TS Schemes Studybizz
318 subscribers
1 photo
114 links
Download Telegram
ఆధార్ లో ఉచితంగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే గడువును మరో మూడు నెలలు పెంచిన కేంద్రం
ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే పూర్తి ప్రాసెస్ 👇
https://studybizz.com/schemes/aadhar-document-date-extended/
TS Schemes Studybizz
https://studybizz.com/schemes/rythu-bandhu-site-opened-for-new-registrations-2023/
రైతు బందు కొత్త రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 20 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారు అప్లై చేసుకోవచ్చు
👍1
🔰 బీసీలకు లక్ష పథకానికి సంబంధించి కుల ఆదాయ దృవీకరణ పత్రాలు జారీ చేయడం లో ఆలస్యమవుతున్నందువలన దరఖాస్తు గడువును మరింత పొడిగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

అప్లికేషన్ విధానం👇
https://studybizz.com/schemes/one-lakh-financial-assistance-to-bc-in-telangana-application-process/

అర్హత ఉన్న కులాల లిస్ట్👇
https://studybizz.com/schemes/ts-one-lakh-to-bc-caste-list-released/
📊 బీసీలకు లక్ష పథకానికి సంబంధించి గడువు పొడిగించేది లేదని మంత్రి గంగుల స్పష్టం చేశారు..
ఇక అమౌంట్ విడుదల తేదీని కూడా ప్రకటించడం జరిగింది.. పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/one-lakh-to-bc-amount-release-date-and-key-update/
📊 బీసీలకు లక్ష పథకానికి సంబంధించి గడువు ముగిసింది
జూలై 15 న అమౌంట్. పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/one-lakh-to-bc-amount-release-date-and-key-update/
🔰 తెలంగాణ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి రోజూ లేటెస్ట్ అప్డేట్స్ పొందటానికి కింది టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి👇

https://telegram.me/tsschemes
ఈ ఏడాది పాస్ బుక్ పొందిన రైతులకు కూడా రైతు బంధు పోర్టల్ లో అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి.
https://studybizz.com/schemes/rythu-bandhu-registrations-started/
🔰𝐊𝐨𝐥𝐥𝐮𝐫 𝐃𝐨𝐮𝐛𝐥𝐞 𝐁𝐞𝐝𝐫𝐨𝐨𝐦 : ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ప్రత్యేకతలు ఇవే👇

https://studybizz.com/schemes/kollur-double-bedroom-houses-specialities/
🔰 నేటి నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాలో వానాకాలం రైతుబంధు నిధులు
https://studybizz.com/schemes/rythu-bandhu-2023-amount-released/
రైతు బంధు నిధులు జమ.. ఈరోజు ఎకరం భూమి ఉన్న వారికి అమౌంట్ విడుదల అయింది. రేపు రెండు ఎకరాలు ఉన్న వారికి , అంతకన్నా ఎక్కువ ఉన్న వారికి తర్వాత అమౌంట్ విడుదల చేయనున్న ప్రభుత్వం