STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.6K subscribers
967 photos
65 videos
423 files
6.52K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
📊 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.. మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు.

(అంగన్వాడి ఉద్యోగాల లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
http://telegram.me/andhrapradeshjobs
𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 : ఏప్రిల్ 29 న ఇంటర్ ఫలితాలు విడుదల

(Join us on telegram at )
http://telegram.me/andhrapradeshjobs
📊𝐑𝐚𝐦𝐳𝐚𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : నిన్న గల్ఫ్లో నెలవంక కనిపించగా శనివారం ఇండియాలో రంజాన్ జరుపుకొనున్న నేపథ్యంలో ఆ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ఇవ్వనున్నాయి .

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://t.me/apgovtschemes
🏆 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 2023 : మే మొదటి వారంలో వాలంటీర్లకు అవార్డులు ప్రధానం.. అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తున్న వాలంటీర్లకు మూడు క్యాటగిరీలలో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ గిరీషా తెలిపారు.

ఇప్పటి వరకు ఉన్న సేవా మిత్ర, వజ్ర, రత్న లిస్ట్👇
🥇【𝐋𝐢𝐧𝐤】
https://studybizz.com/ap-grama-volunteer-award-list

🔗studybizz volunteer updates
https://telegram.me/apgovtschemes
📊 ఏపి లో ఒంటి పూట బడుల నేపథ్యంలో రాష్ట్రంలో రాగి జావ బదులు తిరిగి చిక్కి ఇవ్వనున్న ప్రభుత్వం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తిరిగి రాగి జావ ప్రారంభం.
☞︎︎︎ జూన్ 1 నుంచి 12 మధ్యలో జగనన్న విద్యా కానుక కిట్లు స్కూళ్లకు చేరునున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

జగనన్న గోరుముద్ద అప్డేట్స్👇
https://studybizz.com/new/jagananna-goru-mudda-scheme-andhra-pradesh

జగనన్న విద్యా కానుక అప్డేట్స్ 👇
https://www.studybizz.com/jagananna-vidya-kanuka

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://t.me/apgovtschemes
🌙 💐 అందరికీ #studybizz తరపున రంజాన్ పండుగ శుభాకాంక్షలు..Happy Ramzan to all💐
📊 ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండే కండ్ర సామాజిక వర్గాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ కి మారుస్తూ ఉత్తర్వులు జారీ

☛ అలాగే 'తోలు బొమ్మలాటవాళ్లు' సామాజిక వర్గాన్ని బీసీ-బీలోకి కొత్తగా చేర్చింది.

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://t.me/apgovtschemes
💯 𝐍𝐑𝐄𝐆𝐀 : ఉపాధి హామీ పథకం సంబంధించి ఈవారం పేమెంట్ స్టేటస్ మరియు జాబ్ కార్డు వివరాలు
👇
🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme

🅥🅘🅓🅔🅞
https://youtu.be/PjSjKtGDX04

ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి ఏపి లో దినసరి కూలి ₹272 రూపాయలు గా ఉంది.

🔹MGNREGA scheme payment status & job card details for AP & TS
⊰᯽⊱┈───╌❊╌───┈⊰᯽⊱
Share with your friends
Join us on telegram at
🔗https://telegram.me/apgovtschemes
🏞 ఏపి లో నేటి నుంచి ధాన్యం సేకరణ పరిమితి పెంపు.. ఏకరాకు గరిష్టంగా 95 బస్తాలను ఇకపై సేకరించునున్న ప్రభుత్వం.

రభీ సీజన్ సంబంధించి కనీస మద్దతు ధరలను కింది లింక్ లో చెక్ చేయవచ్చు👇
https://studybizz.com/minimum-support-prices-list-agriculture

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
https://telegram.me/apgovtschemes
➡️ 𝐀𝐥𝐥 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐒𝐜𝐡𝐞𝐦𝐞𝐬 𝐀𝐩𝐩𝐬: Facial 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 2.1.4, 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 11.8,𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 app 2.6,ఆయుష్మాన్ భారత్ 3.1.72 𝐚𝐩𝐩, process, 𝐚𝐩𝐩𝐬, వాలంటీర్ యాప్ 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐚𝐩𝐩 6.1.9, 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐚𝐩𝐩 2.1.2, బెనిఫిషియరీ ఔట్రీచ్ - Citizen outreach 2.9, 𝐀𝐏𝐅𝐑𝐒 1.0.7 𝐚𝐩𝐩, 𝐂𝐨𝐧𝐬𝐢𝐬𝐭𝐞𝐧𝐭 𝐑𝐲𝐭𝐡𝐦𝐬 𝐚𝐩𝐩 7.1.9, 𝐏𝐚𝐝𝐝𝐲 𝐏𝐫𝐨𝐜𝐮𝐫𝐞𝐦𝐞𝐧𝐭 యాప్ 2.1, 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐚𝐩𝐩 0.7.39, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, Dashboard, 𝐈𝐑𝐈𝐒 1.0.1, 𝐁𝐢𝐦𝐚 𝐞𝐊𝐘𝐂 𝐖𝐄𝐀 1.04 , 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐑𝐃 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, 𝐑𝐁𝐈𝐒 1.9.5, 𝐝𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬, etc....

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, 𝐥𝐢𝐧𝐤𝐬⇓⇓
https://studybizz.com/all-schemes-apps

🌐 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 - 𝐒𝐚𝐥𝐚𝐫𝐲 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 & 𝐀𝐩𝐩𝐬
https://studybizz.com/attendance-salary-details
━━━━━━━༺۵༻━━━━━━━
Type studybizz apps in Google
telegram
🔗https://telegram.me/apgovtschemes
📊 𝐉𝐕𝐃 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఈనెల 26న జగనన్న వసతి దీవెన.. అనంతపురం జిల్లా సింగనమల నార్సాల పర్యటనలో భాగంగా అమౌంట్ విడుదల.. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గౌతమి ఆదేశాలు.

🔍 జగనన్న వసతి దీవెన అన్ని అప్డేట్స్ మరియు అప్డేట్స్
https://studybizz.com/new/Jagananna-vasathi-deevena-scheme-Andhra-Pradesh

(వసతి దీవెన సంబంధించి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం studybizz telegram లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
✺ 𝐀𝐥𝐥 𝐔𝐬𝐞𝐟𝐮𝐥 𝐀𝐏𝐏𝐋𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍 𝐅𝐎𝐑𝐌𝐒 - అన్ని పథకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్స్👇
https://studybizz.com/application-forms

Type studybizz application in Google
🔗share with your family and friends
https://telegram.me/apgovtschemes
🏞 వ్యవసాయ శాఖ పై ముఖ్యమంత్రి సమీక్ష..
మే నెలలో వైయస్సార్ రైతు భరోసా.. మే 10 నాటికి జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు.. యంత్ర సేవా పథకం ద్వారా కిసాన్ డ్రోన్లు పంపిణీకీ చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

🔍రైతు భరోసా సంబంధించి స్టేటస్ మరియు ఇతర లింక్స్
https://studybizz.com/ysr-rythu-bharosa-scheme

Rythu bharosa Updates - studybizz
🔗https://telegram.me/apgovtschemes
📊 రేపే జగనన్న వసతి దీవెన..
అనంతపురం జిల్లా నార్సాల పర్యటనలో భాగంగా తల్లుల ఖాతాలో పదివేల రూపాయల చొప్పున విడుదల చేయనున్న సీఎం.

🔍 జగనన్న వసతి దీవెన అన్ని అప్డేట్స్ మరియు అప్డేట్స్
https://studybizz.com/new/Jagananna-vasathi-deevena-scheme-Andhra-Pradesh

(మరిన్ని అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం studybizz telegram లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
📊 𝐌𝐢𝐬𝐬𝐢𝐨𝐧 𝐕𝐚𝐭𝐬𝐚𝐥𝐲𝐚 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 :
మిషన్ వాత్సల్య పథకానికి ఈ నెలాఖరు (ఏప్రిల్ 30 ) వరకు గడువు.. అనాధ పిల్లలు లేదా తండ్రి లేని వారు అప్లై చేసుకోవచ్చు

🔍పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/mission-vatsalya-scheme-complete-details-application/

☞︎︎︎ ఈ పథకం ద్వారా ఎంపికైన పిల్లలకు నెలకు 4 వేల రూపాయల సహాయం అందించబడుతుంది
studybizz Vatsalya updates
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
🔗https://telegram.me/apgovtschemes
👥 గ్రామ వార్డు వాలంటీర్లపై టీడీపీ కీలక వ్యాఖ్యలు.. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించి, పంచాయతీ వ్యవస్థకు అనుసంధానం చేస్తామని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సర్పంచులకు అధికారాలు కల్పించి గౌరవ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు
(Post your opinion on this in below comment box 👇)
📚 ఏపి లో రేపే ఇంటర్ ఫలితాలు..ఏప్రిల్ 26 సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి బొత్స

Inter Results & updates 👇
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates

(లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/andhrapradeshjobs
📚 ఏపి లో నేడే ఇంటర్ ఫలితాలు.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విజయవాడ నుంచి విడుదల చేయనున్న మంత్రి బొత్స

Inter Results & updates 👇
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates

(లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/andhrapradeshjobs
🔰‼️ నేడే జగనన్న వసతి దీవెన రెండవ విడత అమౌంట్ విడుదల.

➪ 2022-23 విద్యా సంవత్సరానికి గాను 9,55,662 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 912.71 కోట్ల రూపాయలను నేడు అనంతపురం జిల్లా నార్పాల పర్యటనలో భాగంగా విడుదల చేయనున్న సీఎం

🔍𝐉𝐕𝐃 స్టేటస్ & 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
https://studybizz.com/new/Jagananna-vasathi-deevena-scheme-Andhra-Pradesh

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి☟︎︎︎)
https://telegram.me/apgovtschemes