TS Schemes Studybizz
318 subscribers
1 photo
114 links
Download Telegram
📊 ఇప్పటికే వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్, యూత్ డిక్లరేషన్ ద్వారా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల బృతి మరియు 75% రిజర్వేషన్ తో వెంటనే ఉద్యోగాల భర్తీకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఏటా జూన్ 2 న నిరుద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది.
ప్రస్తుతం జన గర్జన సభ ద్వారా వితంతువులకు మరియు వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ ను ప్రకటించడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ స్కీమ్స్ పై మీ ఒపీనియన్? LIVE POLL👇

https://studybizz.com/schemes/congress-six-guarantee-schemes-live-poll-telangana/
తెలంగాణలో ఇప్పటికిప్పుడు మీ ప్రాంతంలో ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటు వేస్తారు?
Anonymous Poll
26%
BRS
50%
Congress
11%
Bjp
13%
Others
🔰 𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఏపీ కి చెందిన విద్యార్థులు JVD పథకానికి అర్హులు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వేరే రాష్ట్రాలలో చదువుతున్న SC/ST కులానికి చెందిన ఏపీ విద్యార్థులు కూడా అర్హులని తెలిపింది


🔍 పూర్తి వివరాలు - VIDEO👇
https://youtu.be/Kya4P8z3xMs
😁1