Nikhil Nakka Updates
12.7K subscribers
601 photos
38 videos
288 files
474 links
👻Dayyala Subject ⚡️By @nikhilnakka Sir | For Electrical Engineers
🎯 AE | JE | Sub Engineer | JLM | PSUs | Career Guidance
🔗 https://linktr.ee/rlcedu
Download Telegram
dm me here @nikhilnakka
❤️
Patient name: Sri Vidhya
Age: 19 years
Suffering from Turner syndrome ( it's a genetic disorder )... It made the Heart, Kidney and Ovary of patient underdeveloped...

Who is best Genetics doctor in Hyderabad...It will be more helpful if treatment is available in Government Hospital...

Any information will be appreciated

please WhatsApp me @ wa.me/919959354893
Nikhil Nakka Updates pinned «Patient name: Sri Vidhya Age: 19 years Suffering from Turner syndrome ( it's a genetic disorder )... It made the Heart, Kidney and Ovary of patient underdeveloped... Who is best Genetics doctor in Hyderabad...It will be more helpful if treatment is available…»
http://tshcstatus.nic.in/hcorders/2022/206300278442022_1.pdf

Horizontal Reservation for Women in Group 1 Notification Interim order.... Final order will come in 1 or 2 weeks
Nikhil Nakka Updates
Photo
This a page from Counter affidavit filed by TSPSC in a case regarding local candidate status...

ఈ కేసు లోని పిటిషనర్ కేవలం తమ 6th class విశాఖపట్నం లో చదివారు .. 1st to 5th & 7th Hyderabad లో చదివారు.... అందుకు TSPSC నాన్ లోకల్ గా మెసేజ్ పంపించారు....


లోకల్ / నాన్ లోకల్ ఏ విధంగా నిర్ధారిస్తారు అనేది ఈ పేజీ లో TSPSC వివరించారు.... దాని explanation కింద చెప్తున్న...

⚡️మీరు లోకల్ అవ్వాలి అంటే...

1. 4th to 7th class కచ్చితంగా తెలంగాణ లోనే ఏదైనా ఒకే జిల్లా లో చదివి ఉండాలి... అంటే 1st to 3rd class ఎక్కడ చదివినా పర్లేదు....


2. ఒకవేళ 4th to 7th telangana లోనే ఒకే జిల్లా కాకుండా వేరు వేరు జిల్లాల్లో చదివితే.... 1st to 7th తెలంగాణా లోనే ఉండాలి & max. ఏ జిల్లాలో ఉన్నారు అనే దాని బట్టి ఉంటుంది....

⚡️మీరు నాన్ లోకల్ ఎప్పుడు అవతరు అంటే....

1. 4th to 7th lo ఏ ఒక్క class అయిన తెలంగాణ లో కాకుండా ఎక్కడ చదివినా సరే మీరు నాన్ లోకల్

2. 4th to 7th telangana లో ఉన్నారు.. but వేరే వేరే జిల్లాల్లో చదివారు.... ఇప్పుడు కనుక మీరు 1st to 3rd మధ్య తెలంగాణ లో కాకుండా వేరే ఎక్కడ చదివినా సరే మీరు నాన్ లోకల్....


చాలా మంది అభ్యర్థులు.... వాళ్ళ పేరెంట్స్ govt employees కావడం వల్ల... వేరే జిల్లా లో చదవాల్సి వచ్చింది...


కొందరు like mbnr జిల్లా వాళ్ళు దగ్గర్లో kurnool లో మంచి స్కూల్స్ కోసం చదివారు....

ఆ రోజు తెలంగాణ వస్తుందని, ఈ presidential order వస్తుందని ఎవరు కల కన్నారు??


మరి ఆంధ్ర లో పుట్టి పెరిగి, ఆంధ్రాలో ఆస్తులు, చుట్టాలు ఉన్న వాళ్ళు... కెలవలం చదువుకోసం హైదరాబాద్ లో ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివినా వాళ్ళు చాలా మంది ఉన్నారు... వళ్ళంతా ఇప్పుడు తెలంగాణ కి లోకల్....

మరి నిజంగా తెలంగాణ backdrop కలిగి, telangana లో పుట్టి పెరిగిన అభ్యర్ధుల వేరు వేరు కారణాల వల్ల కేవలం ఒక్కటి లేదా రెండు తరగతులు ఆంధ్రా లో చదివితే ... నాన్ లోకల్ అని ముద్ర వేశారు....


ఇది ఎంత వరకు న్యాయం మీరే చెప్పండి..??

మీలో ఇదే సమస్య ఉన్న వాళ్ళు ఒక్కటిగా చేరి... high court ni వెంటనే ఆశ్రయించాలి....