RamRamesh Productions
46K subscribers
933 photos
47 videos
318 files
2.61K links
Online Exams Tet Dsc

https://ramrameshEducation.in/

https://edunick.page.link/yt4R

RamRamesh Productions YouTube Channel Link ⬇️
https://youtube.com/c/RamRameshproductions

Ap Dsc Tet imp Bits Model papers Download Link ⬇️
https://ramramesh.in/
Download Telegram
 వ్యాప్తి గావింపమనుటొ యీ వసుధపైన. ఈ వాక్యంలో 'వసుధ' పదానికి పర్యాయపదాలు..?

 1.పని, కార్యం

 2.భూమి, ధరణి

 3.పూవు, విరి

 4.చెట్టు, వృక్షం

Topic : DSC 3rd class to 10th class ( పర్యాయ పదాలు ) Test-3

Exam Link 👇

https://ramramesheducation.in/dsc-test-3/
ఈ క్రింది వానిలో పర్యాయపదాలకు సంబంధించి సరికానిది?

 1.ఆస్యం - ముఖం, ఆననం, మోము

 2.ఎలుక - మూషికం, కనకం

 3.కప్ప - భేకం, దర్దురం, మండూకం

 4.కమలం - పద్మము, నళినము

Topic : DSC 3rd class to 10th class (పర్యాయ పదాలు ) Test-4

Exam Link 👇

https://ramramesheducation.in/dsc-3rd-class-to-10th-class-test-4/
Qualified list for mains Group-II_11_2023.pdf
3.5 MB
Qualified list for mains Group-II_11_2023.pdf
'శక్తి' అను పదానికి నానార్థాలు..?

1. పార్వతీదేవి, బలము

 2.పార్వతీదేవి, పర్వతరాజపుత్రి

 3.బలము, సత్తువ

 4.సత్యము, సత్తెము

Topic : AP DSC 3rd class to 10th class ( నానార్థాలు ) Test-5

Exam Link 👇
https://ramramesheducation.in/dsc-3rd-class-to-10th-class-test-5/
క్రింది వానిలో నానార్థాలకు సంబంధించి సరికాని జత..?

 1.శాఖ - కొమ్మ, చెయ్యి, వేద భాగం

 2.సమయం - ప్రతిజ్ఞ, సిద్ధాంతం, కాలం

 3.సూత్రము - నూలిపోగు, జంద్యము, దారం

 4.హరి - కోతి, ఇంద్రుడు, విష్ణువు

Topic : DSC 3rd class to 10th class ( నానార్థాలు ) Test-6

Exam Link 👇https://ramramesheducation.in/dsc-3rd-class-to-10th-class-test-6/
ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది..?

 1.విద్యార్థులు పూర్తిగా కృత్యంలో పాల్గొంటారు

 2.ప్రకల్పనా కృత్యాలు నిజజీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉంటాయి

 3.విద్యార్థుల తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది

 4.ప్రకల్పనను నిర్వహించడంలో విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది

Topic : AP DSC 2024 MODEL PAPER class Room PSYCHOLOGY TEST 17

Exam Link 👇

https://ramramesheducation.in/ap-tet-dsc-2023-model-paper-psychology-test-17/
Ap Inter Results 2024 Link 👇

https://ramramesh.in/2024/04/01/ap-inter-results-2024/

Share All 🔥📢😍🙏
Ap inter Results 2024 Link 👇https://ramramesheducation.in/ap-inter-results-2024/

Share All 👍
Link -1 Working 🔥
Appsc Group -1
“పాకాల చెరువులో పది గుంజలు ఊపితే ఊగుతాయి. పీకితే రావు” పై పొడుపుకు సంబంధించిన విడుపు..?

1. చేతివేళ్ళు

 2.పోస్ట్కార్డు

 3.పెదవులు

 4.కనురెప్పలు

Topic : DSC 3rd class to 10th class ( పొడుపు కథలు – వ్యుత్పత్యర్థాలు ) Test-7


Exam Link 👇

https://ramramesheducation.in/dsc-3rd-class-to-10th-class-test-7/
Ap ssc Results 2024 Link 👇

https://ramramesh.in/2024/04/01/ap-ssc-results-2024/#google_vignette

1st Link Working 👍
“పాకాల చెరువులో పది గుంజలు ఊపితే ఊగుతాయి. పీకితే రావు” పై పొడుపుకు సంబంధించిన విడుపు..?

 1.చేతివేళ్ళు

 2.పోస్ట్కార్డు

 3.పెదవులు

 4.కనురెప్పలు

Topic : DSC 3rd class to 10th class ( పొడుపు కథలు – వ్యుత్పత్యర్థాలు ) Test-7

Exam Link 👇

https://ramramesheducation.in/dsc-3rd-class-to-10th-class-test-7/
Thank you So much For your Love And Support ❤️😍🎂