తెలుగు, సంస్కృతం పరీక్షలు
తెలుగు, సంస్కృతం పరీక్షార్థులకొరకు ఈ సమూహం. వివిధ పరీక్షల్లో ఉండే సిలబస్, మెటీరియల్స్, ప్రశ్నలు జవాబులు మొదలైన వాటిని చర్చించుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. వీరికి సలహాలు సూచనలు ఇవ్వదలచిన ఉపాధ్యాయులు, పండితులు కూడా ఇక్కడ చేరవచ్చు.
You are invited to the group తెలుగు, సంస్కృతం పరీక్షలు. Click above to join.