RamRamesh Productions
46.1K subscribers
946 photos
47 videos
331 files
2.63K links
Online Exams Tet Dsc

https://ramrameshEducation.in/

https://edunick.page.link/yt4R

RamRamesh Productions YouTube Channel Link ⬇️
https://youtube.com/c/RamRameshproductions

Ap Dsc Tet imp Bits Model papers Download Link ⬇️
https://ramramesh.in/
Download Telegram
నేను మీ దగ్గర నుండి ఒకటే కోరుకుంటున్న సమయం సందర్భం వచ్చినపుడు ఒక పూట భోజనం పెట్టండి చాలు 🙏 ఈ రకం ఆయన అభిమానం చాలు ఈ జీవితానికి మీరు Subscribers గా ఉండటం మా అదృష్టం ✍️ టెట్ లాగే డీఎస్సీ ని తక్కవ అంచనా వెయ్యదు కఠినమైన స్థాయి కూడా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండండి మార్చి 2 నుండి DSC గత 2018 పేపర్స్ కూడా Live చేసే ప్రయత్నం చేద్దాం 🙏
కింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి..?

 1.అధివృక్క గ్రంథి

 2.క్లోమం

 3.అవటు గ్రంథి

 4.ముష్కాలు

Topic : AP TET MODELPAPER-6 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Exam Link 👇

https://ramramesheducation.in/ap-tet-modelpaper-6-paper-1sgt-paper-2sa-grand-exam-150-bits-150-marks/
కొఠారి కమీషన్ సూచనల మేరకు రూపొందించిన విద్యాభివృద్ధి ప్రణాళిక సత్ఫలితాలివ్వడం కోసం కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ కమిటీలను రూపొందించాలని సూచనలిచ్చింది..?

 1.1968 జాతీయ విద్యా విధానం

 2.ఈశ్వరీభాయ్

 3.కొఠారి

 4.ఏదీకాదు

Topic : DSC 2024 విద్యాదృక్పథాలు (కొఠారి కమీషన్ & జాతీయ విద్యా విధానం 1968&1986) TEST 8

Exam Link 👇https://ramramesheducation.in/dsctest-8/
11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల పరీక్షలకు 3 & 4 నెలలు జూన్ End లో నిర్వహించే అవకాశం 👍
🔥 🙏
భారతదేశ మొదటి న్యాయశాఖా మంత్రి..?

 1.సర్దార్ పటేల్

 2.డా.బి.ఆర్. అంబేద్కర్

 3.కె.ఎమ్. మున్షీ

 4.కె.ఆర్. నారాయణన్

Topic : AP TET MODELPAPER-7 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Exam Link 👇https://ramramesheducation.in/ap-tet-modelpaper-7-paper-1sgt-paper-2sa-grand-exam-150-bits-150-marks/