SJ TUTORIALS OFFICIAL
41.4K subscribers
4.55K photos
27 videos
739 files
4.74K links
Download Telegram
🔥బ్రేకింగ్ న్యూస్ 👉TGPSC PCB కీ విడుదల ఇలా Ans చెక్ చేసుకోండి 👉PDF డౌలోడ్ చేసుకోండి
https://youtu.be/d5q8m7ulvCA
👍6❤3🙏1
PCB MASTER GS (1).pdf
11.6 MB
👍39🙏8❤7
question paper PDF👆
❤23
💥Note💥
👉The response sheets for the PCB exam were not provided. Only the master question paper with the answer key has been given. Please note this.
👍17❤7
Imp
👍13
❤13👍1👌1
👆This is very important information. Try to remember the underlined ones.
👍9
👉ఈ తుఫాను పేరు "అర్నబ్." ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. బెంగాలీ భాషలో "అర్నబ్" అంటే "సముద్రం" లేదా "మహాసముద్రం" అని అర్థం. ఇది ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులకు సంబంధించిన అధికారిక జాబితాలో ఉంది.

👉తుఫాను సమయాలలో వాతావరణ శాఖ రంగుల ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తుంది.
💥గ్రీన్ హెచ్చరిక అంటే సాధారణ పరిస్థితులు అని అర్థం..
💥ఇక రెడ్ హెచ్చరిక అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తుంది.

💥ఆరెంజ్ రంగును ఇది తుఫాను ముప్పు పొంచి ఉందని అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది.
❤35👍3
❤8
👆26th రోజున జరిగిన PCB పరీక్షలో తుఫానులకు సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది
👍21❤3
👉బొగ్గు దాని నాణ్యత, కార్బన్ శాతం ఆధారంగా నాలుగు రకాలుగా ఉంటుంది.
💥అత్యుత్తమ రకమైన ఆంత్రాసైట్ బొగ్గులో కార్బన్ శాతం ఎక్కువ, శక్తి కూడా ఎక్కువ. తర్వాత బిటుమినస్, సబ్-బిటుమినస్ బొగ్గులు ఉంటాయి. చివరగా లిగ్నైట్ బొగ్గులో కార్బన్ శాతం తక్కువగా, తేమ ఎక్కువగా ఉంటుంది.

💥 గత పోటీ పరీక్షలలో ఈ ప్రశ్న అడిగారు
❤21👍2
👉. భారతదేశంలో జరగనున్న జనగణన 16వది, అదేవిధంగా స్వాతంత్ర్యం తర్వాత 8వ దశాబ్దపు జనగణన. ఈ జనగణనలో అత్యంత ముఖ్యమైన అంశం కులగణన. 1931 తర్వాత మొదటిసారిగా, జనాభా లెక్కింపు దశలో కులాల వివరాలను సేకరించడం జరుగుతుంది. ఈ వివరాలు పోటీ పరీక్షల దృష్ట్యా పరిపాలనా మరియు సంక్షేమ విధానాల రూపకల్పనకు చాలా కీలకం.

👉ఈ జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో గృహాల వివరాలు సేకరించినప్పుడు దాదాపు 31 ప్రశ్నలు ఉంటాయి. ఇక కులగణన వివరాలను రెండవ దశ అయిన జనాభా లెక్కింపు దశలో సేకరిస్తారు. ఈ వివరాలు పరిపాలనా నిర్ణయాలకు మరియు రిజర్వేషన్ల విధానాలకు చాలా ప్రామాణికమైనవి.


💥very important information💥
🤝24❤14
👌గుడ్ న్యూస్ 👉TGPSC నుండి మరో నోటిఫికేషన్ |MPSOఉద్యోగాలు ఎవరికీ అర్హత, పరీక్ష విధానం పూర్తి వివరాలు
https://youtu.be/N52smoHy7kM
❤6👍5
🔥🔥కొన్ని గంటలలో ఆఫర్స్ ముగుస్తుంది 💥

👉 1 ఇయర్ కరెంటు అఫైర్స్ with PDFs -99/- 👇
https://cysna.courses.store/901110

👉 కంబో టెస్ట్ సీరిస్-16 సబ్జెక్ట్స్ తో -199/- ఓన్లీ 👇
https://cysna.courses.store/901409

👉 గ్రూప్-2 లాంగ్ టర్మ్ టెస్ట్ సీరిస్ అప్డేటెడ్ 👇👇
https://cysna.courses.store/906522

👉 లేటెస్ట్ ఎకానమీ టెస్ట్ సీరిస్ 99/-👇
https://cysna.courses.store/910216
👉 గ్రూప్-2 లాంగ్ టర్మ్ వీడియో కోర్స్- 199/- 👇👇
https://cysna.courses.store/614584

💥 ఆన్ని కోర్సులపై ప్రత్యక ఆఫర్స్ కలవు SJ ట్యుటోరియల్ App డౌన్లోడ్ చేసుకోండి 💥
❤8
SJ TUTORIALS OFFICIAL pinned «🔥🔥కొన్ని గంటలలో ఆఫర్స్ ముగుస్తుంది 💥 👉 1 ఇయర్ కరెంటు అఫైర్స్ with PDFs -99/- 👇 https://cysna.courses.store/901110 👉 కంబో టెస్ట్ సీరిస్-16 సబ్జెక్ట్స్ తో -199/- ఓన్లీ 👇 https://cysna.courses.store/901409 👉 గ్రూప్-2 లాంగ్ టర్మ్ టెస్ట్ సీరిస్ అప్డేటెడ్ 👇👇…»
👌బేకింగ్ న్యూస్ 👉నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవే 👉TGPSC చైర్మెన్ వెల్లడి 💥బీట్ ఆఫీసర, గ్రూప్స్?మఖ్యమైన
https://youtu.be/n-PhWI0ZLnE
❤12
👉గుజరాత్ ప్రభుత్వం విశిష్ట గుజరాత్ గరిమా అవార్డును ఇచ్చి సత్కరించింది.

IMP
❤27
👉2023 లో వచ్చిన మీడియేషన్ చట్టం ప్రకారం, సివిల్ మరియు వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వాన్ని ఒక మార్గంగా ప్రోత్సహిస్తారు. కోర్టుకు వెళ్లేముందు తప్పనిసరిగా మధ్యవర్తిత్వ ప్రక్రియను చేపట్టాలని కొన్ని సందర్భాల్లో నిర్దేశించింది.
👉ఈ ప్రక్రియను సాధారణంగా 120 రోజుల్లో పూర్తి చేయాలి, అయితే పరస్పర అంగీకారంతో మరో 60 రోజులు పొడిగించవచ్చు.
👉మధ్యవర్తిత్వం ద్వారా కుదిరిన ఒప్పందాలకు న్యాయపరమైన విలువ ఉంటుంది మరియు అవి కోర్టు తీర్పులతో సమానంగా అమలు చేయబడతాయి. అంతర్గత చర్చలన్నీ గోప్యంగా ఉండాలి.
❤17
👉భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సోలార్, విండ్, బయోమాస్, చిన్న మరియు పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు, అణుశక్తి వంటివి ఉన్నాయి.

VIMP
❤19