Manabadi INTER, Eamcet, 10th
30.2K subscribers
796 photos
6 videos
74 files
1.22K links
Get all latest information about Intermediate, JEE, EAMCET, EAPCET, NEET and all EntranceExams
Download Telegram
Engineering-colleges-Fees (1).pdf
392.8 KB
engineering colleges with Fee details.. this Fee is for 2024 year. In 2025 there will be increase in the Fees...
🙏9👍7😱5👏1
BIEAP - IPASE MAY 2025- The Set Selected Today i.e., on 17-05-2025 (FN)
for FIRST YEAR is Set No.III (THREE).
Conduct the exams well.
I wish you all the best -
Dr Kritika Shukla, I.A.S., Secretary, BIEAP.
👍2
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*పదో తరగతి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల విడుదల*

మార్చి 2025లో నిర్వహించిన SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు 23.04.2025న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం, రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ దరఖాస్తులు పాఠశాలల లాగిన్‌లో 24.04.2025 నుండి 01.05.2025 వరకు అందుబాటులో ఉంచబడ్డాయి. దీనికి సంబంధించి 66,421 జవాబు పత్రాలు రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ కోసం విద్యార్థులచే దరఖాస్తు చేశారు. 66,421 జవాబు పత్రాలలో, మొత్తం 47,484 జవాబు పత్రాల ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ఫలితాలు కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ ఫలితాలు పాఠశాలల లాగిన్‌లో అందుబాటులో ఉంచబడతాయి. సంబంధిత ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్ చేసి, ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసిన వెంటనే సంబంధిత విద్యార్థులకు సాఫ్ట్‌కాపీ/హార్డ్‌కాపీ రూపంలో అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి గారు కోరారు.

https://www.manabadi.co.in/boards/ap-ssc-results-reevaluation-re-counting-and-re-verification.asp

*(డాక్టర్ కె వి శ్రీనివాసులు రెడ్డి)*
డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షల విభాగం
👍9
😱7👍4👏1
To all AP Students who are going to write AP Eapcet try to go through TS Eamcet 2025 question papers with key and know the question pattern toughness etc;

Link: 👉👉
https://www.manabadi.co.in/182/TS%20EAPCET-Question-Papers
👍8🤝3
Useful for AP Eapcet exam
👉👉

https://youtu.be/XKYAr99DrWg
👍4😭3
👇👇👇

https://youtu.be/vrJ3Wt8j8v8

ఇందు ద్వారా తెలుపుతున్నది ఏమనగా, ఆంధ్రప్రదేశ్ ICET ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు విడుదల కాబోతున్నాయి. ఫలితాలను www.manabadi.co.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ICET అనేది MBA మరియు MCA కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష. ఈ సంవత్సరం మొత్తం 1 లక్ష మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.
ఫలితాల లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది.
విద్యార్థులకు శుభాకాంక్షలు!
👍5
👍38😇11💯9
AP EAPCET: How is the toughness of the paper? 21-05-2025 Morning Shift
Anonymous Poll
47%
Tough
35%
Moderate
18%
Easy
👍31😱10👏7🤝1
AP EAPCET: How is the toughness of the paper? 21-05-2025 Afternoon Shift
Anonymous Poll
53%
Tough
33%
Moderate
14%
Easy
👍20😱7🤝5
👍5😱2🤝2