MLA Malla Reddy | బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో.. మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన మాజీ మంత్రి మల్లారెడ్డి-Namasthe Telangana
https://www.ntnews.com/telangana/brs-mla-mallareddy-dance-in-brs-party-silver-jublee-celebrations-1974127
https://www.ntnews.com/telangana/brs-mla-mallareddy-dance-in-brs-party-silver-jublee-celebrations-1974127
Ntnews
MLA Malla Reddy | బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో.. మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన మాజీ మంత్రి మల్లారెడ్డి
MLA Malla Reddy | బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ధూంధాంగా కొనసాగుతున్నాయి. ఎల్కతుర్తి సభా ప్రాంగణం తెలంగాణ పాటలతో మార్మోగిపోతోంది. కళాకారుల ఆటపాటలకు సభా ప్రాంగణం దద్దరిల్లిపోతోంది.
TG New CS | తెలంగాణ సీఎస్‌గా కే రామకృష్ణారావు నియామకం
https://www.ntnews.com/telangana/k-ramakrishna-rao-appointed-as-chief-secretary-of-telangana-1974225
https://www.ntnews.com/telangana/k-ramakrishna-rao-appointed-as-chief-secretary-of-telangana-1974225
Ntnews
TG New CS | తెలంగాణ సీఎస్‌గా కే రామకృష్ణారావు నియామకం
TG New CS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Bank aBank accounts | మీకు ఒకటికంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలున్నాయా.. అయితే ఈ నష్టాలు భరించాల్సిందే..!
https://www.ntnews.com/business/do-you-have-more-than-one-account-in-banks-if-yes-you-should-know-this-1974254ccounts | మీకు ఒకటికంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలున్నాయా.. అయితే ఈ నష్టాలు భరించాల్సిందే..!
https://www.ntnews.com/business/do-you-have-more-than-one-account-in-banks-if-yes-you-should-know-this-1974254

Bank accounts | మీకు ఒకటికంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలున్నాయా.. అయితే ఈ నష్టాలు భరించాల్సిందే..!
Bank accounts | చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు (Bank accounts) ఉంటాయి. అయితే వాటిలో ఒకటి లేదా రెండు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి. మిగతావాటిని నిరుపయోగంగా వదిలేస్తారు. ఇలా బ్యాంకు ఖాతాను నిరుపయోగంగా వదిలేయడంవల్ల కొన్ని నష్టాలు భరించాల్సి వస్తుంది.
Smita Sabharwal | ఆర్థిక శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్
https://www.ntnews.com/telangana/ias-officer-ssmita-sabharwal-appointed-as-finance-commission-member-secretary-of-telangana-govt-1974272
https://www.ntnews.com/telangana/ias-officer-ssmita-sabharwal-appointed-as-finance-commission-member-secretary-of-telangana-govt-1974272
Ntnews
Smita Sabharwal | ఆర్థిక శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్
Smita Sabharwal | సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ప్రభుత్వానికి మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నోటీసులు జారీ చేసిన…
KCR | పదేండ్లలో తెలంగాణను దగదగలాడించాం.. అందరూ ఆశ్చర్యపోయేలా రాష్ట్రాన్ని నిర్మించుకున్నాం : కేసీఆర్
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-speech-at-brs-party-silver-jublee-meeting-in-warangal-1974306

KCR | పదేండ్లలో తెలంగాణను దగదగలాడే విధంగా, అందరూ ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR | మూగబోయిన తెలంగాణ నినాదానికి జీవం పోసింది ఈ ‘గులాబీ’ జెండానే : కేసీఆర్-Namasthe Telangana
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-emotion-speech-at-brs-meeting-in-elkaturthy-1974309
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-emotion-speech-at-brs-meeting-in-elkaturthy-1974309
Ntnews
KCR | మూగబోయిన తెలంగాణ నినాదానికి జీవం పోసింది ఈ ‘గులాబీ’ జెండానే : కేసీఆర్
KCR | 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జోవం పోసింది ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు.
KCR | రైతుబంధు, రైతుబీమా కావాలని నన్ను ఎవరూ అడుగలేదు : కేసీఆర్
https://www.ntnews.com/telangana/no-one-ask-me-for-rythu-bandhu-and-rythu-bima-kcr-1974341
https://www.ntnews.com/telangana/no-one-ask-me-for-rythu-bandhu-and-rythu-bima-kcr-1974341
Ntnews
KCR | రైతుబంధు, రైతుబీమా కావాలని నన్ను ఎవరూ అడుగలేదు : కేసీఆర్
KCR | రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడుగలేదని.. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.
KCR | మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట..! కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ సెటైర్లు
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-ounches-on-revanth-reddy-governament-in-telangana-1974364

KCR | కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని కేసీఆర్ మండిపడ్డారు. మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల…
KCR | కాంగ్రెస్ సర్కార్‌కు ఏ మాయ రోగం వచ్చే..! రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ సెటైర్లు..!!-Namasthe Telangana
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-setires-on-revanth-reddy-govt-1974336
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-setires-on-revanth-reddy-govt-1974336
Ntnews
KCR | కాంగ్రెస్ సర్కార్‌కు ఏ మాయ రోగం వచ్చే..! రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ సెటైర్లు..!!
KCR | కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ సెటైర్లు వేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాయ రోగం వచ్చే.. ఎన్నెన్ని చెప్పిరి అంటూ ఎద్దెవా చేశారు కేసీఆర్.
KCR | తెలంగాణ పోలీసులకు గులాబీ బాస్ కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..!
https://www.ntnews.com/telangana/kcr-strong-warning-to-telangana-police-at-elkathurthi-public-meeting-1974370
https://www.ntnews.com/telangana/kcr-strong-warning-to-telangana-police-at-elkathurthi-public-meeting-1974370
Ntnews
KCR | తెలంగాణ పోలీసులకు గులాబీ బాస్ కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..!
KCR | తెలంగాణ రాష్ట్ర పోలీసులకు గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతుండడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని…
KCR | తెలంగాణ నా కళ్ల ముందు ఇలా కావడం.. నాకు దుఃఖం కలిగిస్తుంది : కేసీఆర్-Namasthe Telangana
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-emotional-talking-at-brs-party-silver-jublee-meeting-1974367
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-emotional-talking-at-brs-party-silver-jublee-meeting-1974367
Ntnews
KCR | తెలంగాణ నా కళ్ల ముందు ఇలా కావడం.. నాకు దుఃఖం కలిగిస్తుంది : కేసీఆర్
KCR | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, అన్నదాతలను ఇబ్బంది పెట్టడం చూస్తుంటే.. నాకు బాధేస్తుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ఆవేదనతో…
KCR | బుల్డోజర్ల కూల్చివేతలపై మౌనంగా ఉందామా..? హైడ్రాపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-sensational-comments-on-hydraa-1974377
https://www.ntnews.com/telangana/brs-chief-kcr-sensational-comments-on-hydraa-1974377
Ntnews
KCR | బుల్డోజర్ల కూల్చివేతలపై మౌనంగా ఉందామా..? హైడ్రాపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
KCR | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇండ్లను కూలగొడుతున్న బుల్డోజర్లపై మౌనంగా ఉందామా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
KCR | నయవంచక కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఫెయిల్ : కేసీఆర్-Namasthe Telangana
https://www.ntnews.com/telangana/congress-government-has-failed-kcr-slams-revanth-reddy-govt-1974383
https://www.ntnews.com/telangana/congress-government-has-failed-kcr-slams-revanth-reddy-govt-1974383
Ntnews
KCR | నయవంచక కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఫెయిల్ : కేసీఆర్
KCR | ఇవాళ నయకవంచక కాంగ్రెస్ ప్రభుత్వ అన్నిరంగాల్లో ఫెయిల్ అయ్యిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో రేవంత్ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు.
Horoscope | 28-04-2025 సోమవారం.. నేటి రాశి ఫలాలు
https://www.ntnews.com/horoscope/horoscope-for-monday-28th-april-2025-1974851
https://www.ntnews.com/horoscope/horoscope-for-monday-28th-april-2025-1974851
Ntnews
Horoscope | 28-04-2025 సోమవారం.. నేటి రాశి ఫలాలు
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Yadadri Power Plant | యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
https://www.ntnews.com/telangana/massive-fire-accident-in-yadadri-power-plant-with-oil-leakage-from-boiler-1974975
https://www.ntnews.com/telangana/massive-fire-accident-in-yadadri-power-plant-with-oil-leakage-from-boiler-1974975
Ntnews
Yadadri Power Plant | యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో (Yadadri Power Plant) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం మొదటి యూనిట్‌లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది.
India Pakistan | పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్
https://www.ntnews.com/national/pakistan-opens-fire-along-loc-in-poonch-sector-1974988
https://www.ntnews.com/national/pakistan-opens-fire-along-loc-in-poonch-sector-1974988
Ntnews
India Pakistan | పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్
సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే చర్యలు (India Pakistan) కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా నాలుగో రోజూ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల్లాల్లో నియంత్రణ రేఖ (LOC) వెంబడి మరోసారి తుపాకులతో…
YouTube channels | పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం-Namasthe Telangana
https://www.ntnews.com/national/pakistani-youtube-channels-including-shoaib-akhtar-blocked-by-government-1975010
https://www.ntnews.com/national/pakistani-youtube-channels-including-shoaib-akhtar-blocked-by-government-1975010
Ntnews
YouTube channels | పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం.. బీబీసీకి నోటీసులు
YouTube channels | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు (Indian government) కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశానికి చెందిన యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
Bala Krishna | నేడు పద్మ భూషణ్ అందుకోబోతున్న బాలకృష్ణ.. ఎవరెవరు హాజరు కాబోతున్నారు అంటే..!
https://www.ntnews.com/cinema/balakrishna-to-receive-padma-bhushan-today-1975031
https://www.ntnews.com/cinema/balakrishna-to-receive-padma-bhushan-today-1975031
Ntnews
Bala Krishna | నేడు పద్మ భూషణ్ అందుకోబోతున్న బాలకృష్ణ.. ఎవరెవరు హాజరు కాబోతున్నారు అంటే..!
Bala Krishna | గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది. ఈ…
Neha Singh Rathore: పెహల్గామ్ దాడిపై సోషల్ మీడియాలో పోస్టులు.. నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకీ ఆమె ఎవరు ?
https://www.ntnews.com/national/who-is-neha-singh-rathore-why-sedition-case-filed-against-her-1975113

Neha Singh Rathore: సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై.. లక్నోలో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై సోషల్ మీడియాలో ఆమె ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టులు చేసింది. దీంతో ఆమెపై కేసు బుక్ చేశారు.
OTT | అసలు సిసలైన వినోదం.. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే మూవీస్ ఇవే..!
https://www.ntnews.com/cinema/upcoming-telugu-latest-movie-new-ott-releases-in-may-first-week-1975111
https://www.ntnews.com/cinema/upcoming-telugu-latest-movie-new-ott-releases-in-may-first-week-1975111
Ntnews
OTT | అసలు సిసలైన వినోదం.. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే మూవీస్ ఇవే..!
OTT | మరో రెండు రోజులలో మే మొదటి వారం మొదలు కాబోతుంది. ఈ వారంలో ప్రేక్షకులకి అసలు సిసలైన వినోదం పంచేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. సమ్మర్ సెలవులు మొదలు కావడంతో క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి కామెడీ ఎంటర్టైన్స్ వరకూ ఇటు థియేటర్స్‌లోకి అటు ఓటీటీలోకి…