MLA Harish Rao | హరీష్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మాజీ సర్పంచ్ కొంతం వెంకట్‌రెడ్డి
https://www.ntnews.com/rangareddy/medchal/ex-sarpanch-kontham-venkatreddy-joins-brs-party-today-1965362

Ntnews
MLA Harish Rao | హరీష్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మాజీ సర్పంచ్ కొంతం వెంకట్‌రెడ్డి
MLA Harish Rao | పోచారంలోని రేణుక ఎల్లమ్మ నూతన దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మేల్యే తన్నీరు హరీష్‌రావు సమక్షంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు.
IPL 2025 | డేంజరస్ ఓపెనర్ ఔట్.. ఆరు ఓవర్లకు పంజాబ్ స్కోర్..!
https://www.ntnews.com/sports/krunal-pandya-gives-first-wicket-punjab-scored-62-in-power-play-1965368

IPL 2025 : ముల్లన్‌పూర్‌లో జరుగుతున్న పోరులో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తొలి వికెట్ పడింది. డేంజరస్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(22)ను కృనాల్ పాండ్యా వెనక్కి పంపాడు.
IPL 2025 | గుజరాత్ కెప్టెన్‌కు షాక్.. స్లో ఓవర్ రేటుకు భారీ జరిమానా
https://www.ntnews.com/sports/shubman-gill-fined-12-lakhs-for-slow-over-rate-1965392

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు పెద్ద షాక్. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)కు భారీ జరిమానా పడింది.
IPL 2025 | పంజాబ్‌ను ఆదుకున్న శశాంక్, యాన్సెన్.. ఆర్సీబీ లక్ష్యం ఎంతంటే.!
https://www.ntnews.com/sports/shashank-and-jhonsen-helps-punjab-to-score-fighting-total-vs-rcb-1965440

IPL 2025 : సొంత ఇలాకాలో పంజాబ్ కింగ్స్ ఆరంభం అదిరినా భారీ స్కోర్ కొట్టలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో... టాపార్డర్ విఫలమైంది వందలోపే నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను శశాంక్ సింగ్(31 నాటౌట్), మార్కో యాన్సెన్(25)లు…
Doctor Thrashed Elderly Man | వృద్ధుడ్ని కొట్టి ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్‌తో చర్యలు
https://www.ntnews.com/national/doctor-slaps-drags-elderly-man-for-demanding-quicker-treatment-in-madhya-pradesh-1965514

Doctor Thrashed Elderly Man | భార్యకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధుడిపై ఒక డాక్టర్ దురుసుగా ప్రవర్తించాడు. ఆ వృద్ధుడ్ని కొట్టడంతోపాటు ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్‌పై చర్యలకు ఆదేశించారు.
IPL 2025 | కోహ్లీ, పడిక్కల్ వీరవిహారం.. పంజాబ్‌పై ఆర్సీబీ ప్రతీకార విజయం
https://www.ntnews.com/sports/kohli-and-padikkal-fifties-guide-rcb-7-wicket-win-over-punjab-1965576

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ప్రతీకార విజయం సాధించింది. చిన్నస్వామిలో తమను చిత్తుగా ఓడించిన పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
IPL 2025 | చెన్నైకి వరుస షాక్‌లు.. స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరిన హిట్టర్లు
https://www.ntnews.com/sports/csk-lost-big-wickets-after-power-play-scores-70-in-10-overs-1965664

IPL 2025 : ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడేలో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్. పవర్ ప్లే తర్వాత వరుసగా రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
Daily Horoscope | ఏప్రిల్ 21 సోమవారం.. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
https://www.ntnews.com/horoscope/daily-horoscope-for-april-21st-monday-2025-1966218

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Maoists | జార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
https://www.ntnews.com/national/six-maoists-killed-in-encounter-with-security-forces-in-bokaro-in-jharkhand-1966292

జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నరన్న సమాచారంతో…
China | అమెరికాతో ట్రేడ్ డీల్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
https://www.ntnews.com/international/chinas-big-warning-for-countries-signing-trade-deals-with-us-1966320

China | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే.దీంతో పలు దేశాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి (Trade Deals).
BCCI Central Contract: టాప్ గ్రేడ్‌లో రోహిత్, విరాట్.. బీసీసీఐ కాంట్రాక్టు జాబితాలోకి అయ్యర్, ఇషాన్-Namasthe Telangana
https://www.ntnews.com/sports/rohit-sharma-virat-kohli-retained-in-top-grade-in-bcci-central-contract-iyer-kishan-back-in-the-list-1966337

BCCI Central Contract: టాప్ గ్రేడ్‌లో రోహిత్, విరాట్.. బీసీసీఐ కాంట్రాక్టు జాబితాలోకి అయ్యర్, ఇషాన్
BCCI Central Contract: టీమిండియా సీనియర్ క్రికెటర్ల కాంట్రాక్టు జాబితాను ఇవాళ భారత క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఏ ప్లస్ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. అయ్యర్, ఇషాన్ మళ్లీ లిస్టులో చోటు సంపాదించారు. జాబితాలో మొత్తం 34 మంది ఆటగాళ్లు…
Civil Services Day: మా పాలసీలతో 1000 ఏళ్ల భవిష్యత్తు: ప్రధాని మోదీ
https://www.ntnews.com/national/our-policies-will-shape-future-for-next-1000-years-said-pm-modi-at-civil-services-day-event-1966353

Civil Services Day : తమ ప్రభుత్వ పాలసీలతో వెయ్యేళ్ల భవిష్యత్తును సృష్టిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యం కోసం అభివృద్ధి చక్రం…
OTT | ఏప్రిల్ చివరి వారంలో థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఏంటంటే..!
https://www.ntnews.com/cinema/ott-movies-releasing-on-this-week-2-1966381

OTT | ప్రతి వారం కూడా సినీ ప్రియులకి థియేటర్‌తో పాటు ఓటీటీలోను కావల్సినంత వినోదం అందుతుంది. మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీకి పవర్ ఫుల్ డ్రామాలు, థ్రిల్లింగ్ మూవీస్ విడుదల కాబోతున్నాయి.
అధికారుల సమన్వయ లోపం.. మంత్రుల హెలికాప్టర్ ల్యాండింగ్‌లో పొరపాటు.. Video
https://www.ntnews.com/telangana/helicopter-of-telangana-ministers-miss-land-in-nizamabad-1966389

నిజామాబాద్ రైతు మహోత్సవంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలిపోయింది. పెద్దగా గాలి వీయడంతో జనం, పోలీసులు పరుగులు తీశారు.
Karnataka Ex-DGP: ముఖంపై కారం చల్లి..కత్తితో భర్తను పొడిచి.. కర్నాటక డీజీపీ హత్య కేసులో షాకింగ్ డిటేల్స్
https://www.ntnews.com/national/threw-chilli-powder-stabbed-neck-six-times-chilling-details-emerged-in-karnataka-ex-dgp-murder-case-1966378

Karnataka Ex DGP : కర్నాటక మాజీ డీజీపీని ఆయన భార్యే చంపినట్లు తెలిసింది. ముందుగా ముఖంపై కారం చల్లి.. ఆ తర్వాత కత్తితో పొడిచింది. ఆరు సార్లు మెడలో పొడిచినట్లు తెలుస్తోంది. ఓ స్థలం కోసం ఫ్యామిలీ చిచ్చు మాజీ డీజీపీ ప్రాణాలను బలి తీసుకున్నది. ఈ…
Singer Pravasthi | పాడుతా తీయగా జడ్జెస్‌పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు.. ఏంటి ఇలా?
https://www.ntnews.com/cinema/pravasthi-sensational-comments-on-padutha-theeyaga-show-goes-viral-1966390

Singer Pravasthi | గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన 'పాడుతా తీయగాస షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో అప్రతిహతంగా సాగుతూ వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం మరిణించిన తర్వాత ఈ షోని…
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
https://www.ntnews.com/national/prayag-manjhi-top-maoist-commander-prayag-manjhi-with-rs-one-crore-bounty-among-8-killed-in-jharkhand-1966434

Prayag ManZhi | తన తలపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు టాప్ లీడర్ ఎన్కౌంటర్లో మరణించాడు. జార్ఖంఢ్ (Jharkhand) లోని బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలోని లుగు పర్వత పాదాల వద్ద తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందాడు.
Pope Francis | క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
https://www.ntnews.com/international/pope-francis-dies-aged-88-day-after-celebrating-easter-vatican-1966442

Pope Francis | క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏండ్లు.
Supreme Court | ఇప్పటికే మాపై ఆరోపణలు.. ఇంకా ఆదేశాలా..? : సుప్రీంకోర్టు
https://www.ntnews.com/national/supreme-court-facing-charge-of-encroaching-into-executive-supreme-court-on-bengal-riots-plea-1966452

Supreme Court | జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్‌పై రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా..? అని ప్రశ్నించారు.
Pope Francis: పోప్ మరణం తర్వాత ఏం జరుగుతుంది.. ఫ్రాన్సిస్‌ను ఎక్కడ ఖననం చేస్తారంటే?
https://www.ntnews.com/international/pope-francis-will-be-laid-to-rest-in-the-basilica-of-st-mary-major-1966424

Pope Francis : పోప్ అంత్యక్రియల ప్రక్రియ విశేషమైంది. చాలా సుదీర్ఘ పద్ధతిలో, సాంప్రదాయకర రీతిలో పోప్‌ను ఖననం చేస్తారు. అయితే ఫ్రాన్సిస్ కోసం మాత్రం సాధారణ శవపేటికను వాడనున్నారు. ఇక ఆయన్ను ఆయన కోరిక మేరకు సెయింట్ మేరీ మేజర్ బాలిసికా చర్చిలో…