Prep Catalyst
155 subscribers
168 photos
41 files
35 links
Download Telegram
Test 2 of Prep Catalyst’s APPSC Group 1 Mains Free online Test Series is available on the website.
https://www.prepcatalyst.org/mains-test-series
The Questions are in both English and Telugu.
Email your Answer script in PDF format to prepcatalyst360@gmail.com before 31.07.2020
Answer scripts will be evaluated within 48 hours and the assessment will be sent through Email to the candidates.
For Queries: Email – prepcatalyst360@gmail.com
Whatsapp: 8050229466
Daily static Questions 27.07.2020
1. Discuss the relief features of Northern plains of India.
భారతదేశ ఉత్తర మైదానాల భౌగోళిక స్వరూప స్వభావాలను గూర్చి చర్చించండి.

2. What do you understand by El Nino and La Nina? How do these phenomena affect Indian Monsoon?
ఎల్నినో , లానినో లను గురించి మీరేం అర్థం చేసుకున్నారు ? భారత ఋతుపవనాల మీద వీటి(ఈ దృగ్విషయాల) ప్రభావం ఏంటి ?

3. India is a land of great variety of Natural vegetation. In this context, briefly discuss different types of forests in India.
ఇండియా వివిధ రకాల సహజ ఉద్బీజ సంపదలకు నెలవు.ఈ సందర్భంగా వివిధ రకాల అడవులను గురించి క్లుప్తంగా చర్చించండి.

4. Discuss the physiographic divisions of Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సహజ మండలాలను గురించి తెలపండి.

5. Elaborate the distribution and characteristics of different soil types in Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ మృత్తిక(నేలలు)రకాలు, నేల స్వభావం మరియు విస్తరణ గురించి విస్తృతంగా తెలియజేయండి.
Static Questions 28.07.2020
Static Questions 31.07.20201. Environmental Impact Assessment treads the path of development with sustainability. Examine.

"పర్యావరణ ప్రభావిత మదింపు" సుస్థిరమయిన అభివృద్ధికి దారి తీస్తుంది.పరిశీలించండి?


2. Why are Himalayan regions vulnerable to landslides? What steps can be taken to check frequent landslides in the region?

హిమాయల ప్రాంతము భూపాతాలకు (కొండచరియలు విరిగిపడుటకు) ఎందుకు దుర్బలమైనవి? విరివిగా సంభవించే భూపాతాలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?


3. Discuss the favourable factors responsible for the formation of tropical cyclones. Also suggest measures to mitigate the risk.

ఉష్ణమండల తూఫానులు ఏర్పడటానికి అనుకూల కారకాలు గురించి చర్చించి తుపాను నష్ట (ప్రమాద) నివారణ చర్యలు సూచించండి.


4. Solid waste management requires coordinated efforts of State agencies with community. Comment on the State initiatives towards solid waste management.

ఘన వ్యర్థ నిర్వహణకు రాష్ట్ర ఏజెన్సీలకు సామాజిక వర్గాలతో సమన్వయం అవసరం.ఘన వ్యర్థ నిర్వహణ దిశగా రాష్ట్రాలు తీసుకున్న చర్యలను గూర్చి వ్యాఖ్యానించండి.


5. What is air pollution? Describe the major air pollutants caused by human activities.

వాయుకాలుష్యం అంటే ఏమిటి? మానవ చర్యల ద్వారా ఉత్పన్నమయ్యే వాయుకాలుష్య కారకాలను గురించి వర్ణించగలరు.
Test 3 of Prep Catalyst’s APPSC Group 1 Mains Free online Test Series is now available on the website.
https://www.prepcatalyst.org/mains-test-series
The Questions are in both English and Telugu.
Email your Answer script in PDF format to prepcatalyst360@gmail.com before 06.08.2020
Answer scripts will be evaluated within 48 hours and the assessment will be sent through Email to the candidates.
For Queries: Email – prepcatalyst360@gmail.com
Whatsapp: 8050229466
Mini Test 19- August 5, 2020
Todays's Topics: Parliament and State Legislatures — structure, functioning, conduct of business, powers & privileges and issues arising out of these.


Questions:

1. Determine the value assigned to the vote of Member of Parliament and of State Legislative Assembly in the Indian Presidential election.

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల మరియు రాష్ట్ర శాసన సభ్యుల యొక్క ఓటు విలువను ఎలా గణిస్తారు తెలియజేయండి


2. Discuss the differences between ‘Council of Ministers’ and ‘Cabinet’ in respects of composition, functions and role.

కేంద్ర మంత్రిమండలి మరియు కేబినెట్ ల నిర్మాణం, విధులు మరియు పాత్ర లమధ్య గల తేడాలను గురించి చర్చించండి.


3. Elaborate the process of legislation in Indian Parliament for an ordinary bill. How is a money bill different from an ordinary bill?

భారత పార్లమెంట్ లో సాధారణ బిల్లు విషయంలో శాసన నిర్మాణ ప్రక్రియను విస్తృతపరచండి.సాధారణ బిల్లు కంటే ద్రవ్య బిల్లు (మనీబిల్లు) ఎలా భిన్నమైనది ?


4. Discuss the position of Legislative council vis-à-vis the Legislative Assembly.

రాష్ట్ర శాసనసభతో పోలిస్తే శాసన మండలి యొక్క స్థానము ఎట్టిది చర్చించండి.


5. Explain the privileges and immunities of legislature under the Constitution of India. How far can the judiciary interfere with such privileges and immunities.

రాజ్యాంగంలో పొందుపరిచిన ఉభయసభలశాసనసభ్యుల విశేష అధికారాలు మరియు ప్రత్యేక హక్కులను గురించి వివరించండి. వీటి విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం ఎలాంటిది ?
Test 4 of Prep Catalyst’s APPSC Group 1 Mains Free online Test Series is now available on the website.
https://www.prepcatalyst.org/mains-test-series
The Questions are in both English and Telugu.
Email your Answer script in PDF format to prepcatalyst360@gmail.com before 12.08.2020
Answer scripts will be evaluated within 48 hours and the assessment will be sent through Email to the candidates.
For Queries: Email – prepcatalyst360@gmail.com
Whatsapp: 8050229466
Mini Test 23 - August 10, 2020
Todays's Topics: Development processes - the role of civil society, NGOs and other stakeholders

Questions:
1. Discuss the issues plaguing public policy formulation in India. Also suggest measures to strengthen the policy formulation process.
ప్రజా విధానాలు(పబ్లిక్ పాలసీ)రూపొందించడంలో నెలకొన్న సమస్యలను గూర్చి చర్చించండి.ఇంకా ప్రజావిధాన రూపకల్పన బలోపేతానికి ఏం చర్యలు తీసుకోవాలో సూచించండి.

2. In the context of recent concerns related to functioning of NGOs in India, discuss the need for self-regulatory guidelines and transparency mechanisms to restore the credibility of voluntary organisations.
భారత్ లో ఈ మధ్య ఎన్జీవోల విధుల నిర్వహణకు సంబంధించి స్వచ్ఛంద సంస్థల విశ్వసనీయత పునరుద్ధరణ కొరకు స్వయం నియంత్రణ మార్గదర్శకాల అవసరాన్ని మరియు
పారదర్శక యంత్రాంగం యొక్క అవసరాన్ని గూర్చి చర్చించండి.

3. Examine the reasons behind prevalence of child labour in India. What steps have been taken by the Indian government for addressing the menace of child labour?
ఇండియాలో బాలకార్మిక వ్యవస్థ సాధారణంగా కనిపించుటకు గల కారణాలను పరిశీలించండి. బాలకార్మిక వ్యవస్థ యొక్క ప్రమాద నిర్మూలనకై భారత ప్రభుత్వ తీసుకున్న చర్యలు ఏమిటీ?

4. State the factors that have influenced India's population growth trends. Also, enlist some measures taken by the government for attaining population stabilization.
భారతీయ జనాభా వృద్ధి సరళిని ప్రభావితం చేస్తున్న కారకాలు ఏంటో తెలియజేయండి.ఇంకా జనాభా స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి పేర్కొనండి.

5. What is Civil Society? Discuss the need and the functions of Civil Society in a democracy.
పౌరసమాజం అంటే ఏమిటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరసమాజ అవసరం మరియు అది నిర్వర్తించే విధులు చర్చించండి.

Tomorrow: Statutory, regulatory and various quasi-judicial authorities – Role of Civil Services in Democracy.