SJ TUTORIALS OFFICIAL
41.6K subscribers
4.56K photos
27 videos
740 files
4.74K links
Download Telegram
MASTER_PAPER_WITH_KEY_PAPER SJ TUTORIAL APP.pdf
14.6 MB
AEE GS QUESTION PAPER PDF👆
👍28❤9
👉రాజ్యాంగంలోని 10 వ భాగం, ఆర్టికల్ 243 నుండి 243O వరకు గ్రామ పంచాయతీల గురించి చెబుతున్నాయి. ఇవి 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. ఆర్టికల్ 243 ఏ గ్రామాసభల గురించి, ఆర్టికల్ 243 డి ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్ల గురించి వివరిస్తాయి. ఇక, 11వ షెడ్యూల్‌లో పంచాయతీలకు గల 29 అంశాలను చేర్చారు.

👉PCB పరీక్షలో దీనికి సంబంధించి ప్రశ్న అడిగారు 💥💥
❤42👍2
🔥MPSO ఉద్యోగాలు 🔥

👉పేపర్-2

👉ఈ విధానంగా చదవండి , మంచి మార్కులు సాధిస్తారు

👉సిలబస్ మార్పులు ఇవే

💥పూర్తి వివరాలు 👇
https://youtu.be/Nhmp29KceiE?si=A3DzYu4hNb0S36nc
👍5❤2
👉ఈ ఛాంపియన్షిప్ ను సాధారణంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అయితే, ఒలింపిక్స్ జరిగే సంవత్సరాలలో మాత్రం ఈ పోటీలు జరుగవు.
👉ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 ప్రస్తుతం కజికిస్థాన్ లోని అస్తానాలో జరుగుతోంది.
❤28👍3🙏1
MPSO Study material sample PDF👆
❤10
just 999- only మరో 30ని"లో 4999-అవుతుంది.🔥 ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. Share with your friends too..
COURS LINK :
https://cysna.courses.store/915929?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
❤10👍1🙏1💔1
TSPSC ASO PAPER.pdf
3.9 MB
👍7
🔥🔥JUST -199/-ఆఫర్స్ ఈ ఒక్క రోజు మాత్రమే రేపు 499/- అవుతుంది

క్వాలిటీ ప్రశ్నలు IN SJ TUTORIALS APP

పక్కా ఎగ్జామ్స్ పేపర్ లాగా ఉండే క్వశ్చన్ .

LATEST UPDATE తో కుడి ఉంటుంది .

🔥🔥DOWNLOAD: SJ TUTORIALS APP OR
APP LINK :https://play.google.com/store/apps/details?id=co.robin.cysna
👍3❤2
👉భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు. దీనిని రాజ్యాంగంలోని అధికరణ 124(2)తెలుపుతుంది.
👉ఇక హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లు. ఇది అధికరణ రెండు 215లో పేర్కొనబడింది.
👉ఈ హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయోపరిమితిని అరవై ఏళ్ల నుండి అరవై రెండు ఏళ్లకు15 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పెంచడం జరిగింది.

💥VIMP ..most repeated PYQ
❤31👍8🙏2
👉భారతదేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు హౌరా మరియు గౌహతి (కామాఖ్య) మధ్య నడుస్తుంది. గరిష్టంగా గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ రైలులో అత్యాధునిక వసతులు మరియు కవచ్ భద్రతా వ్యవస్థ ఉన్నాయి.
👉 బెంగళూరు మరియు ముంబై మధ్య ప్రారంభించిన స్లీపర్ రైలు దేశంలోనే 3 వ
వందే భారత్ స్లీపర్ సర్వీస్.

👉రెండవ వందే భారత్ స్లీపర్ రైలును వారణాసి మరియు న్యూఢిల్లీని కలుపుతూ ప్రారంభించారు.


💥తొలి వందే భారత్ రైలును రెండు వేల పందొమ్మిది ఫిబ్రవరి పదిహేనన న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రారంభించారు.💥

🔥 expected bit🔥
❤29🙏3
👉మక్కా ఒప్పందం మరియు బదర్ అవగాహన ఒప్పందం రెండూ ఇటీవలే జరిగిన ముఖ్యమైన రక్షణ ఒప్పందాలు.
👉మక్కా ఒప్పందం, ఆగస్టు 2, 2026 సౌదీ అరేబియా, టర్కీ మరియు పాకిస్థాన్ మధ్య కుదిరిన రక్షణ కూటమి. దీని ముఖ్య ఉద్దేశం దేశాల మధ్య పరస్పర రక్షణ మరియు రక్షణ పరిశ్రమలలో సహకారం.

👉బదర్ అవగాహన ఒప్పందం, అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరున పాకిస్థాన్, టర్కీ, ఖతార్ మరియు ఇండోనేషియా దేశాలు సంతకం చేసిన రక్షణ సహకార ఒప్పందం. ఇది ప్రధానంగా రక్షణ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధి మరియు రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెడుతుంది.

💥Most expected bit 💥
❤31
💥 PREVIOUS BIT PYQ👇

👉PM-AJAY పథకాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది షెడ్యూల్డ్ కులాల సామాజిక-ఆర్థిక సాధికారత కోసం ఉద్దేశించిన సమగ్ర పథకం.
👉ఈ పథకాన్ని మూడు పాత పథకాలను విలీనం చేసి రూపొందించారు: ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన, షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్‌కు ప్రత్యేక కేంద్ర సహాయం, మరియు బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన.
👉దీనిలో ప్రధాన భాగాలు మరియు లక్ష్యాలు ఏమిటంటే, షెడ్యూల్డ్ కులాలు ఎక్కువగా ఉండే గ్రామాలను మోడల్ గ్రామాలుగా మార్చడం, జీవనోపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధి మరియు స్వయం ఉపాధి ప్రాజెక్టులకు నిధులు అందించడం, మరియు ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడానికి హాస్టళ్లను నిర్మించడం, మరమ్మత్తులు చేయడం ఉంటాయి.
👍18❤9👌3
🔥🔥JUST 3/- per month ఆఫర్స్ ఈ ఒక్క రోజు మాత్రమే రేపు 99/- అవుతుంది

క్వాలిటీ ప్రశ్నలు IN SJ TUTORIALS APP

పక్కా ఎగ్జామ్స్ పేపర్ లాగా ఉండే క్వశ్చన్ .

LATEST UPDATE తో కుడి ఉంటుంది .

🔥🔥DOWNLOAD: SJ TUTORIALS APP OR
APP LINK :https://play.google.com/store/apps/details?id=co.robin.cysna
❤4