Nikhil Nakka Updates
13K subscribers
617 photos
41 videos
290 files
482 links
🎓 Electrical Govt Job Prep | AE | JLM | GATE | ESE 📚 Free Quizzes | Video Lectures | PYQs 🔗 Join 76K+ learners on YouTube: youtube.com/@nikhilnakka
🔗 https://linktr.ee/rlcedu
Download Telegram
నా దగ్గర సెట్ B paper undi కాబట్టి, B set లోని క్వశ్చన్ నంబర్స్ పెట్టాను..


ఇందులో మీ hall ticket no. add చేసి set code, question number change చేసి mail చేయండి

cgm-hrd@tssouthernpower.com
Nikhil Nakka Updates pinned «Interview with my Student Sai Krishna who cracked Sub Engineer TSSPDCL exam in just 75 days solid preparation... https://youtu.be/gqLeeUVKzBE»
many candidates are asking to compare TSSPDCL AE and AEE in TSPSC... i will post a video by night with detailed analysis in various aspects like
1. monetary benefits
2. social status
3. career progress
4. posting, work conditions

etc

https://youtu.be/tc_ab5I6ZD0
some common questions aspirants asking me...

1. TSSPDCL AE, JLM Results ఎప్పుడు?

May 26 నుంచి June 10 మధ్య ఎప్పుడైనా రావొచ్చు along with final key, merit list కూడా vasthundi

జూన్ end lopu AEs join కూడా అయిపోయే chance ఉంది..

JLM pole climbing జూన్ చివర్లో లేదా జూలై లో ఉంటుంది

2. TRANSCO, GENCO Notification వస్తున్నాయా?

6 months ముందే నేను TRANSCO ఒక నెల లో వస్తుంది అని చెప్పాను... notification ఎప్పుడో ready హా ఉంది .. but suddenly ఎందుకు ఆగిపోయింది అని తెలియదు...

recent ga association message circulation lo ఉంది... అందులో ఎంత నిజం ఉన్న, అబద్దం ఉన్న సరే... notification ఎప్పుడో ready అయింది... ఎప్పుడైనా రావొచ్చు... ఎప్పుడు ఎంటి అని ఇప్పుడు ఉన్న సమాచారం తో చెప్పలేం...

GENCO కూడా దాదాపు అదే పరిస్థితి..

కేవలం AE posts మాత్రమే వస్తాయి...

3. ఇంకో సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ వస్తుందా??

Diploma అభ్యర్దులు, TSPSC AE మీద ఫోకస్ పెట్టడం better... ఇప్పట్లో సబ్ ఇంజనీర్ కి అవకాశం లేదు... ఏమైనా ఉంటే GENCO లో వచ్చే chances ఉన్నాయి... పూర్తి సమాచారం లేదు...

TRANSCO అండ్ DISCOMS లో NO Sub Engineer for atleast 3 yrs...

4. ఇంకో JLM notification వస్తుందా...?

కేవలం GENCO, NPDCL lo chances unnayi... పూర్తి సమాచారం లేదు.. వస్తే చెపుతాను...
TSECET 2023 EEE Paper...

TRANSCO, TSPSC AE Aspirants must refer technical questions (q.101 to 200) ..

Paper conducted by OU this time..
15920727_Electrical_and_Electronics_Engineering_20th_May_2023_Shift1.pdf
6.1 MB
15920727_Electrical and Electronics Engineering 20th May 2023 Shift1 SET1.pdf
TSNPDCL JACO Hall ticket download
https://rankiq.in/tspsc-ae-rank-predictor/

AEE aspirants try using this.. seems reasonable to predict rank
by night I'll prepare tentative selection list