SJ TUTORIALS OFFICIAL
41.4K subscribers
4.55K photos
27 videos
739 files
4.74K links
Download Telegram
👆26th రోజున జరిగిన PCB పరీక్షలో తుఫానులకు సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది
👍21❤3
👉బొగ్గు దాని నాణ్యత, కార్బన్ శాతం ఆధారంగా నాలుగు రకాలుగా ఉంటుంది.
💥అత్యుత్తమ రకమైన ఆంత్రాసైట్ బొగ్గులో కార్బన్ శాతం ఎక్కువ, శక్తి కూడా ఎక్కువ. తర్వాత బిటుమినస్, సబ్-బిటుమినస్ బొగ్గులు ఉంటాయి. చివరగా లిగ్నైట్ బొగ్గులో కార్బన్ శాతం తక్కువగా, తేమ ఎక్కువగా ఉంటుంది.

💥 గత పోటీ పరీక్షలలో ఈ ప్రశ్న అడిగారు
❤21👍2
👉. భారతదేశంలో జరగనున్న జనగణన 16వది, అదేవిధంగా స్వాతంత్ర్యం తర్వాత 8వ దశాబ్దపు జనగణన. ఈ జనగణనలో అత్యంత ముఖ్యమైన అంశం కులగణన. 1931 తర్వాత మొదటిసారిగా, జనాభా లెక్కింపు దశలో కులాల వివరాలను సేకరించడం జరుగుతుంది. ఈ వివరాలు పోటీ పరీక్షల దృష్ట్యా పరిపాలనా మరియు సంక్షేమ విధానాల రూపకల్పనకు చాలా కీలకం.

👉ఈ జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో గృహాల వివరాలు సేకరించినప్పుడు దాదాపు 31 ప్రశ్నలు ఉంటాయి. ఇక కులగణన వివరాలను రెండవ దశ అయిన జనాభా లెక్కింపు దశలో సేకరిస్తారు. ఈ వివరాలు పరిపాలనా నిర్ణయాలకు మరియు రిజర్వేషన్ల విధానాలకు చాలా ప్రామాణికమైనవి.


💥very important information💥
🤝24❤14
👌గుడ్ న్యూస్ 👉TGPSC నుండి మరో నోటిఫికేషన్ |MPSOఉద్యోగాలు ఎవరికీ అర్హత, పరీక్ష విధానం పూర్తి వివరాలు
https://youtu.be/N52smoHy7kM
❤6👍5
🔥🔥కొన్ని గంటలలో ఆఫర్స్ ముగుస్తుంది 💥

👉 1 ఇయర్ కరెంటు అఫైర్స్ with PDFs -99/- 👇
https://cysna.courses.store/901110

👉 కంబో టెస్ట్ సీరిస్-16 సబ్జెక్ట్స్ తో -199/- ఓన్లీ 👇
https://cysna.courses.store/901409

👉 గ్రూప్-2 లాంగ్ టర్మ్ టెస్ట్ సీరిస్ అప్డేటెడ్ 👇👇
https://cysna.courses.store/906522

👉 లేటెస్ట్ ఎకానమీ టెస్ట్ సీరిస్ 99/-👇
https://cysna.courses.store/910216
👉 గ్రూప్-2 లాంగ్ టర్మ్ వీడియో కోర్స్- 199/- 👇👇
https://cysna.courses.store/614584

💥 ఆన్ని కోర్సులపై ప్రత్యక ఆఫర్స్ కలవు SJ ట్యుటోరియల్ App డౌన్లోడ్ చేసుకోండి 💥
❤8
SJ TUTORIALS OFFICIAL pinned «🔥🔥కొన్ని గంటలలో ఆఫర్స్ ముగుస్తుంది 💥 👉 1 ఇయర్ కరెంటు అఫైర్స్ with PDFs -99/- 👇 https://cysna.courses.store/901110 👉 కంబో టెస్ట్ సీరిస్-16 సబ్జెక్ట్స్ తో -199/- ఓన్లీ 👇 https://cysna.courses.store/901409 👉 గ్రూప్-2 లాంగ్ టర్మ్ టెస్ట్ సీరిస్ అప్డేటెడ్ 👇👇…»
👌బేకింగ్ న్యూస్ 👉నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవే 👉TGPSC చైర్మెన్ వెల్లడి 💥బీట్ ఆఫీసర, గ్రూప్స్?మఖ్యమైన
https://youtu.be/n-PhWI0ZLnE
❤12
👉గుజరాత్ ప్రభుత్వం విశిష్ట గుజరాత్ గరిమా అవార్డును ఇచ్చి సత్కరించింది.

IMP
❤27
👉2023 లో వచ్చిన మీడియేషన్ చట్టం ప్రకారం, సివిల్ మరియు వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వాన్ని ఒక మార్గంగా ప్రోత్సహిస్తారు. కోర్టుకు వెళ్లేముందు తప్పనిసరిగా మధ్యవర్తిత్వ ప్రక్రియను చేపట్టాలని కొన్ని సందర్భాల్లో నిర్దేశించింది.
👉ఈ ప్రక్రియను సాధారణంగా 120 రోజుల్లో పూర్తి చేయాలి, అయితే పరస్పర అంగీకారంతో మరో 60 రోజులు పొడిగించవచ్చు.
👉మధ్యవర్తిత్వం ద్వారా కుదిరిన ఒప్పందాలకు న్యాయపరమైన విలువ ఉంటుంది మరియు అవి కోర్టు తీర్పులతో సమానంగా అమలు చేయబడతాయి. అంతర్గత చర్చలన్నీ గోప్యంగా ఉండాలి.
❤17
👉భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సోలార్, విండ్, బయోమాస్, చిన్న మరియు పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు, అణుశక్తి వంటివి ఉన్నాయి.

VIMP
❤19
🔥👉 MPSO లైవ్ FREE క్లాస్ స్టార్ట్ అయింది.. ఈ లింక్ ద్వారా వెళ్లి చూడండి 👇🔥

https://cysna.courses.store/915929?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

👉 లింక్ ఓపెన్ కాకుంటే SJ tutorial యాప్ డౌన్లోడ్ చేసుకుని MPSO కోర్సులో కెళ్ళి లైవ్ సెషన్ చూడండి
❤6
👌TGPSC PCB లో మన క్లాసెస్ నుండి 60+ ప్రశ్నలు proof చూడండి
https://youtu.be/35_EyfU2EoM
🙏7👍3❤2
PCB QUESTION SJ TUTORIALS 29.pdf
9.6 MB
👆మన App టెస్ట్ సీరిస్ and class నుండి వచ్చిన ప్రశ్నలు PCB పరీక్షలో
👍3❤1
🔥 * క్రీడలు -2026 , కరెంట్ అఫైర్స్*🔥

👉 Last 9 months - జనవరి నుండి సెప్టెంబర్ వరకు

👉Part-1

👉 అతి ముఖ్యమైన అంశాలు

👉 ప్రతి పోటీ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్

💥👇👇
https://youtu.be/5NE_C-OHkgc
👍3👌1
👆👆
👌8