Shravan Mathematics
1.23K subscribers
106 photos
9 videos
126 links
🌟 *Learn Maths with Joy* 🌟
📌 నా ఛానల్ లోని *50 Maths 🌟 *Learn Maths with Joy* 🌟
📌 నా ఛానల* వీడియోస్ పూర్తిగా చూస్తే,
ఆ తరువాత ఏ Maths టాపిక్ ఐనా *సొంతంగా నేర్చుకోగలరు.*
*పూర్తి వివరాలు*
*ఈ కింది Website లో చూడండి*
*https://ismartmaths.com/*
Download Telegram
“ మా చుట్టాలబ్బాయి కాకినాడ వద్ద స్కూలో లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు . రెండు నెలలుగా స్కూల్ కు వెళ్లడం లేదు. మీ కౌన్సిలింగ్ కావలి సర్ “ .. ఫేస్బుక్ మెసెంజర్ లో అభ్యర్థన.
“ సోమవారం ఉదయం పదింటికి స్లేట్ గన్నవరం కు రమ్మనండి “ నా జవాబు.

ఈ రోజు ..
“ సరే మీరు బయట కూర్చోండి. అబ్బాయిని ఒక్కడినే లోనికి రమ్మనండి.

“ చెప్పు. రోజుకు ఎన్ని గంటలు మొబైల్ చూస్తున్నావు. ?”

“ మొబైల్ చూడను సార్. ఎప్పుడైనా కాసేపు టీవీ చూస్తాను “
“ మరి స్కూల్ కు ఎందుకు వెళ్లనంటున్నావు ?”

“ సార్ మా స్కూల్ ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంకాలం ఆరింటి దాకా. నెలలో ఒక్క స్పోర్ట్స్ పీరియడ్ కూడా ఉండదు. Cultural ఆక్టివిటీస్ ఉండదు. ఆదివారం సెలవు. అరవై లెక్కలు హోమ్ వర్క్ గా ఇస్తారు. “

“ మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉంటాయి ? “

“ 15 రెగ్యులర్ సెక్షన్స్. అయిదు ఐఐటీ. అయిదు స్టార్ బ్యాచ్లు”

నెట్ లో చెక్ చేశా. తమ దగ్గర చదివి ఐఐటీ మెడికల్ సీట్స్ సాధించిన పిల్లల ఫోటో లు అని ప్రకటనలు కనిపించాయి.

“ ఇంతమందికి ఐఐటీ సీట్స్ వచ్చాయట కదా? “

“ అంతా డూపు సార్. మా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ దాకా వెళ్ళాడు “ ఏడుస్తూ అబ్బాయి.

మరో అరగంట అబ్బాయి తల్లికి పెదనాన్న కు కౌన్సిలింగ్ లో నేను.
రోగం ఎక్కడో నా చికిత్స అక్కడే.

“ బ్రాయిలర్ కోళ్ల ఫారం నుంచి తీసి ఏదైనా స్కూల్ లో చేర్పించండి. లేదంటే మీరు వారం రోజులు స్కూల్ కు వెళ్ళండి. ఏమీ సమస్య లేదు అని మీరు చెబితే స్కూల్ కి వెళ్ళమని అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తాను “
Facebook post by
Amarnath Vasireddy
రైల్వేలో పని చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న సహాయం చేయగలరా?
ఒక రెండు టికెట్లు కన్ఫామ్ చేయించడంలో మీ సహాయం కావాలి.
రైల్వేలో పని చేస్తున్న వాళ్లకి స్పెషల్ కోటా ఉంటుందని విన్నాను.
ఎవరైనా సహాయం చేయగలిగితే నా నెంబర్ కి మెసేజ్ చేయండి.
7207439500
Join Free Maths Live Classes
Shravan Jakkani Youtube Channel ద్వారా వీడియోస్ చూస్తూ Maths బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్న వాళ్ల కోసం..
డౌట్స్ క్లారిఫై చేయడానికి ఫ్రీ లైవ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది.
మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేసి msg సెండ్ చేయండి
https://wa.me/917207439500?text=Freelive2025
Add this Number (7207439500) to your contacts And follow
🤩 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Va5L0kp2ZjCj3f0XCl0x
🤩 WhatsApp community https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N
🙏 Share this with everyone 🙏
🌟 *20% Discount on course* 🥳
👩‍🎓 *Learn 100+ Maths Skills course*
https://youtu.be/jL1Kbj3QRnY
🔹 ఈ వీడియో లో మేము అందిస్తున్న అన్ని కోర్సుల వివరాలు ఉన్నాయి.
వీడియో పూర్తిగా చుసినతరువాత మీకు ఎలాంటి సందేహాలు ఉన్న మీరు ఫోన్ కాల్ చేయవచ్చు.
📌 Watch this👆🏻 above video then,
*You can call for further guidance.*
📲 7207439500
బట్టీ పట్టకుండా maths సులభంగా అర్థం చేసుకొని లాజికల్ గా నేర్చుకోవాలి అనుకుంటున్నారా? మీరు మ్యాథమెటిక్స్ ఎలా నేర్చుకుంటున్నారు?
https://www.instagram.com/reel/DHIBITdIJBQ/?igsh=MXUyMXRtazhjbDMyNA==
🤩 *10th maths exam revision*🥳
📌 *Free live support full-day*
By
*ismart maths institute*
To join click on the link
🔗https://wa.me/917207439500?text=JOIN10TH
🙏🏻 *Share this with everyone* 🙏🏻
🔷 *Ratios and proportions in Telugu* 🪄
https://youtu.be/eO7B2gqacgk
📌For more videos: www.ismartmaths.com
🙏 *Share this to all your friends* 🙏
టెస్ట్ బుక్ లో టాపిక్ ఇంట్రడక్షన్ మాత్రమే టీచర్ చెప్పాలి.
ఎగ్జాంపుల్స్ అనేవి పిల్లలు సొంతంగా చదివి ప్రాబ్లం ఎలా చేయాలో అర్థం చేసుకోవాలి.
ఎగ్జాంపుల్స్ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ తో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ని సొంతంగా సాల్వ్ చేయాలి. ప్రాబ్లం వచ్చేంతవరకు కచ్చితంగా సొంతంగా మాత్రమే సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి.

సర్ అలా ఎలా సాధ్యం అంటున్నారా?

మీకు కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థమైతే ఎగ్జాంపుల్స్ ని సరిగా అర్థం చేసుకుంటే తప్పకుండా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ని మీరు సొంతంగా చేయగలుగుతారు.

సొంతంగా ట్రై చేసి ఆన్సర్ కరెక్టా కాదా ప్రాసెస్ కరెక్టా కాదా మాత్రమే టీచర్ ద్వారా చెక్ చేసుకోవాలి.

అలా చేస్తేనే మీరు ఎగ్జామ్ లో ఎలాంటి కొత్త కోషన్ ఇచ్చిన సొంతంగా అక్కడ సాల్వ్ చేయగలుగుతారు.

ప్రాక్టీస్ చేసినప్పుడు అన్ని వస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే మీరు నోట్స్ చూసి ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఎగ్జామ్ కి వెళ్లే వరకు మీరు ఓన్ గా చేయలేకపోతున్నారు.

ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఒక ప్రశ్నని ఓన్ గా సాల్వ్ చేసే ప్రయత్నం చేయలేదు.

మీరు ఇలా సొంతంగా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ని టీచర్ చెప్పక ముందు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి.

అలా సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి సందేహం వచ్చినా మీరు నాకు ఫోటో తీసి పెట్టండి. మీ డౌట్ ఏంటో మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారు క్లియర్ గా వాయిస్ మెసేజ్ పంపించండి.

మీరు ఆ ప్రాబ్లం ని స్టెప్ బై స్టెప్ ఎలా సొంతంగా సాల్వ్ చేయాలో నేను మీకు గైడెన్స్ ఇస్తాను.
Hi
I'm shravan jakkani

మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఈరోజు 10:00 pm వరకు నాకు కొంత ఫ్రీ టైం ఉంది. మీరు 7207439500 నెంబర్ కి కాల్ చేయొచ్చు.

ఇకపై నా ఫ్రీ టైమింగ్స్ ఈ గ్రూపులో పోస్ట్ చేస్తాను మీరు నాతో మాట్లాడాలి అనుకున్న ఏదైనా డౌట్స్ అడగాలనుకున్న అడగవచ్చు.
నేను కేవలం మ్యాథమెటిక్స్ ని మాత్రమే నేర్పించాలి అనుకోలేదు.
మ్యాథమెటిక్స్ ద్వారా ఒక విషయాన్ని మనం సొంతంగా నేర్చుకోగలిగే ఎబిలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పాలనుకున్నాను.

ప్రతి ఒక్కరూ కేవలం బట్టి పట్టడం పైన మాత్రమే ఫోకస్ చేస్తున్నారు.

మెమరీ ని మాత్రమే ఉపయోగిస్తున్నారు లాజిక్ ని ఉపయోగించడం లేదు.

మీరు లాజిక్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే. అప్పుడు ఎలాంటి కొత్త ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు సొంతంగా సాల్వ్ చేయగలుగుతారు.

అలా మిమ్మల్ని ప్రిపేర్ చేయడమే నా లక్ష్యం.

ఎయిత్ క్లాస్ వరకు ఉన్న బేసిక్స్ మీరు పూర్తిగా నేర్చుకుంటే మిగిలిన టాపిక్స్ అన్నీ మీరు సొంతంగా టెస్ట్ బుక్ చదివి అర్థం చేసుకోగలుగుతారు.

మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తాను అంటే నేను మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాను.

యూట్యూబ్ వీడియోస్ ద్వారా మ్యాథమెటిక్స్ ని బేసిక్ నుండి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 7207439500 నెంబర్ కి FREEMATHS అని వాట్సాప్ లో మెసేజ్ చేయండి.
“ తుఫాను వస్తుంది ! సముద్రం లోకి వెళ్లొద్దు “
అని చెబితే ..
తుఫాను రావాలని కోరుకోవడం కాదు.
ప్రాణ నష్టం జరగాలని కోరుకోవడం కాదు.
ఒప్పుకొంటారా?
అయితే పోస్ట్ చదవడం కొనసాగించండి.
లేదా ఇక్కడితో ఆపేయండి !
1 . కృత్రిమ మేధ వల్ల టెక్ రంగం లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ బాగా తగ్గిపోనున్నాయి.
2 . ఇరవై ఏళ్ళ క్రితం పరిస్థితులు వేరు.
ఇప్పుడు .. అమెరికన్ యువత .. స్టెమ్ రంగం లో ఉన్నత విద్య నబ్యసించింది.
టెక్ రంగం లో ఉద్యోగం కోసం చూసే అమెరికన్ యువత సంఖ్య తక్కువేమీ కాదు.
వీరిలో అక్కడే పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన భారతీయ మూలాలున్న వారు అంటే సెకండ్, థర్డ్ జనరేషన్ వారు కూడా వున్నారు.
వారికే ఉద్యోగాలు దొరకని స్థితిలో ఇక్కడనుంచి వెళ్లినవారి కి ఉద్యోగాలు ఇవ్వడం ఆ సమాజం ఆమోదిస్తుందా ?

ట్రంప్ ఒక ఆలోచనా విధానానికి ప్రతీక.
“ మా దేశం .. మా అవకాశాలు .. మాకు”

ఇది సహజంగా మనకు నచ్చక పోవచ్చు.
కానీ మన ఇష్టాయిష్టాలతో పనేముంది ?

అమెరికా కు చదువు పేరుతొ వెళ్లి అక్కడే జాబ్ సంపాదించి సెటిల్ కావాలనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలం లో భారీగా పెరిగింది
వీరిలో కొంతమంది ప్రవర్తన అక్కడి వారికి చిరాకు తెప్పించింది.
ఇలాంటి వారిని ఇండియా కు పంపాలని కోరుకొనేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

ఇప్పుడు ట్రంప్ తెచ్చిన లక్ష డాలర్స్ వీసా పద్ధతిని కోర్ట్ కొట్టేసినా .. మరో చట్టం తెస్తారు.
అత్యున్నత స్థాయి ప్రతిభ ఉన్న వారికే ఇక పై అమెరికా లో ఉద్యోగ అవకాశాలు.

గతం వేరు.
వర్తమానం వేరు.

గతం లో బతకొద్దు.
ఏదో ఒక పనికి రాని యూనివర్సిటీ లో చేరి అక్కడే సెటిల్ అయిపోవచ్చు అనే ఆలోచన నుండి బయటకు రండి.
కన్సల్టెన్సీ ల మాయమాటలు నమ్మి మోసపోవద్దు.
అమెరికా .. ఆస్ట్రేలియా .. యూరప్ ఎక్కడ చూసినా మనవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయి స్థానికుల వ్యతిరేకత ఎక్కువయ్యింది.

బయటకు పోతేనే జీవితం .. అనే ఆలోచన నుంచి బయటకు రండి.
మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సమస్యలు లేవని కాదు.
సమస్యలు లేనివి ఎక్కడ ?
విదేశాలకు పోవడం .. అక్కడే సెటిల్ కావడం .. ఇది 1997 -2024 యుగం కథ.

కాలం మారింది
పరిస్థితులు మారాయి.
మీరు మారండి.

ఇండియా లో నే ఉండి ప్రపంచాన్ని జయించండి.

ఇదివరకే అక్కడ కి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారి సంగతి అంటారా ?
వారిలో చాలా మంది బాగానే సంపాదించుకొన్నారు
ట్రంప్ వారి సంపద పై కన్నేశాడు.
గోల్డ్ కార్డు , ప్లాటినం కార్డు అని ఏదో విధంగా వారు సంపాదించిన దానిలో కొంత వసూలు చేసి అక్కడి పౌరులకు పన్ను తగ్గించడం .. అదే విధంగా కడుపు మంట తగ్గించడం లాంటివి చేస్తాడు.

ఈ లక్ష డాలర్స్ రూల్ కొత్తవారికే వర్తిస్తుంది.
ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి కాదు.
కానీ సమస్య ఏమిటంటే ఇది అంతం కాదు. ..ఆరంభం మాత్రమే అన్నట్టుంది.
ఏదో ఒక విధంగా అక్కడ సంపాదించిన దానిలో ప్రభుత్వానికి కొంత చెల్లించేలా చేస్తారు

యాభై దాటిన వారికి సమస్య లేదు.
వారి పిల్లలు అక్కడి పౌరులు.
ఉద్యోగాలు చేసే వయసు వచ్చింది.
వీరు ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నారు.

అక్కడ గత పది ఇరవై ఎక్కుగా ఉద్యోగాలు చేసి సంపాదించిన వారికి గోల్డ్ ప్లాటినం కార్డు లాంటి పద్ధతులు వున్నాయి.

సమస్య అంతా .. 25 ఏళ్ళు లోపు వారితో !

“ ఆఫ్టర్ అల్ ఒక చిన్న స్కూల్ నడుపుకొనేవాడివి. నీకేమి తెలుసు ? అంతా గూగుల్ నాలెడ్జి” అని నన్ను వెక్కిరిస్తున్నా .. గత రెండేళ్లుగా చెబుతున్నా.
ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా !

లక్ష dollars వీసా రూల్ ను కోర్ట్ కొట్టేసినా ఇంకో పద్ధతిలో వస్తుంది.
బాగా మెరిట్ వున్నవారికి తప్పించి మిగతా యువతకు డాలర్ కల ముగిసింది!

నా విశ్లేషణ తప్పయితే సంతోసించేవాడిలో ..నేనే మొదటి వాడిని.

కోపపడొద్దు!

“ ఓ సచిను కలామ్ కూడా ఫారిన్ డాలర్ ముద్దనుకుంటే ఈ ఎత్తుకు ఎదిగేవారా ?
దేశం కోసం నిలిచేవారా?
నిజం .. తెలుసుకో !
నీ ఋణం తీర్చుకో !

భారతీయుడై .. భువిని గెలుచుకో !”

వందేమాతరం !

Facebook post by
Amarnath Vasireddy
📱 Samsung Galaxy Tab S9 FE (SmartChoice) 📱

🧠 6GB RAM | 💾 128GB Storage
Sleek • Powerful • Stylish

🛒 Deal Price 👉 ₹20,749/- 🔥🔥
💳 With SBI Credit Card Offer

Regular Price: ₹34,999/-
You Save: ₹14,250/- 🎉🎉

🔗 https://amzn.to/3VCSwFw
💻 *Paid Online Maths Classes* 💻

To get regular updates about our Paid Online Classes, join this WhatsApp Community 👇
🔗 https://chat.whatsapp.com/BcG5BH0Te2nG2gocXeOa0o?mode=ems_copy_t

📅 *Every month, we start a new batch!*
In this group, you’ll get updates about:
New batch timings & prices
Demo class schedules
Special offers & discounts

Join now and stay informed!

From,
Soumya
📚 iSmart Maths Support Team