‘కాల్ ఫర్ యాక్షన్’ థీమ్‌తో 2024లో పులుల దినోత్సవం ఏ రోజు నిర్వహించారు?
Anonymous Quiz
13%
జులై 18
60%
జులై 29
19%
జులై 30
8%
జులై 28
ఆసియాలో మొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ‘ప్రీ-క్లినికల్ నెట్‌వర్క్ ఫెసిలిటీ’ ఎక్కడ ప్రారంభమైంది?
Anonymous Quiz
27%
ఫరీదాబాద్ (హరియాణా)
14%
చండీగఢ్
39%
పుణె (మహారాష్ట్ర)
19%
హైదరాబాద్ (తెలంగాణ)
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు థామస్ ముల్లర్ ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైర్డ్ అయ్యారు. అతడు ఏ దేశానికి చెందినవారు?
Anonymous Quiz
19%
ఇంగ్లాండ్
30%
ఫ్రాన్స్
36%
బ్రెజిల్
15%
జర్మనీ
శుద్ధ ఇంధనం, సెమీకండక్టర్లు, టెలికాం రంగాల్లో సహకారం కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
Anonymous Quiz
16%
బ్రిటన్
50%
రష్యా
28%
కెనడా
6%
చైనా
‘నికోలస్ మదురో’ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు?
Anonymous Quiz
15%
చిలీ
33%
క్యూబా
45%
వెనుజువెలా
6%
పెరూ
ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన మగ్జీ లడ్డూ ఏ రాష్ట్రానికి చెందింది?
Anonymous Quiz
29%
పశ్చిమ బెంగాల్
41%
ఒడిశా
21%
బిహార్
8%
పంజాబ్
మహిళల ఆసియా కప్ - టీ20 టోర్నీ 2024 విజేత ఎవరు?
Anonymous Quiz
37%
ఇండియా
12%
పాకిస్థాన్
45%
శ్రీలంక
6%
బంగ్లాదేశ్
ఇంగ్లిష్ ఛానల్‌ను ఈదిన వేగవంతమైన పారా స్విమ్మర్‌గా ఇటీవల రికార్డు నెలకొల్పిన మహిళ?
Anonymous Quiz
26%
జియా రాయ్
41%
నందిని రాయ్
20%
కవితా రాయ్
13%
ఆనందీ రాయ్
ప్రపంచంలో అతిపెద్ద వెండిగని ‘చివావా’ ఏ పీఠభూమిలో ఉంది?
Anonymous Poll
11%
పొట్వార్
37%
మెక్సికన్
43%
అనీటోలియా
9%
పామీరు
ఇటీవల ఏ దేశంలో భారత్‌లో తయారైన జనరిక్ మందులను విక్రయించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు?
Anonymous Quiz
17%
వియత్నాం
26%
క్యూబా
30%
మయన్మార్
26%
మారిషస్
భారత పుట్‌బాల్ జట్టు కోచ్‌గా ఏ దేశానికి చెందిన మనోలో మార్క్వెజ్ నియమితులయ్యారు?
Anonymous Quiz
19%
జర్మనీ
28%
ఫ్రాన్స్
47%
స్పెయిన్
5%
జపాన్
ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి 2020 మధ్య అటవీ భూముల అభివృద్ధిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు?
Anonymous Quiz
17%
అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్
55%
చైనా, ఆస్ట్రేలియా, ఇండియా
19%
అమెరికా, చైనా, స్పెయిన్
8%
చైనా, అమెరికా, రష్యా
‘షిస్తురా సోనారెంగెన్సిస్’ అనే కొత్త చేప జాతిని శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు?
Anonymous Quiz
13%
మణిపుర్
47%
మేఘాలయ
32%
కేరళ
8%
గోవా
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుజరాత్‌లో నెలకొల్పిన అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ పదేళ్లలో ఎన్నికోట్ల డాలర్ల నిధులు అందించనుంది?
Anonymous Quiz
23%
9.8
35%
10
25%
12
17%
8.5
విద్యుత్తు ఉత్పత్తికి విండ్ టర్బయిన్‌ని ఏర్పాటు చేసిన పెరియర్ టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది?
Anonymous Quiz
11%
కర్ణాటక
43%
కేరళ
43%
తమిళనాడు
3%
ఆంధ్రప్రదేశ్
విశ్వమోహినిగా పేరుగాంచిన యామినీ కృష్ణమూర్తి ఇటీవల మరణించారు. ఆమెకు ఏ సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది?
Anonymous Quiz
11%
1968
46%
2002
31%
1977
12%
1979
యూఎన్‌ఓ ఆరు ప్రధాన అంగాల్లో ఒకటైన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీఓఎస్‌ఓసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన బాబ్ రాయ్ ఏ దేశానికి చెందినవారు?
Anonymous Quiz
37%
ఇండియా
17%
చైనా
40%
కెనడా
5%
పాకిస్థాన్
మార్నింగ్ కన్సల్ట్ సర్వే ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా అగ్రస్థానంలో నిలిచినవారు?
Anonymous Quiz
6%
ఐర్లాండ్ ప్రధాని - సైమన్ హారిస్
18%
స్విట్జర్లాండ్ అధ్యక్షుడు - జేవియర్ మిలీ
11%
మెక్సికో అధ్యక్షుడు - లోపెజ్ ఒబ్రేడర్
66%
భారత ప్రధాని - నరేంద్ర మోదీ
అడవులు, పశ్చిమ కనుమల్లోని ఆక్రమణలను తొలగించేందుకు కింది ఏ రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది?
Anonymous Quiz
31%
కేరళ
41%
మహారాష్ట్ర
6%
గోవా
21%
కర్ణాటక
ఉపస్థితి పోర్టల్‌ను ఆరోగ్యశాఖ ఉద్యోగుల కోసం ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు?
Anonymous Quiz
19%
ఛత్తీస్‌గఢ్
21%
గోవా
42%
ఝార్ఖండ్
17%
మహారాష్ట్ర