EENADU PRATIBHA Official Channel
9.82K subscribers
1.08K photos
1 file
1.34K links
EENADU PRATIBHA is the prominent education and career focused desk in EENADU, the largest circulated Telugu newspaper.
Download Telegram
సంతోష్‌ ట్రోఫీ (ఫుట్‌ బాల్‌)-2024 విజేత ఎవరు?
Anonymous Quiz
18%
కేరళ
51%
పశ్చిమ బెంగాల్‌
25%
హరియాణా
6%
గుజరాత్‌
కింది వాటిలో ఏ దేశం 2025-26 రెండేళ్ల కాలానికి యూఎన్‌ఓ భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరలేదు?
Anonymous Quiz
27%
పాకిస్థాన్
27%
డెన్మార్క్‌
18%
గ్రీస్‌
27%
ఇండియా
నీడిల్‌ రహిత షాక్‌ సిరంజీని అభివృద్ధి చేసిన ఐఐటీ ఏది?
Anonymous Quiz
20%
ఐఐటీ ఖరగ్‌పుర్‌
51%
ఐఐటీ మద్రాసు
18%
ఐఐటీ రూర్కీ
11%
ఐఐటీ బాంబే
ఇప్పటివరకు భారత్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలకు అతిథులుగా ఇండొనేసియా నుంచి ఎంతమంది వచ్చారు?
Anonymous Quiz
19%
4
35%
3
35%
2
11%
1
మొదటి మహిళల హాకీ ఇండియా లీగ్‌ విజేత?
Anonymous Quiz
24%
ఝార్ఖండ్‌
45%
ఒడిశా
15%
బిహార్‌
15%
ఆంధ్రప్రదేశ్‌
బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా 7వ సారి ఏది అగ్రసానంలో నిలిచింది?
Anonymous Quiz
26%
ఇన్ఫోసిస్‌
39%
టీసీఎస్‌
25%
యాక్సెంచర్‌
10%
ఐబీఎం కన్సల్టింగ్‌
దేశంలో తొలిసారి సేంద్రియ మత్స్య క్లస్టర్‌ను ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించారు?
Anonymous Quiz
30%
అస్సాం
29%
మణిపుర్‌
31%
సిక్కిం
9%
బిహార్‌
ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది?
Anonymous Quiz
15%
కేరళ
44%
ఉత్తర్‌ప్రదేశ్‌
27%
ఉత్తరాఖండ్‌
14%
మధ్యప్రదేశ్‌
దేశంలో ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాలను నెట్‌ జీరో సాయికి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది?
Anonymous Quiz
6%
2080
41%
2070
47%
2030
6%
2060
గ్లోబల్‌ఫైర్‌.కామ్‌ నివేదిక ప్రకారం గ్లోబల్‌ ఫైర్‌పవర్‌ సూచీ - 2025లో ఇండియా ఏ స్థానంలో ఉంది?
Anonymous Quiz
19%
5వ
38%
3వ
34%
4వ
9%
6వ
ఇటీవల ‘ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ప్రాభించారు?
Anonymous Quiz
13%
ముంబయి
33%
అమరావతి
39%
విశాఖపట్టణం
16%
వారణాసి
ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది?
Anonymous Quiz
17%
కేరళ
33%
ఉత్తర్‌ప్రదేశ్‌
25%
ఉత్తరాఖండ్‌
24%
మధ్యప్రదేశ్‌
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏర్పడి 150 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఇది ఎప్పుడు మొదలైంది?
Anonymous Quiz
5%
జనవరి 13, 1875
35%
జనవరి 14, 1875
37%
జనవరి 20, 1875
22%
జనవరి 15, 1875
ఉద్యోగాలు డీఎస్సీ డీఎస్సీ ఆంధ్రప్రదేశ్ బిట్ బ్యాంక్ రసాయన శాస్త్రం (కంటెంట్)
ఇటీవల పదేళ్లు పూర్తిచేసుకున్న ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
Anonymous Quiz
33%
జనవరి 24, 2015
37%
జనవరి 22, 2015
13%
జనవరి 23, 2015
18%
జనవరి 26, 2015
కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 ప్రకారం అత్యధిక నెలవారీ పట్టణ తలసరి సగటు వినియోగ వ్యయంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
Anonymous Quiz
21%
ఆంధ్రప్రదేశ్‌
40%
మహారాష్ట్ర
9%
రాజస్థాన్
30%
తెలంగాణ
అండర్‌-19 మహిళల టీ-20 ప్రపంచకప్‌ 2025లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ గా నిలిచిన ‘గొంగడి త్రిష’ ఏ రాష్ట్రానికి చెందినవారు?
Anonymous Quiz
27%
ఆంధ్రప్రదేశ్‌ (కాకినాడ)
8%
కేరళ (కొచ్చి)
62%
తెలంగాణ (భద్రాచలం)
4%
ఒడిశా (రూర్కెలా)
ఇటీవల రామ్‌సర్‌ సైట్‌ (చిత్తడినేల)గా ఎంపికైన ఖేచెయోపల్రి ఏ రాష్ట్రంలో ఉంది?
Anonymous Quiz
19%
ఝార్ఖండ్‌
42%
సిక్కిం
34%
తమిళనాడు
6%
కేరళ