన్నం
2) వికాసం క్రమానుగతం
3) వికాసం కచ్చిత దిశగా సాగుతుంది
4) ఇది ఒక సహజాత ప్రక్రియ
*🎯 గుడ్ మార్నింగ్...*


1)కింది వాటిలో కేవలం శారీరక మార్పు కానిది?
1) పెరుగుదల
2) పరిపక్వత
3) వికాసం
4) 2, 3

2. సంసిద్ధత అనే పదం ఏ ప్రక్రియకు సంబంధించినది?
1) శారీరక
2) మానసిక
3) పై రెండు
4) ఏదీకాదు

3. పరిపక్వత అనేది ఏ అంశానికి సంబంధించినది?
1) శారీరక
2) మానసిక
3) పై రెండు
4) ఏదీకాదు

4. ‘సంసిద్ధత అనేది ఒక మానసిక విన్యాసం’ అని రుజువైన అభ్యసన సిద్ధాంతం?
1) శాస్త్రీయ
2) కార్యసాధక
3) యత్నదోష
4) గెస్టాల్ట్‌

5. సంసిద్ధతను పాఠ్యపథక సోపానంలో ఎన్నో సోపానంగా, ఎవరు తెలిపారు?
1) 2వ, హెర్బర్ట్‌
2) 1వ, థారన్‌డైక్‌
3) 1వ, హెర్బర్ట్‌
4) 2వ, థారన్‌డైక్‌

6. ఎనిమిది సంవత్సరాలు వచ్చిన ఒక శిశువు తోటి విద్యార్థులతో పరుగు పందెంలో పాల్గొనడానికి అయిష్టత చూపిస్తున్నాడు. అయితే ఇతడికి?
1) పరిపక్వత లేనట్టు
2) పరిపక్వత ఉన్నట్టు
3) సంసిద్ధత లేనట్టు
4) సంసిద్ధత ఉన్నట్టు

7. నాలుగు సంవత్సరాల శిశువు సంకలనం, వ్యవకలనం నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు, కారణం అతనిలో..?
1) పరిపక్వత లోపం
2) సంసిద్ధత లోపం
3) వికాస లోపం
4) పెరుగుదల లోపం

8. యవ్వన దశలో బీజ గ్రంథులు పని చేయడం అనేది ఏ కారకం?
1) పరిపక్వత
2) వికాసం
3) పెరుగుదల
4) సంసిద్ధత

9. వికాసం కింది వాటిలో ఏ అంశానికి చెందినది?
1) శారీరక
2) మానసిక
3) పై రెండు
4) భౌతిక, మానసిక, ఉద్వేగ, సాంఘిక

10. ప్రజ్ఞ పతాక స్థాయికి చేరిన యువకుడికి 5 సం.ల మానసిక వయస్సు ఉంది. దీని వల్ల పొందాల్సిన నైపుణ్యాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.. అయితే ఇది?
1) అంతర్గత అవయవం అయిన మెదడు పరిమాణంలోని లోపం
2) మేనరిక వివాహం వల్ల జన్యు వైఫల్యాల కారణంగా ఏర్పడిన పరిణతి లోపం
3) వికాస దశల్లో జరిగిన అవరోధాలు
4) పై పరికల్పనలన్నీ సరైనవి కావచ్చు

11. సైకిల్‌ తొక్కుతున్న తోటి పిల్లలను చూసి 4 సం.ల శిశువు ఆ పని తాను చేయాలనుకున్నప్పటికి చేయలేకపోవటంలో దాగిన అంశాలు వరుసగా..?
1) పరిపక్వత, సంసిద్ధత లోపాలు
2) పరిపక్వత ఉండి సంసిద్ధత లేదు
3) పరిపక్వత, సంసిద్ధత రెండూ ఉన్నాయి
4) సంసిద్ధత ఉంది, కానీ పరిపక్వత లేదు
💥ఈరోజు యూట్యూబ్ లో ప్రీమియర్ టెస్ట్
వివరణ తో 6pm కు మొదలవుతుంది.
👉సిలబస్ సైకాలజీ
ప్రజ్ఞ పరీక్షలు-రకాలు

PLS SHARE YOUR FRIENDS
💥మరి కొద్దిసేపట్లో 6PM కు సైకాలజీ
టెస్ట్ క్వాలిటీ ప్రశ్నలతో మొదలవుతుంది.
క్రింది లింక్ ద్వారా TEST రాయగలరు.👇👇
https://youtu.be/Me-wFwJHg5E?si=K4tKsl_0AcKqAIeT
PLS SHARE YOUR FRIENDS
💥మరి కొద్దిసేపట్లో 6PM కు సైకాలజీ
టెస్ట్ క్వాలిటీ ప్రశ్నలతో మొదలవుతుంది.
క్రింది లింక్ ద్వారా TEST రాయగలరు.👇👇
https://youtu.be/dA0xn8G2BtM
PLS SHARE YOUR FRIENDS
👉 DSC నోటిఫికేషన్లో జోక్యం చేసుకో0-హై కోర్ట్
👉నిన్నటి వరకు టెట్ కి 2.51 లక్షల దరఖాస్తులు.
👉LP సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
👉హై కోర్ట్ శాశ్వత న్యాయ మూర్తుల నియామకం
👉 కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్👇
👇👇
https://youtu.be/cclWa7N1MTU
Plz SUBSCRIBE,LIKE, SHARE
ఉక్త లేఖనం ద్వారా పెంపొందించబడే సామర్థ్యాలు
1) శ్రవణం 2) భాషణం 3) పఠనం 4) లేఖనం
Anonymous Quiz
24%
1,4 మాత్రమే
31%
1,3,4 మాత్రమే
17%
4 మాత్రమే
29%
పై వన్నీ
💥మరి కొద్దిసేపట్లో 6PM కు సైకాలజీ
టెస్ట్ క్వాలిటీ ప్రశ్నలతో మొదలవుతుంది.
క్రింది లింక్ ద్వారా TEST రాయగలరు.👇👇
https://youtu.be/EOiIdaDq6v8?si=2A2FqH_LLGSEJqgd
PLS SHARE YOUR FRIENDS
👉 టార్గెట్ DSC.
👉TET కి తగ్గిన ఆదరణ.
👉T-షాట్ లో DSC లైవ్ క్లాస్సెస్
👉 ముఖ్యమైన కరెంట్ అప్ఫైర్స్👇👇
👇
https://youtu.be/o68Rot8a3BA
Plz subscribe,like, share
💥మరి కొద్దిసేపట్లో 6PM కు సైకాలజీ
టెస్ట్ క్వాలిటీ ప్రశ్నలతో మొదలవుతుంది.
క్రింది లింక్ ద్వారా TEST రాయగలరు.👇👇
https://youtu.be/UdR80mKudH0
PLS SHARE YOUR FRIENDS