TS Schemes Studybizz
318 subscribers
1 photo
114 links
Download Telegram
🔰 తెలంగాణ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి రోజూ లేటెస్ట్ అప్డేట్స్ పొందటానికి కింది టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి👇

https://telegram.me/tsschemes
ఈ ఏడాది పాస్ బుక్ పొందిన రైతులకు కూడా రైతు బంధు పోర్టల్ లో అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి.
https://studybizz.com/schemes/rythu-bandhu-registrations-started/
🔰𝐊𝐨𝐥𝐥𝐮𝐫 𝐃𝐨𝐮𝐛𝐥𝐞 𝐁𝐞𝐝𝐫𝐨𝐨𝐦 : ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ప్రత్యేకతలు ఇవే👇

https://studybizz.com/schemes/kollur-double-bedroom-houses-specialities/
🔰 నేటి నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాలో వానాకాలం రైతుబంధు నిధులు
https://studybizz.com/schemes/rythu-bandhu-2023-amount-released/
రైతు బంధు నిధులు జమ.. ఈరోజు ఎకరం భూమి ఉన్న వారికి అమౌంట్ విడుదల అయింది. రేపు రెండు ఎకరాలు ఉన్న వారికి , అంతకన్నా ఎక్కువ ఉన్న వారికి తర్వాత అమౌంట్ విడుదల చేయనున్న ప్రభుత్వం
నేటి నుంచి పోడు భూములకు పట్టాలు మరియు వెంటనే రైతుబంధు అమలు

https://studybizz.com/schemes/podu-lands-patta-and-rythu-bandhu-distribution-telangana/
📊 ఇప్పటికే వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్, యూత్ డిక్లరేషన్ ద్వారా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల బృతి మరియు 75% రిజర్వేషన్ తో వెంటనే ఉద్యోగాల భర్తీకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఏటా జూన్ 2 న నిరుద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది.
ప్రస్తుతం జన గర్జన సభ ద్వారా వితంతువులకు మరియు వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ ను ప్రకటించడం జరిగింది.