శాస్త్ర చైతన్యం
151 members
2 videos
19 files
14 links
Best group to help science teachers to enrich their teaching abilities
www.navachaitanya.net
Download Telegram
to view and join the conversation
మీరు గ్రూప్-2 కు ప్రిపేర్ అవుతున్నారా?
అయితే చక్కని సిలబస్ విభజనతో
నాణ్యమైన, కష్టమైన ప్రశ్నలతో రూపొందించిన 20 ప్రశ్నాపత్రాల శ్రేణిని ఈమెయిల్ ద్వారా పొందడానికి క్రింది లింక్ ను వీక్షించండి
http://jobs.navachaitanya.net/2017/04/group-2-mains-20-practice-tests-series_5.html
మీరు పంచాయితీ సెక్రటరీ కు ప్రిపేర్ అవుతున్నారా?
చక్కని ప్రశ్నలతో కూడిన
25 ప్రశ్నాపత్రాలను ఈమెయిల్ ద్వారా అందుకుంటూ మిగిలిన ఈ కొద్ది సమయాన్ని చక్కని రివిజన్ కు ఉపయోగించుకోవాలనుకుంటే క్రింది లింక్ ద్వారా ప్రశ్నాపత్రాల శ్రేణిలో చేరండి.
http://jobs.navachaitanya.net/2017/03/panchayati-secretary-grand-tests-series.html

వృధా సందేశాలు ఎన్నో ఫార్వార్డ్ చేసేస్తుంటాం. ఇది ఆయా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి పూర్తి ఉపయుక్తమైన సందేశం కనుక వెంటనే ఫార్వార్డ్ చేయండి మీ మిత్రులకు . . .
మిత్రమా,
వచ్చే నెల నుంచి ప్రారంభించాలనుకుంటున్న
సైన్సు మాస పత్రిక కోసం ఒక చక్కని పేరును సూచించండి.
భౌతిక రసాయన శాస్త్రములు, జీవ శాస్త్రము లకు సంబందించిన బోధనాభ్యసనా వనరులను, విద్యార్ధులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే విధంగా రూపొందించిన చక్కని స్టడీ మెటీరియల్స్ ను, విద్యార్ధులు నేరుగా పాల్గొనే చక్కని పజిల్స్, చక్కని పోటీలతో కూడిన
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్ధుల కోసం, ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులచేత ప్రారంభించబడే ఈ చక్కని మ్యాగజైన్ కు ఒక మంచి పేరు సూచించండి.
భవిష్యత్తులో ఈ మ్యాగజైన్ అటు ఆన్ లైన్ మాధ్యమంలోనూ, ఇటు ఆఫ్ లైన్ మాధ్యమంలోనూ అందుబాటులోకి తీసుకురావాలని మా కోరిక,
మొదటి సందేశం నేను పంపినప్పటికీ ఇది ఒక టీమ్ వర్క్ గా మజిలీ లేని నిరంతర ప్రయాణంగా మారలన్నది నా ఆకాంక్ష
అందుకే
మాస పత్రిక కోసం చక్కని పేరును సూచించండి
మాస పత్రికలో ఉపాధ్యాయులకోసం ఏం ఉండాలో సూచించండి
మాస పత్రికలో విద్యార్ధుల కోసం ఏం ఉండాలో సూచించండి.
మాస పత్రికలో నిర్వహించదగిన శీర్షికలను సూచించండి.
మాస పత్రికలో మీరు ఏ భూమిక పోషించగలరో తెలియచేయండి. (అంటే ఫలానా కాలమ్ ఉంటే బావుంటుంది, దానికి అవసరం అయిన వనరులను నేను సమకూర్చుతాను వంటివి)
మిత్రమా,
చైతన్య కుమార్ సత్యవాడ, వి.నాగమూర్తి, మురళి (సైన్స్ గురు)
సంయుక్తంగా ప్రారంభించ తలపెట్టిన సైన్స్ ఆన్ లైన్ మాసపత్రిక కు పేరు ఎంపిక చేయడంలో సహకరించిన అందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. నిన్నటి నుంచి వచ్చిన వందల సంఖ్యలో ఓటింగ్ లలో మెజారిటీ సైన్సు ఉపాధ్యాయులు మన పత్రిక కోసం
విఙ్ఞాన దీపిక
అనే పేరును పెట్టాలంటూ సూచించడం జరిగింది. కనుక రాబోవు మన మాస పత్రికకు విఙ్ఞాన దీపిక అనే పేరును ఖరారు చేయడం జరిగింది.

ప్రారంభం మేము ముగ్గురం కలసి చేసినప్పటికీ, ఇది మన అవసరాలకోసం ఏర్పాటు చేసుకున్న వేదికగా భావించి అందరూ ఇని మా పత్రిక అనుకుంటూ సహకరించ ప్రార్ధన. ఈ పత్రికలో ఏదైనా శీర్షికను మీరు నిర్వహించాలనుకుంటే నేరుగా 9441687174 కు వాట్సాప్ ద్వారా తెలియ పరచగలరు. మీకు ఎటువంటి డిటిపి పరిఙ్ఞానం అవసరం లేదు. జస్ట్ ఆ శీర్షికకు సంబంధించిన సమాచారాన్ని తెల్ల కాగితంపై రాసి, వాట్సాప్ ద్వారా ఎడిటోరియల్ బోర్డుకు పంపితే సరిపోతుంది.
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్ధినీ, విద్యార్ధుల భవితక
మన ఈ విఙ్ఞాన దీపిక . . . మార్గదర్శిక కావాలని ఆకాంక్షిస్తూ
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ 9441687174
పాఠశాల స్థాయి స్టడీ మెటీరియల్స్, విద్యార్ధులకు ఉపయుక్తమైన చక్కని స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ ప్రశ్నాపత్రాలు, పాత ప్రశ్నాపత్రాలు, చక్కని బోధనాభ్యసన వనరులు ఇంకా మరెన్నో . . .
వీక్షించండి. . . .
www.navachaitanya.net

పోటీ పరీక్షలకు అవసరం అయిన చక్కని స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ ప్రశ్నాపత్రాలు, ఎలా ప్రిపేర్ కావాలో తెలిపే వ్యూహాలు, ఇటీవలి నోటిఫికేషన్స్, విద్యాసంబంధింత వార్తలు, విశ్లేషణలు ఇంకా మరెన్నో వ్యూహాలను గురించి తెలుసుకునేందుకు
jobs.navachaitanya.net
కరెంట్ అపైర్స్ డైలీ క్విజ్ - 6
సమాధానాల కోసం క్రింది లింక్ ను వీక్షించండి.
http://jobs.navachaitanya.net/2017/06/current-affairs-quiz-6-practice-bits-in-telugu-pdf.html
శాస్త్ర చైతన్యం changed group name to «శాస్త్ర చైతన్యం»
ఈ రోజు చక్కని విశేషాలు దినపత్రికలో కనిపించాయి. హెచ్1బి వీసాలు, సాంకేతిక అభివృద్ధి ఇంకా మరెన్నో. మరి ఎంతవరకూ చదివారో తెలుసుకునేందుకు ఇప్పుడే ఈ ఐదు ప్రశ్నలకు సమాదానాలను గుర్తించండి. సమాధానాలను గుర్తిస్తే సరే.


లేదంటే మరోసారి దినపత్రికలను తిరగేయాల్సిందే . . . .


http://jobs.navachaitanya.net/p/daily-current-affairs-in-telugu-in-pdf.html
*శాస్త్రచైతన్యం - నవచైతన్య కాంపిటీషన్స్*
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు శ్రీ చైతన్య కుమార్ సత్యవాడ రూపొందించిన 8వ తరగతి *నిర్మాణాత్మక మూల్యాంకనం - 3* మాదిరి ప్రశ్నాపత్రము (తెలుగు మాధ్యమం) డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను వీక్షించండి.
http://www.navachaitanya.net/2017/11/8th-class-physical-science-formative.html

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు *శ్రీ శివ కృష్ణ గారు* రూపొందించిన 8వ తరగతి భౌతిక, రసాయన శాస్త్రములు నిర్మాణాత్మక మూల్యాంకనం - 3 మాదిరి ప్రశ్నాపత్రం (ఆంగ్ల మాధ్యమం) కోసం క్రింది లింక్ ను వీక్షించండి.
http://www.navachaitanya.net/2017/11/8th-class-physical-science-formative-assessment-test.html

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు శ్రీ చైతన్య కుమార్ సత్యవాడ రూపొందించిన 9వ తరగతి *నిర్మాణాత్మక మూల్యాంకనం - 3* మాదిరి ప్రశ్నాపత్రము (తెలుగు మాధ్యమం) ను డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను వీక్షించండి.
http://www.navachaitanya.net/2017/11/9th-class-physical-science-formative-assessment-FA-3.html

పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరుకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు *శ్రీ శివకృష్ణ* గారు రూపొందించిన 9వ తరగతి *నిర్మాణాత్మక మూల్యాంకనం - 3* మాదిరి ప్రశ్నాపత్రము (*ఆంగ్ల మాధ్యమం*) ను డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను వీక్షించండి.
http://www.navachaitanya.net/2017/11/9th-class-physical-science-formative-assessment-question-paper.html
ఇప్పుడు నవచైతన్య కాంపిటీషన్స్ - స్కూల్స్ లో గల పాఠశాల విద్యార్ధులకు ఉపయుక్తం అయిన అన్ని బోధనాభ్యసనా వనరులను, చక్కని స్టడీ మెటీరియల్స్ ను NC - SCHOOLS ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
NC - SCHOOLS ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
https://play.google.com/store/apps/details?id=com.nc.schools


*ఈ సందేశాన్ని మీ మిత్రులకు, మీరున్న గ్రూపులలో కూడా ఫార్వార్డ్ చేయగలరు*
మిత్రమా,
మీ పిల్లలను NMMS కు సిద్ధం అవుతున్నారా?
చాలా మంది ఆసక్తిగల పిల్లల నుంచి కొంతమందినే ఎంచుకోవలసిన పరిస్థితి ఎదురైనదా?
అయితే క్రింది లింక్ నుంచి 45 మార్కులతో కూడిన ఒక ప్రాక్టీస్ టెస్ట్ష్ ను డౌన్ లోడ్ చేసుకుని నిర్వహించండి. అందులో వచ్చిన మార్కులు, తరగతిలో విద్యార్ధి సమర్ధతలను బట్టి పోటీపరీక్షల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్ధిని ఎంచుకోవచ్చు.
NMMS Practice test - తెలుగు మాధ్యమం కోసం
https://jobs.navachaitanya.net/2017/09/national-means-cum-merit-scholarship-test-nmms-mat-model-paper-telugu-version.html

NMMS Practice test - ఆంగ్ల మాధ్యమం కోసం
https://jobs.navachaitanya.net/2017/09/national-means-cum-merit-scholarship-test-nmms-mat.html

మీరున్న గ్రూపులలో కూడా ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి నవచైతన్య కాంపిటీషన్స్ అందించే వనరులను చేరువ చేయండి.
*ఆన్ లైన్ లో NMMS అప్లికేషన్ పూర్తి చేయు విధానం*
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోషల్ ఉపాధ్యాయులు శ్రీ వెంకట్ వీరవల్లి గారు రూపొందించిన *NMMS ఆన్ లైన్ అప్లికేషన్ పూర్తి చేయు విధానానికి సంబంధించిన వీడియో ట్యూటోరియల్* ను క్రింది లింక్ నుండి వీక్షించండి.


https://jobs.navachaitanya.net/2018/09/NMMS-application-examination-details.html
NMMS SCHEDULE.pdf
*పోటీ పరీక్షలకు ఉపయుక్తం*
నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలకై రూపొందించిన ఆండ్రాయిడ్ అప్లికేషన్ NC Exams ను క్రింది లింక్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.nc.exam



త్వరలో మూడు ఉచిత గ్రాండ్ టెస్ట్ లు చేర్చబడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒక్క గ్రాండ్ టెస్ట్ రాసేందుకు మీ సబ్జెక్టులో FREE USER గా రిజిస్టర్ అవ్వండి


మీ మిత్రులు, బంధువులు లేదా విద్యార్థులు DSC కు సిద్ధం అవుతూ ఉంటే ఈ సమాచారం ఫార్వార్డ్ చేయగలరు . . .
*నవచైతన్య కాంపిటీషన్స్ - NMMS SPECIAL*
మిత్రమా,
NMMS-2018 పోటీ పరీక్షకు సిద్దం అవుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ సిద్ధం చేస్తున్న 26 ప్రశ్నాపత్రాల శ్రేణిలో మొదటి ఐదు ప్రశ్నాపత్రాలను చేర్చడం జరిగింది. క్రింది లింక్ నుండి వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- కొత్త సిరీస్ లోని ఐదు ప్రశ్నాపత్రాలతో పాటు
- NMMS ప్రీవియస్ పేపర్లు
- సిలబస్, ముఖ్యమైన విశేషాలతో పాటు
- 2017 లో రూపొందించిన 15 ప్రశ్నాపత్రాలు కూడా క్రింది లింక్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
https://jobs.navachaitanya.net/p/nmms-national-means-cum-merit.html

*మీరు రూపొందించిన ప్రశ్నాపత్రాలేవైనా ఉంటే మాకు పంపండి. వేలాది మంది విద్యార్ధులకు చేరువ చేసే బాధ్యత మాది*
*శాస్త్రచైతన్యం - నవచైతన్య కాంపిటీషన్స్*
ఈ దసరా సెలవుల్లో మీ విద్యార్ధినీ విద్యార్ధులకు చక్కని పని ఇవ్వాలి అనుకుంటున్నారా? అయితే క్రింది లింక్ ల ద్వారా అతి ముఖ్యమైన నాలుగు మార్కుల ప్రశ్నలు (మొత్తం 25) ఉంటాయి. మీ విద్యార్ధినీ విద్యార్ధులకు ఇవ్వండి. కనీసం సగం ప్రశ్నలను అయినా చదవమని మోటివేట్ చేయండి. డల్లర్స్ అవి చదివితే సమ్మేటివ్ పరీక్షకు, ఇంకా ఫైనల్ పరీక్షకు కూడా ఉపయోగపడతాయి.
ఆంగ్లమాధ్యమం కోసం
http://www.navachaitanya.net/2017/10/most-important-questions-in-10th-class-physical-science-english-medium.html

తెలుగు మాధ్యమం కోసం
http://www.navachaitanya.net/2017/10/most-important-questions-in-10th-class-physical-science-TM.html

మీ
చైతన్య కుమార్ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా
*నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ ఎగ్జామ్స్ యాప్ NC Exams - వీడియో ట్యూటోరియల్స్*
NC Exams యాప్ ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
https://www.youtube.com/watch?v=co-Syt_1LIg&list=PL2oyYfrIkyHSH2dRkqrFUGG01Cf47Ojio

NC Exams యాప్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది?
https://www.youtube.com/watch?v=qs-DZyrk8u0&index=3&list=PL2oyYfrIkyHSH2dRkqrFUGG01Cf47Ojio&t=0s

NC Exams లో ప్యాకేజ్ ను ఎలా కొనుగోలు చేయాలి?
https://www.youtube.com/watch?v=p30Vwsn0iKQ&index=4&list=PL2oyYfrIkyHSH2dRkqrFUGG01Cf47Ojio&t=0s

NC Exams లో ఎలా లాగిన్ కావాలి? పరీక్షను ఎలా రాయాలి?
https://www.youtube.com/watch?v=RDuKTah5su4&index=5&list=PL2oyYfrIkyHSH2dRkqrFUGG01Cf47Ojio&t=0s


మీ
నవచైతన్య కాంపిటీషన్స్,
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460
exams.navachaitanya.net

*మిత్రమా ఈ సందేశం మీ మిత్రలకు కూడా ఫార్వార్డ్ చేయరా* . . .
Forwarded from నవచైతన్య కాంపిటీషన్స్ (Chaitanya Kumar Satyavada)
నవచైతన్య కాంపిటీషన్స్ వారి ONLINE EXAMS అప్లికేషన్ NC Exams app ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీక్షించండి.



https://play.google.com/store/apps/details?id=com.nc.exam