GSWS Helper
96.6K subscribers
5.72K photos
270 videos
3.31K files
6.81K links
Website @ www.gswshelper.com

Best Offers Shopping @AllBestCrazyDeals

Job Alerts @jobmaama

NEWS @teluguhelper
Download Telegram
రోజుకి రూ. 1.50/- పోస్టల్ డిపార్ట్మెంట్ భీమా రక్షణ రూ. 10 లక్షలు

సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో పెద్ద భరోసా కల్పించేందుకు భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ (India Post) మరో ముఖ్యమైన భీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. India Post Payments Bank (IPPB) ద్వారా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్తో కలిసి ఈ పథకం అందిస్తున్నారు.

ENABLE NOTIFICATIONS FOR MORE UPDATES

☛ తక్కువ ప్రీమియం – పెద్ద రక్షణ
రోజుకి కేవలం రూ.1.50 చెల్లిస్తే రూ.10 లక్షల రక్షణ. రోజుకి రూ.2 చెల్లిస్తే రూ.15 లక్షల రక్షణ

అర్హతలు
వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. ఏ పోస్టాఫీసులోనైనా లేదా IPPB ద్వారా సులభంగా పాలసీ పొందవచ్చు.

☛ ప్రధాన ప్రయోజనాలు
ప్రమాదాల సమయంలో తక్షణ రక్షణ
హాస్పిటల్ ఖర్చులకు సహాయం
కుటుంబానికి ఆర్థిక భరోసా
తక్కువ మొత్తంతో ఎక్కువ సెక్యూరిటీ

➥రోజువారీ జీవితంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, కుటుంబానికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ భీమా రక్షణ ద్వారా పెద్ద భరోసా కల్పించవచ్చు. గ్రామీణ ప్రజలకు, కూలీలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరం.

https://t.me/GSWSHelper
*వినాయక చవితి మండప అనుమతి కొరకు ఆన్లైన్లో ఉచితంగా సొంతంగా అప్లై చేసుకోండి. NOC కూడా డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి ప్రాసెస్* 👇🏼

https://www.gswshelper.com/2025/08/ap-ganesh-utsav-2025-permission-online-process-noc.html

𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 > https://t.me/GSWShelper
💬 కౌశలం (work from home) నమోదుకు చివరి తేదీ 15 సెప్టెంబర్ 2025
అంబికాపూర్ నగరంలోని ఆ కేఫ్‌ లో కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే అన్నం, రెండు కూరలు, పప్పు, పచ్చడి, సలాడ్..

☛ నగరాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి ఆ కేఫ్ ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించే ప్రయత్నం చేస్తోంది.

💬 Join Telegram Channel
https://t.me/GSWSHelper
💍 *కొత్తగా పెళ్లి అయ్యిందా.. మహిళలుఇవి పూర్తి చేసుకోండి.*

💬 *హౌస్ మాపింగ్ మార్పు*
https://www.gswshelper.com/2025/08/ap-household-member-migration-marriage.html

💬 *మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా అడ్రస్ మార్పు*
https://www.gswshelper.com/2025/08/hof-aadhaar-address-update-self-declaration.html

💬 *అత్తవారి రేషన్ కార్డులో చేర్పు ప్రాసెస్*
https://www.gswshelper.com/2025/08/member-adding-ration-card-complete-process-2025.html

💬 *రిజిస్టర్ ఆఫీస్ మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రాసెస్*
https://www.gswshelper.com/2025/08/blog-post.html

𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 > https://t.me/GSWShelper
‼️ Last Date Extended

📊 ఏపీలో కౌశలం (Work From Home New) సర్వే నమోదు చివరి తేదీ: 15 సెప్టెంబర్ పొడిగింపు

➢ 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి.జి. వరకు ఏ విద్యార్హత కలిగి ఉన్నవారు వెంటనే మీ గ్రామ/వార్డు సచివాలయంలో విద్యార్హత సర్టిఫికేట్, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ తో సంప్రదించి పేరు నమోదు చేసుకోండి.

➢ ప్రభుత్వం నుంచి నైపుణ్య అభివృద్ధి & ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.

🔍 𝐀𝐏 𝐖𝐨𝐫𝐤 𝐅𝐫𝐨𝐦 𝐇𝐨𝐦𝐞 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 & 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐦 👇
https://www.gswshelper.com/2025/08/ap-koushalam-survey-2025-process-report-benefits.html

⚠️ ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం వర్తిస్తుంది.
➡️ వెంటనే నమోదు చేసుకోండి!

🔖(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
సుమోటో కుల ధ్రువీక రణ పత్రాల వివరాల సేకరణకు సంబంధించి.. వీఆర్వోలపై ఒత్తిడి చేయడం సరికాదని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి అప్ప లనాయుడు పేర్కొన్నారు. '2024 ఎన్నికలకు ముందు గత వైకాపా ప్రభుత్వ హయాంలో సరైన వివరాలు లేకుండా లక్షల ధ్రువీకరణ పత్రాలను వీఆర్వోల లాగిన్కు పంపారు. వాటిపై అభ్యర్థుల తండ్రి పేరు, డోర్ నంబర్లు కూడా లేవు. తప్పుడు సమాచారం ఉంది. అప్పుడే తీవ్రంగా వ్యతిరే కించాం. అదే విధానాన్ని ఇప్పుడూ కొనసాగిస్తు న్నారు' అని శనివారం ఓ ప్రకటనలో వాపోయారు.
ఆగస్టు 25వ తారీకు నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ
రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తి మీద హక్కు మీదే అనే గ్యారెంటీ లేదు.. సుప్రీం కోర్ట్ హెచ్చరిక

☛రిజిస్ట్రేషన్‌ అనేది యజమాన్యం రుజువు కాదు ముఖ్యంగా Mutation తప్పనిసరి అని స్పష్టం చేసింది.

☛రిజిస్ట్రేషన్ అనేది లీగల్ ప్రొసీజర్ మాత్రమే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.

ప్రమాదం ఎప్పుడు

➥మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీకి ముందే ఎవరో కేసు వేసి ఉంటే.
➥పాత యజమానులు పూర్తి పత్రాలు ఇవ్వకపోతే.
➥బ్యాంకు బకాయిలు, లోన్లు క్లియర్ చేయకపోతే
➥లేఅవుట్ అప్రూవల్ లేదా RERA అనుమతి లేకపోతే…

రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మీ యజమాన్యం ఎప్పుడైనా సవాల్‌కు గురవుతుంది.

“సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్‌ చేసే పని మాత్రమే చేస్తారు. కానీ అసలు యజమాన్యం ఎవరిది అనేది వారు నిర్ణయించలేరు. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది యజమాన్యం కాదు” అని కోర్టు స్పష్టం చేసింది.

కొనుగోలు దారులు తప్పనిసరిగా చెక్ చేయాల్సినవి:

➥టైటిల్ చైన్ (పాత సేల్ డీడ్స్)
➥ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ (EC)
➥మ్యూటేషన్ రికార్డులు (Adangal / 1B)
➥ఎలాంటి కోర్టు కేసులు ఉన్నాయో లేవో
➥మునిసిపల్ / పంచాయతి అనుమతులు, లేఅవుట్ క్లియరెన్స్, RERA రిజిస్ట్రేషన్
💬 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వర్క్ ఫ్రం హోం సర్వే [| కౌశలం సర్వే ] ఎవరి పేరైనా రాకపోయినా ఆసక్తి గలవారు మీ సచివాలయంనకు మీ ఆధార్ మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి సర్వే చేయించి కోగలరు. కౌశలం సర్వే చేసుకొనుటకు చివరి తేదీ: 25.08.2025. ఈ సర్వే సొంతంగా చేసుకోవడానికి లేదు తప్పనిసరిగా గ్రామా లేదా వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే చేయడానికి అవుతుంది. ఎడ్యుకేషన్ వివరాలు నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా నమోదు. ప్రభుత్వం నుండి ఏ చిన్న అప్డేట్ కోసమైనా వెంటనే వాట్స్అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.* 👇🏼

https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
అర్హులై కూడా పొరపాటున పింఛన్ల రద్దు లేదా పెన్షన్ మార్పుకు సంబంధించి నోటీసు అందుకున్న వారు దయచేసి ఆత్మహత్య లాంటివి పాల్పడకండి. వారికి ప్రభుత్వం రీ అసెస్మెంట్ అనే ఆప్షన్ కల్పించింది అంటే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాడు మరల ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ కు చూపించుకొని సర్టిఫికెట్ పొందినట్లయితే పెన్షన్ రద్దు అవ్వదు. ఈ విషయంపై సరైన అవగాహన లేకుండా రాష్ట్రంలో కొన్ని సంఘటనలు బాధాకరంగా ఉన్నాయి. దయచేసి సిబ్బంది తమ పరిధిలో తమకు కేటాయించిన క్లస్టర్లో తమ సచివాలయ పరిధిలో తమకు తెలిసిన వారికి ఈ విషయాన్ని తెలియజేయండి. నా పని కాదు అని దయచేసి భావించకండి. అర్హులకు పెన్షన్ రద్దు అవ్వదు. పొరపాటున గతంలో డాక్టర్ వారు సదరం శాతం 40 కన్నా తక్కువ ఇస్తే రెండవసారి అసెస్మెంట్లో అర్హులైన వారికి నిజమైన వికలాంగులకు తప్పనిసరిగా 40% కన్నా ఎక్కువ ఇస్తూ శాశ్వత లేదా తాత్కాలిక సర్టిఫికెట్ అయినా సరే వారికి పించను పునరుద్ధరణ / కొనసాగుతుంది.
GSWS Helper pinned «అర్హులై కూడా పొరపాటున పింఛన్ల రద్దు లేదా పెన్షన్ మార్పుకు సంబంధించి నోటీసు అందుకున్న వారు దయచేసి ఆత్మహత్య లాంటివి పాల్పడకండి. వారికి ప్రభుత్వం రీ అసెస్మెంట్ అనే ఆప్షన్ కల్పించింది అంటే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాడు మరల ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ కు చూపించుకొని…»
💫 *నేటి నుండి ఉచితంగా రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి*

🔍 *కొత్త కార్డు ని ఎలా పొందాలి, ఏ జిల్లాలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, కొత్త కార్డు లో కొత్తగా ఏముంటాయి, కొత్త కార్డు రాకపోతే ఏం చేయాలి, కొత్త కార్డులో వివరాలు తప్పుగా ఉంటే ఏం చేయాలి పూర్తి సమాచారం* 👇🏼

https://www.gswshelper.com/2025/08/ap-smart-ration-card-distribution-august-25-2025_01075108247.html
💫 *గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్న రేషన్ దుకాణాలకు ఆ గ్రామ లేదా వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగులను మ్యాపింగ్ చేశారో & రేషన్ కార్డులు ప్రజలు పొందిన తర్వాత రేషన్ కార్డు పొందినట్టు ఈ కేవైసీ ఎంతమందికి పూర్తి చేశారు ఎంతమందికి పెండింగ్ ఉంది అని పూర్తి వివరాలు తెలిపే రిపోర్ట్ లింక్* 👇🏼

https://tinyurl.com/GSWSLinks

Mapping Of GSWS Employees To Fair Price Shop & Rice Card Distribution Report Links
As per the Department instructions, We have disabled beelow mentioned screens in WEA/WDS Login.

1.Cancellation/Conversion Notices download and acknowledgment

2.Cancellation/Conversion Orders download and acknowledgment

3.Mobile App acknowledgment ( Cancellation/Conversion Orders/notices for Health and Disabled )
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రణకు 8 కోట్లు!

రాష్ట్ర ప్రభుత్వం QR కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ & సరఫరా కోసం ₹8,00,00,000/- (8 కోట్లు) ఖర్చు చేయడానికి అనుమతి ఇచ్చింది.

☛ మొత్తం 1,46,21,223 కార్డులు ముద్రణ చేయడానికి ఆమోదం.
☛ కొత్త కార్డులు ప్రతి నెలా నిరంతరంగా ముద్రించబడతాయి

💬 Join Telegram Channel
https://t.me/GSWSHelper
Temporary certificates (40%and above) notice withdrawal documents enabled in WEA/WWDS SSP login.
వైకల్యం 40 లేదా అంత కంటే ఎక్కువ ఉండి రీ అస్సెస్స్మెంట్ సదరం సర్టిఫికేట్ లో తాత్కాలిక సదరం వైకల్యం ఉన్న వారికి పెన్షన్ యడావిదిగా కొనసాగిమవు చేయాల్సిందిగా ప్రబుత్వ ఉత్తర్వులు విడుదల

💬 Join Telegram Channel
https://t.me/GSWSHelper
Pension Mapping Screens Enabled

1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Un mapping
4) Add user online
5) Add user offline