Teacherinfo
111 members
179 links
Download Telegram
to view and join the conversation
🔥 *Flash...9 మరియు 10 తరగతుల వృత్తి విద్యా కోర్సుల తగ్గించబడిన సిలబస్*
▪️ *Download సబ్జెక్టు వారి సిలబస్* 👇

https://www.teacherinfo.in/2021/01/9th-10th-vocational-education-reduced.html

💥 *జగనన్న విద్యా కానుక లో భాగంగా 1 నుండి 10 వ తరగతి చదివే విద్యార్థుల ఎత్తు వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయువలెను*
▪️ *Heights మోడల్ ప్రొఫార్మా*
▪️ *CSE వారి సూచనలు*
▪️ *వెబ్సైటు లో ఎలా చేయాలో వీడియో ట్యుటోరియల్* 👇

https://www.teacherinfo.in/2021/01/registration-of-height-measurements-of.html

🔥 *అమ్మ వొడి : రెవెరిఫికేషన్ ఇంకను చెయ్యని వారి స్కూల్ / పిల్లల పేర్ల వారి వివరాలు 13 జిల్లాలు ఇవ్వడం జరిగింది*
👉 *మీ స్కూల్ యెక్క పెండింగ్ Names ఈ కింది లింక్ లో చూసుకోండి*

https://www.teacherinfo.in/2021/01/amma-vodi-reverification-not-updated.html
🔥 *ఫ్లాష్.. ఫ్లాష్... అమ్మఒడి INVALID బ్యాంకు అకౌంట్ NUMBERS 13 జిల్లాల లిస్ట్ ఇచ్చి ఉన్నారు . స్కూల్ లాగిన్ లో అప్డేట్ చెయ్యమని CSE వారి ఆదేశం*


▪️ *13 జిల్లాల లిస్ట్ లు సెపెరేట్ చేయబడిన ఒకే ఎక్సెల్ ఫైల్ కొరకు* 👇

https://www.teacherinfo.in/2021/01/ammavodi-invalid-bank-account-numbers.html

*విద్యా సంబంధిత విషయాల కోసం teacherinfo నెంబర్ 8688354119 మీ వాట్సాప్ / టెలిగ్రామ్ గ్రూప్ లలో జాయిన్ చెయ్యగలరు.*
🔥 *Flash.."JAGANANNA AMMAVODI" Launching Instructions released by CSE*

▪️ Rc.No. ESE02-28021/27/2020-PLG -CSE Dt: 07/01/2021 👇

https://www.teacherinfo.in/2021/01/amma-vodi-launching-instructions.html
*🔥DA CALCULATOR: 30 నెలల DA Arrears (July-2018 to December -2020) వరకు నెల వారీ లెక్కను మీ మొబైల్ screen పైన మీ ప్రస్తుత Basic Pay తో Jul-2018 నుండి Dec-2020 వరకు గల DA బకాయిలు (నెల వారీ statement) మరియు ఇంస్టాలెమెంట్ వారీగా (Feb 2021 to April 2021) మీరు పొందే బకాయిలను మీ మొబైల్ screen పై తెలుసుకోండి*

https://www.teacherinfo.in/2021/01/know-your-da-arrears.html
[09/01, 12:58 am] Sunil: 🔥 *ఫ్లాష్..ఫ్లాష్..బదిలీల పై మున్సిపాలిటీ లో merging కొరకు హై కోర్ట్ లో వేసిన్స్ పెటిషన్స్ మీద DEO ల కి implementation ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ.*

👉 *list of merging Teachers* 👇

https://www.teacherinfo.in/2021/01/cases-regarding-merging-of-teacher.html

🔥 *ఫ్లాష్..బదిలీల మీద హై కోర్ట్ లో వేసిన కొన్ని పిటిషన్స్ మీద DEO లకి implementation ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ*
👉 *కోర్ట్ కేసుల వివరాలు కోసం* 👇

https://www.teacherinfo.in/2021/01/certain-court-cases-filed-in-high-court.html
[09/01, 12:59 am] Sunil: 🔥 *Panchayat Elections Effect: మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ఫోర్స్ లో ఉన్నందున ఈ కింది శాఖల లలో బదిలీల మీద Ban విదిస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు* 👇

https://www.teacherinfo.in/2021/01/model-code-of-conduct-came-into-force.html
💥 *Flash.. Gram Panchayts Election schedule released by Election commission of AP*

▪️ *Download Schedule and proceedings of SEC* 👇

https://www.teacherinfo.in/2021/01/elections-to-gram-panchayats-to-ap.html
[09/01, 12:59 am] Sunil: 🔥 *స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్..!*

https://www.teacherinfo.in/2021/01/state-government-is-avoiding-election.html
Forwarded from Sunil
🔥 *Breaking News...బదిలీల విషయం లో కోర్ట్ లో ఉన్న కేసుల విషయంలో CSE కి హై కోర్ట్ నుండి warrant issue*
▪️ *High Court may be pleased to recall the non-bailable warrant issued against Sri Vadrevu Chinaveerabhadrudu, I.A.S., Director of School Education*

👉 *కోర్ట్ ఆర్డర్ పూర్తి సమాచారం కోసం* 👇

https://www.teacherinfo.in/2021/01/contempt-case-no-1369-on-transfers-2020.html
🔥 *ఫ్లాష్... ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున .. 11. 1. 2021 న అమ్మ వోడి కార్యక్రమం అమలుకు పాఠశాలలకు తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు*

👉 *Rc.No. 27/2020-PLG-CSE, Dt: 10.01.2021* 👇
https://www.teacherinfo.in/2021/01/amma-vodui-latest-instructions-10121.html
📖 *NISHTHA online on DIKSHA, Day 86*

*Module 18: AP_Understanding Rights, Child Sexual Abuse and The POCSO Act, 2012*

👉 *Course joining links for both Telugu and English direct links available* 👇

https://www.teacherinfo.in/2020/10/diksha-app-trainings.html
*🔥🔥ఫ్లాష్...ఫ్లాష్... బదిలీల ఆర్డర్స్ ఈ రోజు నుంచి*

▪️ *పాఠశాల కమిషనర్ అధికారిక ఉత్తరువులు విడుదల*

👉 *Procs.No.13029/11/2020-EST 3. Dated: 13/01/2021*👇

https://www.teacherinfo.in/2021/01/release-of-transfer-orders-certain.html
🔥 *ఫ్లాష్..ఫ్లాష్..ఈ రోజు నుంచి బదిలీల ఆర్డర్స్ ఇవ్వనున్న తరుణం లో బదిలీల ఆర్డర్లు ఈ కింది weblink నుంచి డౌన్లోడ్ చేసుకొనవచ్చు*

👉 *LFL HM Orders released*

👇
https://www.teacherinfo.in/2021/01/download-your-transfer-order.html
🔥 *Transfer Orders : ఈ రాత్రికి లేదా రేపు ఉదయం నుంచి స్కూల్ అసిస్టెంట్ ల బదిలీ ఆర్డర్ లు తరువాత SGT ల బదిలీల ఆర్డర్స్ విడుదల అవ్వొచ్చు*
👉 *ఈ కింది లింక్ ద్వారా మీ బదిలీ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొనగలరు*👇
https://www.teacherinfo.in/2021/01/download-your-transfer-order.html

💥 *ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులకు కావలసిన Certificates డౌన్లోడ్ చేసుకొనండి*
▪️High school HM Charge Register
▪️LPC Certificate
▪️SGT JOINING ORDER
▪️SELF JOINING ORDER PROMOTION/TRANSFER
▪️SGT RELIEVING ORDER
▪️RELIEVING REPORT TO DEO
▪️JOINING REPORT TO DEO

https://www.teacherinfo.in/2021/01/transfer-teachers-needy-certificates.html
*🔥ఫ్లాష్.. ఫ్లాష్..GR - II HM ప్రమోషన్ ఆర్డర్ మరియు 6 జిల్లాల తెలుగు హిందీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ గురించి వివరణ ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల కమిషనర్*

▪️ Rc.No.13029/11/2020-EST 3 Dated:13/01/2021
👉 *GR - II HM లు (promoted) REVISED షెడ్యూల్ ప్రకారం ఆప్షన్స్ పెట్టుకోవాలి ఈ లోపు శాలరీస్ కొరకు CAT III మరియు CAT IV వేకెన్సీ లలో వీరి పోస్ట్ లు చూపించమని వివరణ* 👇

https://www.teacherinfo.in/2021/01/guidelines-on-promotions-13012021.html
🔥 *ఫ్లాష్.. ఫ్లాష్.. నాడు నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బదిలీ అయినచో వారి రిలీవ్ మరియు జాయినింగ్ గురించి తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన కమిషనర్*
👉 *కాంపోనెంట్ వారి గా మెటీరియల్స్ అప్పచెప్పవలసిన అన్ని ప్రొఫార్మాలు ఇవ్వడం జరిగింది*
*👉Download proformas and proceedings* 👇

https://www.teacherinfo.in/2021/01/nadu-nedu-school-hms-relieving.html
*🔥ఈ రోజు (18. 01. 2021) నుంచి 6 వ తరగతి కి కూడా classes ప్రారంభం - ఉత్తర్వులు విడుదల*

▪️ *ఈ నెల ఆఖరు వరకు పాఠశాలలు ఒక్క పూటే పనిచేయును*
👉 *జనవరి 2021 నెల కి సంబంధించి పాఠశాల కాలనిర్ణయ పట్టిక*
👉 *Memo.No.151/A&I/2020 Dt:17/01/2021* 👇

https://www.teacherinfo.in/2021/01/school-for-class-vi-starts-form-18th.html

*💥AP: ఇంటర్‌ విద్యార్థులకుజ‌న‌వ‌రి 18 నుంచి క్లాసులు. అకడమిక్‌ కేలండర్‌ విడుదల*

https://www.teacherinfo.in/2021/01/ap-18.html
*🔥Flash...పదవ తరగతి విద్యార్థుల కోసం 2020 - 21 కి సంబంధించి 100 రోజుల Action ప్లాన్ - DCEB ఏలూరు*

👉 *Download action plan from below link* 👇

https://www.teacherinfo.in/2021/01/ssc-action-plan-2020-21-ce-board.html
*💥flash..పంచాయతీ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశాలు*

👉 *ఇటీవ‌ల స్థానిక‌ ఎన్నికలపై స్టే సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు కొట్టివేత*‌
👉 *షెడ్యూలు ప్ర‌కార‌మే ఎన్నిక‌లు* 👇

https://www.teacherinfo.in/2021/01/blog-post_21.html
*🔥SA హిందీ , తెలుగు కి సంబంధించి బదిలీల మీద వేసిన రిట్ పెటిషన్స్ మీద సమగ్ర విచారణ రిపోర్ట్ మరియు కాంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద గవర్నమెంట్ కి సమర్పించుటకు జిల్లా విద్యా శాఖాధికారుల నుంచి రిపోర్ట్ అడుగుతూ రిమైండర్ఉ త్తర్వులు*
▪️Memo.No.13029/30/2020-EST 3 👇
https://www.teacherinfo.in/2021/01/vacate-petitions-for-sa-languages-on.html
🔥 *Flash..flash..ఈ రోజు (27.01.2021) నుంచి 6 నుంచి 10 తరగతులకి Full Day (9. 30 నుంచి 4. 30 వరకు ) తరగతులు పెట్టమని CSE వారి తాజా ఆదేశాలు*

▪️ Memo Rc.No.151/A&I/2020 Dated:26/01/2021 👇

https://www.teacherinfo.in/2021/01/schools-will-function-full-day-from.html