Morning Top9 News
డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తెలంగాణ సర్కార్
అమరావతి: వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మరో జాబితా విడుదల
ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
వ్యూహాలు రచిస్తాం..జగన్ కోటను బద్దలుకొడతాం-పవన్
ఢిల్లీ: నేడు BJP సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం
ఢిల్లీ: నేడు ఉ.11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
నేడు, రేపు యూపీలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని 12మంది మృతి
60 వేల డాలర్ల మార్క్ చేరిన బిట్ కాయిన్

11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (DSC Notification) విడుదలయింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. వీటిల్లో గత కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1, 016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11, 062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. రాష్ట్రంలో గత ఏడాది 5,089 టీచర్ల భర్తీకి జారీ చేసిన పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
గత డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గత దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్‌బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉన్నది.

🎉 TS DSC 2024 మా ప్రత్యేక కోర్సులు 🎉
TS : TRT (SGT) 2024 ALL SUBJECTS FULL COURSE కేవలం 1799/- మాత్రమే.
https://yyp.on-app.in/app/oc/443596/yyp
TS : SA TELUGU CONTENT & METHODS FULL COURSE వలం 1799/- మాత్రమే.
https://yyp.on-app.in/app/oc/225252/yyp
TS : SA MATHS CONTENT & METHODS FULL COURSE కేవలం 1799/- మాత్రమే.
https://yyp.on-app.in/app/oc/225258/yyp
TS : SA BIOLOGY CONTENT & METHODS FULL COURSE కేవలం 1799/- మాత్రమే.
https://yyp.on-app.in/app/oc/390043/yyp
TS : SA SOCIAL CONTENT & METHODS FULL COURSE కేవలం 1799/- మాత్రమే.
https://yyp.on-app.in/app/oc/103850/yyp

yyp.on-app.in
TELANGANA : TRT (SGT) 2024 ALL SUBJECTS FULL COURSE
TELANGANA : TRT (SGT) ALL SUBJECTS FULL COURSE
తెలంగాణ TET ఫలితాలలో State 1st Rank సాధించడంతో పాటు 93% శాతం ఉతీర్ణతను సాధించేలా నాణ్యమైన పుస్తకలు మరియు ఆన్ లైన్ క్లాసులను అందించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిన ఏకైక సంస్థ YES & YES PUBLICATIONS
మీ…