EENADU PRATIBHA Official Channel
9.83K subscribers
1.11K photos
1 file
1.37K links
EENADU PRATIBHA is the prominent education and career focused desk in EENADU, the largest circulated Telugu newspaper.
Download Telegram
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ నివేదిక ప్రకారం దేశంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో మొదటి సానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
Anonymous Quiz
18%
తమిళనాడు
25%
కేరళ
40%
ఆంధ్రప్రదేశ్‌
17%
కర్ణాటక
పాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం?
Anonymous Quiz
8%
అమెరికా
12%
చైనా
15%
డెన్మార్క్‌
64%
ఇండియా
సెంట్రల్‌ ఆసియా దేశాల యువ ప్రతినిధుల సమావేశం ఇటీవల మార్చి 22 నుంచి 28 వరకు ఎక్కడ జరిగింది?
Anonymous Quiz
53%
న్యూదిల్లీ
22%
ఆసానా
21%
ముంబయి
4%
చెన్నై
ఏ రాష్ట్రం 8 - 12 తరగతుల విద్యారులకు లైంగిక విద్య, సైబర్, హైజిన్, మోరల్‌ క్లాసెస్‌ లాంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది?
Anonymous Quiz
10%
రాజస్థాన్
42%
ఉత్తర్‌ప్రదేశ్‌
24%
మధ్యప్రదేశ్‌
25%
కర్ణాటక
భారత్‌లో తొలి నానో ఎలక్ట్రానిక్స్‌ రోడ్‌ షో ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
Anonymous Quiz
47%
బెంగళూరు ఐఐఎస్‌సీ
32%
ముంబయి ఐఐటీ
13%
రూర్కీ ఐఐటీ
8%
ఖరగ్‌పుర్‌ ఐఐటీ
భారత్‌లో తొలి నానో ఎలక్ట్రానిక్స్‌ రోడ్‌ షో ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
Anonymous Quiz
65%
బెంగళూరు ఐఐఎస్‌సీ
19%
ముంబయి ఐఐటీ
11%
రూర్కీ ఐఐటీ
4%
ఖరగ్‌పుర్‌ ఐఐటీ
రిజర్వ్‌బ్యాంకు నూతన గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో ఏ డినామినేషన్లు జారీ అయ్యాయి?
Anonymous Quiz
23%
రూ.20, రూ.50
33%
రూ.10, రూ.500
27%
రూ.50, రూ.200
17%
రూ.1000, రూ.2000
2025, ఏప్రిల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని గౌరవ పౌరురాలిగా (హానర్‌ సిటిజన్‌) ఏ యూరోపియన్‌ నగరం గుర్తింపు ఇచ్చింది?
Anonymous Quiz
48%
లిస్బన్‌ (పోర్చుగల్‌)
19%
జెనీవా (స్విట్జర్లాండ్‌)
24%
లండన్‌ (ఇంగ్లండ్‌)
8%
పారిస్‌ (ఫ్రాన్స్‌)
ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డికి ‘లెజెండ్స్‌ ఆఫ్‌ ఎండోస్కోపీ’ పురస్కారం అందజేసిన దేశం ఏది?
Anonymous Quiz
45%
అమెరికా
8%
చైనా
15%
రష్యా
32%
జపాన్‌
బిహార్‌లో మే 4 నుంచి 15 వరకు (2025) జరిగే 7వ ఖేలో ఇండియా క్రీడల మస్కట్‌ ఏమిటి?
Anonymous Quiz
10%
షేర్‌
33%
తారా
51%
గజ్‌సింహ
6%
వనిత
రిండియా సిల్క్, ఖాసీ చేనేతకు ఇటీవల జీఐ ట్యాగ్‌ లభించింది. ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి?
Anonymous Quiz
12%
మణిపుర్‌
58%
మేఘాలయ
18%
మిజోరం
12%
అస్సాం
2025, ఏప్రిల్‌ 12న గుజరాత్‌కు చెందిన నృత్యకళాకారిణి కుముదిని లఖియా మరణించారు? ఈమెకు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్‌ వచ్చింది?
Anonymous Quiz
18%
2023
34%
2024
24%
2022
24%
2025
భారత సైన్యంలోని చీతా దళంలో చేరిన తొలి మహిళా పైలట్‌గా ఎవరు నిలిచారు?
Anonymous Quiz
18%
కెప్టెన్‌ శ్రద్ధ
40%
మేఘన అరోరా
28%
అంజనా సింగ్‌
13%
రష్మి శర్మ ఫోగాట్‌
ఏ రాష్ట్రం ఇటీవల హైబ్రిడ్‌ వరి రకాలపై నిషేధం విధించింది?
Anonymous Quiz
11%
ఆంధ్రప్రదేశ్‌
29%
తెలంగాణ
27%
గుజరాత్‌
33%
పంజాబ్‌
రిండియా సిల్క్, ఖాసీ చేనేతకు ఇటీవల జీఐ ట్యాగ్‌ లభించింది. ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి?
Anonymous Quiz
15%
మణిపుర్‌
60%
మేఘాలయ
15%
మిజోరం
10%
అస్సాం
పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియల్లో ఇండియా నుంచి అధికారికంగా ఎవరు పాల్గొన్నారు?
Anonymous Quiz
18%
నరేంద్ర మోదీ
50%
ద్రౌపది ముర్ము
26%
జై శంకర్‌
6%
అమిత్‌ షా
భూమిపై విస్తరించిన వృక్ష సంపదను లెక్కగట్టడానికి ఏ అంతరిక్ష పరిశోధనా సంస ‘బయోమాస్‌’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది?
Anonymous Quiz
33%
ఈఎస్‌ఏ (యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ)
31%
ఇస్రో
29%
నాసా
7%
జెక్సా
అటవీ నిర్వహణ కోసం ఏఐ- ఆధారిత రియల్‌ టైమ్‌ అలర్ట్‌ సిస్టమ్‌ను అమలు చేసిన మొదటి రాష్ట్రం?
Anonymous Quiz
22%
ఆంధ్రప్రదేశ్‌
54%
మధ్యప్రదేశ్‌
19%
తెలంగాణ
6%
అస్సాం