🏹 ఏపీ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🏹 అర్హత : డిగ్రీ పాస్
🏹 Full Details - https://www.inbjobs.com/2025/04/18/ఏపీ-రూరల్-వాటర్-సప్లై-అండ/

RRB Paramedical Exam 2024 City intimation Available From Tonight (12:00)✅
Link - https://rrb.digialm.com//EForms/configuredHtml/33015/93368/login.html

🏹 AP లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఉచితంగా సీట్లు
🏹 G.O విడుదల చేసిన ప్రభుత్వం
🏹 త్వరగా అప్లై చేయండి
🏹 Full Details and Apply Link - https://www.inbjobs.com/2025/04/19/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%b5%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/

🏹 ఏపీలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యార్హతలతో కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
🏹 Full Details - https://www.inbjobs.com/2025/04/19/ఏపీలో-భారీగా-కాంట్రాక్టు/

🏹 AP 10th రిజల్ట్స్ విడుదల తేది ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ
🏹 సులభంగా ఫలితాలు చూసుకునే అవకాశం
🏹 Full Details Link - https://www.inbjobs.com/2025/04/19/ap-10th-results-2025-andhra-pradesh-10th-results-2025-ap-ssc-results-2025-andhra-pradesh-ssc-results-2025/

🏹 ఏపీ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలుకు నోటిఫికేషన్ విడుదల చేసారు
🏹 పూర్తి వివరాలు కోసం ఈ లింక్ పైన క్లిక్ చేయండి - https://youtu.be/2wmJD_qdGBc

🏹 విమానాశ్రయాల్లో లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలు
🏹 అర్హతలు : డిగ్రీ లేదా బీటెక్
🏹 309 పోస్టులతో భారీ నోటిఫికేషన్
🏹 Full Details & Apply Link - https://www.inbjobs.com/2025/04/20/ఎయిర్-పోర్ట్-లలో-309-పోస్టుల/

🏹 ఆంధ్రప్రదేశ్లో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్
🏹 మొత్తం పోస్టులు : 16,347
🏹 జిల్లా , జోనల్, రాష్ట్రస్థాయి ఖాళీలు వివరాలు ఇవే
🏹 నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
🏹 పూర్తి వివరాలు ఇవే - https://youtu.be/jq1_U6f7t6c

🏹 ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🏹 జిల్లాలు వారీగా ఖాళీలు , సిలబస్ మరియు ఇతర వివరాలు కోసం ఈ లింక్ పైన క్లిక్ చేయండి - https://www.inbjobs.com/2025/04/20/ap-mega-dsc-2025-notification-ap-mega-dsc-notification-vacancies-list-andhra-pradesh-dsc-notification/

*ఏపీ డీఎస్సీ.. గతేడాది ఫీజు కట్టినవారు మళ్లీ చెల్లించాలా? టెట్‌లో అర్హత మార్కులెన్ని?*
టర్నెట్ డెస్క్: ఏపీలో లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మెగా డీఎస్సీ(AP Mega DSC 2025) నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ మే 15వరకు కొనసాగనుంది.
అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గతేడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ సమయంలో ఫీజు చెల్లిస్తే ఇప్పుడు మళ్లీ చెల్లించాల్సి ఉంటుందా? ఇలా.. అభ్యర్థుల్లో తలెత్తే పలు సందేహాలకు సమాధానాలివిగో!
*దరఖాస్తు నింపడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?*
మెగా డీఎస్సీ అప్లికేషన్‌లో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం; రెండో విభాగంలో విద్యార్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు; మూడో విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి. ఒకటి, రెండు విభాగాల్లోని అంశాల్ని అభ్యర్థి ఎన్ని సార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ, దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే సబ్మిట్ చేయాలి. మూడు విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన, ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు రూ. 750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడో విభాగంలో మాత్రం ఎలాంటి సవరణలకు అవకాశం లేదు.
*గతేడాది డీఎస్సీలో ఫీజు చెల్లించిన వారు మళ్లీ ఫీజు కట్టాలా?*
గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు వైకాపా సర్కారు హడావుడిగా 6100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టులకు మాత్రమే ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
*డీఎస్సీ రాయాలంటే టెట్‌లో కనీస అర్హత మార్కులెన్ని?*
ఓసీ అభ్యర్థులైతే 60% (90 మార్కులు), బీసీలకు 50% (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులైతే 40% (60 మార్కులు) కనీస అర్హత మార్కులు సాధించి ఉండాలి.
*దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హతగల పోస్టులకు ఆప్షన్ ఎలా ఎంచుకోవాలి?*
అభ్యర్థి తన విద్యార్హతలు బట్టి ఏయే పోస్టులకు అర్హులవుతారో అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ప్రాధాన్యతా క్రమాన్ని (ఆప్షన్లు) ఎంపిక చేసుకున్నాక మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. అందువల్ల జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
*మొదటి పోస్టు ప్రాధాన్యతా క్రమానికి (ఆప్షన్‌కు) అభ్యర్థి ఎంపిక కాకపోతే.. ఇక ఉద్యోగం రాదా?*
అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యతా క్రమానికి ఆప్షన్‌కు ఎంపిక కాకపోతే అతడి పేరు రెండో ఆప్షన్‌కు బదిలీ అవుతుంది. అదీ రాకపోతే మూడో ఆప్షన్ కు బదిలీ అవుతుంది. ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్‌కే ఎంపికైతే మిగిలిన ఆప్షన్లు రద్దవుతాయి. ఒక పోస్టుకు ఎంపికైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టు మార్చుకోవడానికి అవకాశం లేదు.
*మెగా డీఎస్సీకి వయో పరిమితి ఎంత?*
2024 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల కన్నా తక్కువ.. 44 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండరాదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 49 ఏళ్లు. దివ్యాంగులకు గరిష్ఠ వయస్సు 54 ఏళ్లుగా ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ విభాగంలో నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
*ఏయే స్కూల్స్‌లో ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు?*
ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్, జువైనల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఖాళీలతో పాటు ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్సియల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమశాఖ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఈ కింది విధంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు.
*పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ఎలా అమలు చేస్తారు?*
రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాల వర్గీకరణ కోసం విడుదల చేసిన జీవో 7, తేదీ 18-04-2025 ఆధారంగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 విభాగాలుగా నిర్ధారిత శాతం మేరకు రిజర్వేషన్ అమలు జరుగుతుంది.
*స్పోర్ట్స్ కోటా అమలు ఎలా?*
రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి అభ్యర్థుల అర్హతల మేరకు 3% స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
*ఈ డీఎస్సీలో మొత్తం పోస్టులు ఎన్ని? ఏ జిల్లాలో అధిక పోస్టులు?*

apdsc.apcfss.in
.:: AP DSC RECRUITMENT ::.
Web site created using create-react-app
మెగా డీఎస్సీలో ప్రకటించిన మొత్తం 16,347 పోస్టుల్లో అత్యధికంగా 2,678 పోస్టులు కర్నూలు జిల్లాలో ఉండగా.. శ్రీకాకుళం జిల్లా 543 పోస్టులతో చివరి స్థానంలో ఉంది.
🏹 Download Our APP - https://play.google.com/store/apps/details?id=co.jones.fyvag
🔥 Follow the INB jobs Info channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vak0LA31XqublNbDHW2f
👉👉 Telegram channel link - https://t.me/INBjobsinfo

Google Play
INB jobs - Apps on Google Play
Connect with INB jobs in an efficient and transparent manner
🏹 ఏపీ లో ఈ కోటాలో రిజర్వేషన్స్ పెంచుతూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
🏹 Full Details Link - https://www.inbjobs.com/2025/04/21/ఏపీలో-రిజర్వేషన్స్-లో-మా/

🏹 సులభంగా ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు
🏹 మీ మొబైల్ లో ఇలా చూడండి - https://www.inbjobs.com/2025/04/21/%e0%b0%ae%e0%b1%8a%e0%b0%ac%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%87-%e0%b0%aa%e0%b0%a6%e0%b1%8b-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%97%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ab%e0%b0%b2%e0%b0%bf/

🏹 ఏపీపీఎస్సీ ద్వారా విడుదలకానున్న 18 నోటిఫికేషన్స్ - https://youtu.be/_4O51p_06Ug
🏹 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 866 పోస్టులకు నోటిఫికేషన్స్
🏹 అటవీ శాఖలో అత్యధికంగా ఖాళీలు - 814 పోస్టులు
🏹 Full Details Link - https://www.inbjobs.com/2025/04/22/18-నోటిఫికేషన్స్-విడుదల-చే/

🏹 తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి
🏹 ఫలితాలు తెలుసుకునేందుకు డైరెక్ట్ లింక్ ఇదే - https://www.inbjobs.com/2025/04/22/tg-inter-results-2025-released-telangana-inter-1st-year-results-telangana-2nd-year-results-2025-telangana-intermediate-results-2025/

🏹 ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
🏹 కొత్త పెన్షన్లు ఇవ్వనున్న ప్రభుత్వం
🏹 వివరాలు ఇవే - https://www.inbjobs.com/2025/04/22/ఏపీ-ప్రజలకు-శుభవార్త-చెప/